వెదురు పిలకలను తింటే అన్ని లాభాలున్నాయా? పరిశోధనల్లో బయటపడ్డ నిజాలు
వెదురు పిలకల్లో గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. వీటిని తినడం వలన మన శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే వెదురు పిలకలను తినడం వలన బ్లడ్ లో షుగర్ లెవెల్స్ నియంత్రణలోకి వస్తాయి. అంతేకాదు, ఇది పేగుల ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరస్తుంది. వెదురు పిలకల్లో పోషకాలు ఉంటాయి. వీటిని తినడం వలన అనేక లాభాలున్నాయని చెబుతున్నారు. ఈ భూమిపై వేగంగా పెరగ గలిగే మొక్క ఏదయినా ఉందంటే అది అది…
