టికెట్ అడిగితే రచ్చ.. చివరికి తన బట్టలనే చించుకున్న యువతి.. షాకింగ్ వీడియో వైరల్!
రైలులో టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న ఓ మహిళ.. టికెట్ తనిఖీ సిబ్బందితో వాగ్వాదానికి దిగిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టికెట్ తనిఖీ సిబ్బంది తనతో దురుసుగా ప్రవర్తించారని ఆరోపించే ప్రయత్నంలో ఆమె తన బట్టలను తానే చించుకోవడం హాట్‌టాపిక్‌గా మారింది. అయితే, మరో ప్రయాణికుడు ఈ మొత్తం వ్యవహారాన్ని తన మొబైల్ ఫోన్లో రికార్డ్ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సెప్టెంబర్ 17న దానాపూర్-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్‌లో ఈ ఘటన జరిగినట్లు…
