OTT Movie: పోలీసులకే చెమటలు పట్టించే సీరియల్ కిల్లర్.. ఓటీటీ టాప్ ట్రెండింగ్లో తెలుగు క్రైమ్ థ్రిల్లర్
ప్రస్తుతం క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్ లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా ఓటీటీలో ఈ జానర్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. అందుకు తగ్గట్టుగానే పలు ఓటీటీ సంస్థలు వివిధ భాషల్లో హిట్ అయిన సినిమాలు, వెబ్ సిరీస్ లను ఆయా భాషల్లోకి తగ్గట్టుగా అనువాదం చేసి స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నాయి. అలా మూడు రోజుల క్రితం ఒక కన్నడ సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ తెలుగులోకి ఓటీటీకి వచ్చేసింది….
