Post Office: కేవలం రూ. 200 కడితే.. రూ. 10 లక్షలు గ్యారెంటీ.. పోస్టాఫీస్ బంపర్ స్కీం..
Post Office: పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ పథకం సామాన్యులకు ఒక వరం. రోజుకు రూ. 200 ఆదా చేస్తూ, పదేళ్లలో రూ. 10 లక్షలు సంపాదించవచ్చు. ఈ పథకం 6.7 శాతం వడ్డీని అందిస్తూ, బ్యాంకుల కంటే ఎక్కువ భద్రతను కల్పిస్తుంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం.. పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ పథకం పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ పథకం సామాన్యులకు ఆర్థిక భద్రతను అందిస్తూ పదేళ్లలో రూ. 10 లక్షల వరకు…
