తాజావార్తలు

విజయవాడలో భారీ మోసం.. పోలీసులమంటూ.. రూ.10 కోట్లు కొట్టేశారు!

విజయవాడలో డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరగాళ్లు భారీ మోసానికి పాల్పడ్డారు. పోలీసులమంటూ బెదిరించి, ఒక 81 ఏళ్ల రిటైర్డ్ ఇంజినీర్ నుండి ఏకంగా రూ.10 కోట్లను కాజేశారు. ముంబై సీబీఐ అధికారులుగా పరిచయం చేసుకున్న కేటుగాళ్లు, బాధితుడి ఫోన్ నంబర్ నేరాల్లో వినియోగించబడిందని, అతని బ్యాంకు ఖాతాకు ఉగ్రవాదులతో సంబంధం ఉందని నమ్మబలికారు. వీడియో కాల్ ద్వారా డిజిటల్ అరెస్ట్ చేస్తామని బెదిరించి, కేసుల నుండి బయటపడాలంటే డబ్బులు చెల్లించాలని ఒత్తిడి చేశారు. వారం రోజుల…

Read More

‘విమానాన్ని కూల్చేయాలనుకున్నా.. చావంటే భయం లేదు!’

సౌదీ అరేబియాలోని తబుక్ లో అత్యవసరంగా ల్యాండ్ అయిన విమానం నుంచి అధికారులు కో పైలట్ 29 ఏళ్ల హమామ్ అల్-హమ్మామీని అదుపులోకి తీసుకుని విచారించగా షాకింగ్ విషయాలు తెలిసాయి. ‘విమానాన్ని కూల్చేయాలనుకున్నా.. చావంటే భయం లేదు’ అని చెప్పినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ కథనంలో ప్రచురించింది.  ప్రస్తుతం సౌదీ నుంచి యూఏఈకి తరలించిన దర్యాప్తు అధికారులు అతడిని విచారిస్తున్నారు. విమానంలోని కాక్‌పిట్‌లో హమ్మామీ ఓ క్రాష్ యాక్స్‌తో కెప్టెన్‌ స్మిత్ మచ్చర్‌పై పలుమార్లు దాడి…

Read More

మొబైల్ రీఛార్జ్‌తో రూ.లక్ష ప్రమాద బీమా.. రూ.10వేల సైబర్ ప్రొటెక్షన్..

ఇటీవల కాలంలో ప్రైవేట్ టెలికాం కంపెనీలైన జియో, ఎయిర్‌టెల్‌, వొడాఫోన్ ఐడియా లు రీఛార్జ్ ధరలు భారీగా పెంచిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలో ప్రభుత్వ రంగ సంస్థ BSNL (బిఎస్ఎన్ఎల్) మాత్రం కస్టమర్ల కోసం మాస్టర్ ప్లాన్ వేసింది! సాధారణంగా మనం మొబైల్ రీచార్జ్ చేసుకుంటే కేవలం కాల్స్, డేటా, ఎస్ఎంఎస్ వంటి సర్వీసులు మాత్రమే వస్తాయని అనుకుంటాం.. కానీ ఇది అంతకు మించి అన్నమాట.. కేవలం ఇంటర్నెట్ డేటా, కాలింగ్ మాత్రమే కాదు.. ఇప్పుడు…

Read More

ప్రతీసారి ల్యాప్‌టాప్ షట్ డౌన్ చేయకండి.. ఈ తప్పులు చేస్తే లాస్ అవ్వడం గ్యారంటీ..

సాధారణంగా చాలామంది యూజర్లు తమ ల్యాప్‌టాప్ లేదా పీసీని షట్‌డౌన్ చేస్తే అది పూర్తిగా ఆగిపోయిందని భావిస్తారు. అయితే మీరు చేసే షట్‌డౌన్ విధానం ద్వారా మీ కంప్యూటర్ పూర్తిగా ఆఫ్ అవ్వకపోవచ్చు. ముఖ్యంగా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఉండే ఫాస్ట్ స్టార్టప్ ఫీచర్ కారణంగా సిస్టమ్ పూర్తిగా పవర్ ఆఫ్ అవ్వకుండా ఒక రకమైన హైబర్నేట్ స్థితిలోకి వెళ్తుంది. దీనివల్ల సిస్టమ్ వేగంగా స్టార్ట్ అయినప్పటికీ.. కొన్ని సమయాల్లో పనితీరు మందగించడం లేదా అప్‌డేట్‌లు సరిగ్గా…

Read More

హెల్త్‌ ఫీచర్లతో అదరగొడుతున్న శామ్‌సంగ్​ గెలాక్సీ వాచ్​ 9.. అసలు ట్విస్ట్‌ ఇదే

ప్రీమియం డిజైన్‌తో పాటు ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకునే వారికి Samsung Galaxy Watch 9 ఆసక్తికరమైన మోడల్‌గా కనిపిస్తోంది. 40mm, 44mm సైజుల్లో వచ్చిన ఈ వాచ్‌లో 2GB RAM, 32GB స్టోరేజ్, Google Gemini వంటి సదుపాయాలు ఉన్నాయి. అయితే ధరకు తగ్గ అనుభవాన్ని అందిస్తుందా? 3,000 నిట్స్ డిస్‌ప్లే Samsung Galaxy Watch 9 డిజైన్‌లో గత మోడళ్లకు దగ్గరగా ఉండే క్లాసిక్ కుషన్ షేప్‌ను కొనసాగించారు. ప్రీమియం లుక్‌తో పాటు…

Read More

అరటిపండు ఫేస్ మాస్క్.. నల్లటి మచ్చలు తగ్గి, చర్మం మెరిసిపోయేలా చేసే అద్భుత చిట్కా ఇదే!

