తాజావార్తలు
హర్యానాలో గుడివాడ టెక్కీ మిస్టరీ డెత్.. రక్తంతో గోడపై రాసిన రాతలు.. హత్యనా? ఆత్మహత్యనా?

హర్యానాలో గుడివాడ టెక్కీ మిస్టరీ డెత్.. రక్తంతో గోడపై రాసిన రాతలు.. హత్యనా? ఆత్మహత్యనా?

కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది.. బేతవోలు ప్రాంతానికి చెందిన బండ్ల మోహన్ రావు తన కుమారుడు రిషికేశ్‌ను ఎంతో కష్టపడి చదివించారు. చదువులో రాణించిన రిషికేశ్ మంచి ఉద్యోగాన్ని కూడా సంపాదించాడు. ఇటీవలే హైదరాబాద్ నుంచి హర్యానాకు వెళ్లి, పంచకుల సమీపంలోని పింజౌర్‌లో ఒక ప్రైవేట్ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా చేరాడు. దాదాపు రూ.9 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగంలో చేరి కొత్త జీవితం ప్రారంభించాడు… అయితే,…

Read More
హర్యానాలో గుడివాడ టెక్కీ మిస్టరీ డెత్.. రక్తంతో గోడపై రాసిన రాతలు.. హత్యనా? ఆత్మహత్యనా?

సముద్రం మీద ఇల్లు.. నీటి అడుగున వింత లోకం..వీళ్లు మనుషులు కాదు.. అతీత శక్తులు!?

మనుషులు సాధారణంగా గాలిలో శ్వాస తీసుకుంటూ భూమిపై జీవిస్తారు. కానీ బజౌ తెగ వారు మాత్రం దీనికి భిన్నం. వీరు సముద్రాన్ని తమ తల్లిగా, ఇల్లుగా భావిస్తారు. వీరి అసాధారణ సామర్థ్యాలు ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నాయి. బజౌ తెగ వారిని సీ జిప్సీలు అని కూడా పిలుస్తారు. వీరు సముద్రంలో వేటాడటంలో ఆరితేరిన వారు. ఎటువంటి డైవింగ్ సూట్లు లేకుండానే వీరు సముద్రపు అడుగు భాగంలో నడవగలరు. సాధారణ మానవుడు నీటి అడుగున నిమిషం కంటే ఎక్కువ సేపు…

Read More
హర్యానాలో గుడివాడ టెక్కీ మిస్టరీ డెత్.. రక్తంతో గోడపై రాసిన రాతలు.. హత్యనా? ఆత్మహత్యనా?

CSK vs DC IPL 2026 : నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో సీఎస్‌కే ఢీ.. హ్యాట్రిక్ ఓటముల తర్వాత గెలుపు రుచి చూసేనా?

CSK vs DC IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్ అత్యంత ఉత్కంఠభరిత దశకు చేరుకుంది. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ప్రస్తుతం గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయి పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న చెన్నైకి.. నేడు (శనివారం) ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరగబోయే మ్యాచ్ డూ ఆర్ డై సమస్యగా మారింది. హోమ్ గ్రౌండ్ చెపాక్‌లో జరగనున్న ఈ పోరులో గెలిచి మళ్ళీ ఫామ్ లోకి రావాలని…

Read More
హర్యానాలో గుడివాడ టెక్కీ మిస్టరీ డెత్.. రక్తంతో గోడపై రాసిన రాతలు.. హత్యనా? ఆత్మహత్యనా?

నిద్రలేవగానే బెడ్ షీట్లు వెంటనే మడతపెట్టేస్తున్నారా..? ఆగండి..ముందు ఈ విషయం తెలుసుకోండి!

