ఒమన్ పక్కన పెడితే.. ఫ్లైదుబాయ్ ఎలా తీసుకుంది? కాక్‌పిట్ దాడి వెనుక నివ్వెరపోయే విషయాలు
దుబాయ్ నుంచి ఇజ్రాయెల్ వెళ్లాల్సిన ఫ్లైదుబాయ్ విమానం. సెప్టెంబర్ 30న 170 మందికి పైగా ప్రయాణికులు, సిబ్బందితో బయలుదేరింది. అంతా సాఫీగానే ఉందనుకునే సమయంలో సౌదీ గగనతలంలో ఒక్కసారిగా విమానం కిందికి జారడం మొదలైంది. చూస్తుండగానే 16 వేల అడుగులకు పైగా కిందికి పడిపోయింది. విమానంలో ఉన్నవాళ్లకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. కొందరికి పెద్ద టర్బులెన్స్ వచ్చినట్టుగా అనిపించింది. కానీ అసలు గొడవ విమానం బయట కాదు. కాక్‌పిట్‌లో జరుగుతోంది. ఇద్దరు పైలట్ల మధ్య జరిగిన…
