గుడ్ న్యూస్.. రైళ్లలో వాటర్ బాటిల్ ఫ్రీగా ఇస్తారని మీకు తెలుసా? రైల్వే నిబంధనలు ఇవే!
భారతీయ రైల్వేలో ప్రయాణించేటప్పుడు ప్రయాణికులకు ఉచితంగా మంచి నీటి బాటిల్ లభిస్తుందా.. లేదా..? అనే సందేహం చాలామందిలో ఉంటుంది. అయితే, రైల్వే నిబంధనల ప్రకారం అన్ని రైళ్లలో వాటర్ బాటిళ్లు ఉచితంగా లభించవు. కొన్ని రైళ్లలో మాత్రమే ఉచిత ప్రయాణ మంచినీటి బాటిల్ సదుపాయం ఉంటుంది. సాధారణ ఎక్స్ప్రెస్ లేదా మెయిల్ రైళ్లలో మాత్రం రూ.15 చెల్లించి రైల్ నీర్ బాటిల్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఏ రైళ్లలో వాటర్ బాటిల్ ఉచితంగా ఇస్తారో తెలియాలంటే.. రైల్వే…