చిన్నప్పటి నుండి మనం నేర్చుకున్న మంచి అలవాట్లలో నిద్రలేవగానే పక్కబట్టలు సర్దడం ఒకటి. అయితే, తాజా ఆరోగ్య పరిశోధనలు దీనికి భిన్నమైన విషయాన్ని చెబుతున్నాయి. లేవగానే బెడ్ సర్దడం వల్ల మనకే తెలియకుండా కొన్ని ఆరోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటున్నాము. మనం నిద్రలో ఉన్నప్పుడు మన శరీరం నుండి సహజంగానే కొంత చెమట, చర్మ కణాలు వెలువడతాయి. ఇవి పక్కబట్టలపై (Bed sheets and blankets) పేరుకుపోతాయి. ఈ తేమ డస్ట్ మైట్స్ అనే సూక్ష్మజీవులకు ప్రధాన ఆహారం….

Read More
హర్యానాలో గుడివాడ టెక్కీ మిస్టరీ డెత్.. రక్తంతో గోడపై రాసిన రాతలు.. హత్యనా? ఆత్మహత్యనా?

Cinema : ప్రతీకారంతో రగిలే ప్రేయసి కథ.. ఓటీటీలోకి వచ్చేసిన రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్.. ఏకంగా 240 దేశాల్లో స్ట్రీమింగ్..

బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్, సెన్సేషనల్ బ్యూటీ త్రిప్తి దిమ్రి జంటగా నటించిన మోస్ట్ అవేటెడ్ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఓ రోమియో’ (O’ Romeo). ఈ మూవీ ఇప్పుడు ఎట్టకేలకు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి అడుగుపెట్టింది. థియేటర్లలో మిశ్రమ స్పందన లభించినప్పటికీ, ఓటీటీలో ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఆ నిరీక్షణకు తెరదించుతూ, ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ చిత్రాన్ని ఏప్రిల్ 10,…

Read More
హర్యానాలో గుడివాడ టెక్కీ మిస్టరీ డెత్.. రక్తంతో గోడపై రాసిన రాతలు.. హత్యనా? ఆత్మహత్యనా?

New WhatsApp: కార్ డ్రైవర్లకు గుడ్ న్యూస్.. కొత్త వాట్సాప్ యాప్ లాంచ్.. ఇక డ్రైవింగ్ చేస్తూనే కాల్స్, మెసేజ్‌లు సులభంగా!

New WhatsApp: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన వినియోగదారుల కోసం, ముఖ్యంగా కార్లలో ప్రయాణించే వారి కోసం ఒక సరికొత్త యాప్‌ను లాంచ్ చేసింది. ఇప్పటివరకు కేవలం మెసేజ్‌లకే పరిమితమైన ‘కార్ ప్లే’ (CarPlay) సదుపాయం, ఇప్పుడు పూర్తి స్థాయి యాప్ రూపంలో అందుబాటులోకి వచ్చింది. దీనివల్ల డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ తాకకుండానే వాట్సాప్ ఫీచర్లను ఉపయోగించుకోవచ్చు. ఏమిటీ కొత్త మార్పు? సాధారణంగా ఆపిల్ ఐఫోన్ వినియోగదారులు తమ ఫోన్‌ను కారు ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌కు కనెక్ట్…

Read More
హర్యానాలో గుడివాడ టెక్కీ మిస్టరీ డెత్.. రక్తంతో గోడపై రాసిన రాతలు.. హత్యనా? ఆత్మహత్యనా?

ట్రంప్ అల్లుడి ఆస్తి ఎంతో తెలుసా? తెలిస్తే అవాక్కవుతారు.. అరబ్ దేశాల్లో రూ.16,000 కోట్ల వ్యాపార సామ్రాజ్యం.. ఎవరీ జెరెడ్ కుష్నర్?

Jared Kushner’s Net Worth: ప్రస్తుతం అమెరికా- ఇరాన్ మధ్య జరుగుతున్న శాంతి చర్చలు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ దౌత్యపరమైన చర్చల్లో అమెరికా ప్రతినిధిగా అందరినీ ఆశ్చర్యపరుస్తున్న పేరు జెరెడ్ కుష్నర్. డొనాల్డ్ ట్రంప్ అల్లుడైన కుష్నర్, కేవలం రాజకీయ నేతగానే కాకుండా, మధ్య ప్రాచ్య (Middle East) దేశాల్లో వేల కోట్ల పెట్టుబడులు కలిగిన దిగ్గజ వ్యాపారిగా గుర్తింపు పొందారు. ఇరాన్ చర్చల్లో కుష్నర్ ఎందుకు కీలకం? 45 ఏళ్ల జెరెడ్ కుష్నర్‌కు…

Read More
హర్యానాలో గుడివాడ టెక్కీ మిస్టరీ డెత్.. రక్తంతో గోడపై రాసిన రాతలు.. హత్యనా? ఆత్మహత్యనా?

