Rajinikanth Biopic: తలైవా బయోపిక్‌పై అదిరిపోయే అప్‌డేట్! గ్లోబల్‌గా సెన్సేషన్ పక్కా అంటున్న కూతురు
సినీ ఇండస్ట్రీలో ఎవరికీ సాధ్యం కాని రీతిలో ఏడు పదుల వయసులోనూ కుర్ర హీరోలకు పోటీనిస్తూ వందల కోట్ల వసూళ్లు రాబడుతున్నారు. అయితే ఇంతటి శిఖరాగ్ర స్థాయికి చేరుకున్న ఆ మహానటుడి వెనుక ఉన్న కష్టం, అవమానాలు, కన్నీళ్లు ఎంతమందికి తెలుసు? ఒక సాధారణ వ్యక్తి బస్సు కండక్టర్‌గా ప్రయాణం మొదలుపెట్టి, గ్లోబల్ ఐకాన్‌గా ఎలా ఎదిగారో తెలుసుకోవాలని ప్రతి సినిమా అభిమాని కోరుకుంటున్నారు. తాజాగా ఆ సూపర్ స్టార్ బయోపిక్ గురించి ఒక అదిరిపోయే వార్త…
