బంగాళాఖాతం నుంచి దూసుకొస్తున్న భయంకర మేఘాల దండు.. పలు రాష్ట్రాల్లో భారీ విపత్తు హెచ్చరికలు!
భారతదేశ వాతావరణంలో ఊహించని భారీ మార్పు చోటుచేసుకోబోతోంది. దేశంలోని వాతావరణాన్ని గడగడలాడించే ఒక అసాధారణ, భయంకరమైన పరిణామం బంగాళాఖాతంలో చోటు చేసుకోతోతోంది. ఢిల్లీ నుండి చెన్నైకి ఎంత దూరం ఉంటుందో.. అంతటి భారీ పరిమాణంలో, అంటే దాదాపు 3,000 కిలోమీటర్ల పొడవున్న ఒకే ఒక మేఘాల సమూహం దూసుకొస్తోంది. వాతావరణ శాస్త్రంలో దీనిని స్క్వాల్ లైన్ లేదా మెసోస్కేల్ కన్వెక్టివ్ సిస్టమ్ (MCS) అని పిలుస్తారు. ఇది మన దేశం మొత్తం పరిమాణంలో ఉండటం దీని తీవ్రతకు…
