Bigg Boss Thanuja: గుండెల నిండా బాధ.. భరించలేకున్నా.. బిగ్ బాస్ తనూజ ఎమోషనల్.. ఏం జరిగిందంటే?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ముగిసి దాదాపు నెల రోజులు పైనే అవుతోంది. అయితే ఇప్పటికీ సోషల్ మీడియాలో తీవ్రమైన నెగెటివిటీని ఎదుర్కొంటోంది తనూజ. ముఖ్యంగా ఓ వర్గం నెటిజన్లు తనూజను టార్గెట్ చేసి విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని తెలుస్తోంది. తాజాగా ఈ విషయంపై ఓపెన్ అయ్యిందీ ముద్దుగుమ్మ. అనవసరపు ట్రోలింగ్ వల్ల తాను మానసిక వేదన అనుభవిస్తున్నానంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది తనూజ…..
