Box Office 2027: సమ్మర్ హీట్ ఇప్పుడే పెంచేస్తున్న టాలీవుడ్ స్టార్స్.. మార్చిలో సూపర్‌స్టార్, ఏప్రిల్‌లో రెబల్‌స్టార్
అయితే ఈ ఏడాది పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నా.. వచ్చే ఏడాది మాత్రం బాక్సాఫీస్ వద్ద ఒక పెను తుపాను రాబోతోంది. తెలుగు సినిమా చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా నలుగురు భారీ పాన్ ఇండియా స్టార్లు దండయాత్రకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా ఇద్దరు అగ్ర హీరోలు తమ కెరీర్‌లోనే అత్యంత భారీ చిత్రాలతో సమ్మర్ హీటును రెట్టింపు చేయబోతున్నారు. ప్రపంచ సినిమా కళ్లు మన టాలీవుడ్ వైపు తిరిగేలా చేస్తున్న ఆ భారీ ప్రాజెక్టులు ఏంటి? బాక్సాఫీస్…