LPG Crisis: గ్యాస్ కష్టాలకు చెక్.. ఇరాన్ కాల్పుల విరమణ.. కేంద్రం కీలక ప్రకటన.. వినియోగదారులకు భారీ ఉపశమనం!

LPG Crisis: ఇరాన్‌తో అమెరికా – ఇజ్రాయెల్ యుద్ధంలో రెండు వారాల కాల్పుల విరమణ (Ceasefire) తర్వాత ఎల్‌పీజీ (LPG), పీఎన్‌జీ (PNG), పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా? సరఫరా మళ్ళీ మామూలు స్థితికి వస్తుందా? అని ఎదురుచూస్తున్న సామాన్యులకు భారత ప్రభుత్వం తీపి కబురు అందించింది. పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ ఈ అంశంపై తాజా వివరాలను వెల్లడించారు. ప్రభుత్వ ప్రకటనలోని ముఖ్యాంశాలు: సరిపడా స్టాక్: దేశంలోని ఎల్‌పీజీ…

Read More
హర్యానాలో గుడివాడ టెక్కీ మిస్టరీ డెత్.. రక్తంతో గోడపై రాసిన రాతలు.. హత్యనా? ఆత్మహత్యనా?

రంగులు మారే మంకీ బ్రష్ మొక్క.. పూలతోనే కీటకాలను ఆకర్షించే అరుదైన అద్భుతం!

ప్రకృతిలో అనేక రకాల జీవజాతులు, మొక్కలు, చెట్లు ఉంటాయి.. వాటిలో ఒక్కో దానికి ఒక్కో ప్రత్యేకత. ఔషధ మొక్కలు.. అద్భుతమైన ఫల, పుష్పాలు అందించే మరికొన్ని మొక్కలు ఉంటాయి. మరికొన్ని మొక్కలైతే అందంగా పూలు విరబూసుకొని తమ వైపు ఆకర్షిస్తూ ఉంటాయి. కీటకాలకు అవసరమైన మకరందాన్ని ఇచ్చి.. పరాగ సంపర్కానికి ఆకర్షిస్తాయి. వాటిలో ఒకటి మంకీ బ్రష్ వెయిన్ మొక్క. గుత్తులు గుత్తులుగా పూలను ఉత్పత్తి చేసి.. క్రమంగా రంగులు మార్చే గుణం దీని సొంతం. ఎక్కడో…

Read More
హర్యానాలో గుడివాడ టెక్కీ మిస్టరీ డెత్.. రక్తంతో గోడపై రాసిన రాతలు.. హత్యనా? ఆత్మహత్యనా?

ఆంధ్రా స్పెషల్.. కొర్రమీను చేపల పచ్చడి ఇలా చేస్తే.. ముక్క ముక్కకు స్వర్గమే

కావాల్సిన పదార్ధాలు : 250 గ్రాములు కొర్రమిను చేపలు, రెండు టేబుల్ స్పూన్స్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, రెండు టేబుల్ స్పూన్స్ కారం, ధనియాల మసాలా పొడి , రెండు కప్పుల శనగపిండి,ఒక కప్పు నూనెను తీసుకోవాలి. ముందుగా కొర్రమీను చేపలను తీసుకుని, వాటికి ఉప్పు వేసి ఒకటికి మూడు సార్లు బాగా శుభ్రపరచుకోవాలి. ఇలా చేస్తే చేపలు నీచు వాసన రాకుండా ఉంటాయి.ఆ తర్వాత ఈ ముక్కలకు ఒక టేబుల్ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, ఒక టేబుల్…

Read More