బంధువుల మెప్పు కోసం అంత ఖర్చు అవసరమా!
ఒక్క రోజు వేడుక, కొన్ని గంటల హంగామా కోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేయడం ఎంతవరకు సమంజసం? ఇదే అంశంపై బెంగళూరుకు చెందిన ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ మీనల్ గోయల్ సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్ ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. “కేవలం బంధువులను మెప్పించడం కోసం పెళ్లికి రూ.20 లక్షలు ఖర్చు చేయకండి” అని ఆమె నెటిజన్లకు హితవు పలికారు. పెళ్లి బడ్జెట్ను క్షుణ్ణంగా విశ్లేషిస్తూ.. ఆహారం, డెకరేషన్, వెన్యూ, ఫొటోగ్రఫీ పేరుతో లక్షలాది…
