లైట్ తీసుకోవద్దు.. చికెన్ లివర్, మటన్ లివర్ తినేముందు ఈ నిజాలు తెలుసుకోండి..
నాన్‌వెజ్ ప్రియుల ప్లేటులో లివర్‌కు ఎప్పుడూ ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. సాధారణ మాంసంతో పోలిస్తే కాలేయంలో శరీరానికి మేలు చేసే కీలక పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు అత్యధిక మోతాదులో లభిస్తాయి. అందుకే నీరసంగా ఉన్నవారికి, రక్తహీనతతో బాధపడేవారికి వైద్యులు, డైటీషియన్లు తరచూ లివర్ తినమని సలహా ఇస్తుంటారు. అయితే మార్కెట్‌కు వెళ్లినప్పుడు చాలామందిలో ఒక పెద్ద డౌట్ ఉంటుంది. అదే చికెన్ లివర్ మంచిదా? లేక మటన్ లివర్ తింటే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయా? అసలు…