అరటిపండు ఆరోగ్యానికే కాకుండా చర్మ సౌందర్యానికి కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే పొటాషియం, విటమిన్ ఎ, బి6, సి, యాంటీఆక్సిడెంట్లు చర్మానికి లోతైన హైడ్రేషన్ అందిస్తాయి. ఇంట్లోనే సులభంగా తయారుచేసే అరటిపండు ఫేస్ మాస్క్ వాడటం వల్ల ముఖంపై ఉన్న నల్లటి మచ్చలు, పిగ్మంటేషన్ తగ్గడమే కాకుండా చర్మం సహజంగా మెరుస్తుంది. రసాయనాలు లేని ఈ సహజ సిద్ధమైన డిఐవై ఫేస్ ప్యాక్ అన్ని రకాల చర్మ తత్వాల వారికి ఎంతో మేలు చేస్తుంది. అరటిపండులో…

Read More

ఆయనతో ఉన్న అనుబంధం ఎప్పటికీ మర్చిపోలేను.. చాలా నేర్చుకున్నానన్న కృష్ణుడు

టాలీవుడ్‌లో తనదైన శైలితో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు పూరి జగన్నాథ్‌కు ఇండస్ట్రీలో ఎంతోమంది అభిమానులు, సన్నిహితులు ఉన్నారు. ముఖ్యంగా ఆయనతో కలిసి పనిచేసిన నటీనటులు, టెక్నీషియన్లు పూరి వర్కింగ్ స్టైల్ గురించి తరచూ ఆసక్తికర విషయాలను వెల్లడిస్తుంటారు. తాజాగా నటుడు కృష్ణుడు కూడా పూరి జగన్నాథ్‌తో తనకున్న అనుబంధాన్ని, ఆయనతో కలిసి పనిచేసిన రోజులను గుర్తు చేసుకున్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన పోకిరి సినిమా టాలీవుడ్‌లో ఎలాంటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం…

Read More

జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినొచ్చా? తింటే ఏమవుతుంది.. వైద్యులు ఏం చెబుతున్నారంటే!

జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినవచ్చా లేదా అనే సందేహం చాలామందికి ఉంటుంది. జ్వరంలో గుడ్డు తింటే కామెర్లు వస్తాయని కూడా ప్రచారం ఉంది.. కానీ, వైద్యుల ప్రకారం, జ్వరం ఉన్నప్పుడు చికెన్ తినడం పూర్తిగా సురక్షితమే. శరీరం ఇన్ఫెక్షన్లతో పోరాడుతున్నప్పుడు రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది. ఈ సమయంలో కణజాలాలను రిపేర్ చేయడానికి, శరీరానికి అవసరమైన శక్తిని అందించడానికి చికెన్‌లో ఉండే అధిక నాణ్యత కలిగిన ప్రొటీన్లు ఎంతో తోడ్పడతాయి. జ్వరం వచ్చినప్పుడు శరీరంలో జీర్ణశక్తి గణనీయంగా తగ్గుతుంది….

Read More

Hyderabad: హైదరాబాద్‌లో 4 కిలోమీటర్ల మేర భారీ ఫ్లైఓవర్.. ఆరు లైన్లుగా నిర్మాణం.. ఈ మార్గంలో ఫిక్స్..

హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీని తగ్గించి వాహనదారులకు సిగ్నల్ ఫ్రీ జర్నీ అందించేందుకు జీహెచ్‌ఎంసీ అనేక ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా నగరంలో ఎక్కడికక్కడ కొత్త ఫ్లైఓవర్లను నిర్మిస్తోంది. ఎలివేటెడ్ కారిడార్ విధానంలో వీటిని నిర్మిస్తోంది. ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే మార్గాల్లో వీటిని నిర్మిస్తుండగా.. ఫ్లైఓవర్ల వల్ల నగరంలో ట్రాఫిక్ సమస్యలు తగ్గడంతో పాటు వాహనదారులకు వేగవంతమైన ప్రయాణం అందుబాటులోకి వస్తుంది. ఇప్పటికే అనేక మార్గాల్లో కొత్త ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు అందుబాటులోకి రాగా.. మరికొన్ని నిర్మాణ దశలో…

Read More

వాస్తు టిప్స్ : ఇంటి ముందు సపోటా చెట్టు ఉండటం మంచిదేనా?

సపోటా చెట్టు ఇంటి ముందు ఉండటం అస్సలే మంచిది కాదు అని చెబుతున్నారు పండితులు. ఇది చాలా వరకు అశుభం. అందువలన అస్సలే ఇంటి ముందు ఈ మొక్కను ఉండనివ్వకూడదంట. ఈ చెట్టు ఇంటి ముందు ఉండటం వలన ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు ఎదురయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉందని నిపుణులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ప్రధాన ద్వారం ఇంటికి ఎదురుగా ఉండటం వలన అనే ఇబ్బందులు తలెత్తుతాయంట. ఈ చెట్టు ఇంటి ముందు ఉండటం వలన ఇంటి…

Read More