తాజావార్తలు
తెల్ల అన్నం తింటే నిజంగానే లావవుతారా? రోజూ బ్రౌన్‌ రైస్‌ తింటే ఏమవుతుంది..

తెల్ల అన్నం తింటే నిజంగానే లావవుతారా? రోజూ బ్రౌన్‌ రైస్‌ తింటే ఏమవుతుంది..

కేవలం తెల్ల అన్నం తినడం వల్ల మాత్రమే బరువు పెరగదు. శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ కేలరీలు తీసుకున్నప్పుడు మాత్రమే బరువు పెరుగుతుంది. అంటే బరువు పెరగడానికి ఒక్క ఆహారం కాదు. మొత్తం ఆహారపు అలవాట్లు, జీవనశైలి, శారీరక శ్రమ వంటి అంశాలన్నీ కలిసి ప్రభావం చూపుతాయి. తెల్ల అన్నం వల్ల బరువు పెరుగుతుందా? తెల్ల బియ్యం కార్బోహైడ్రేట్లకు మంచి మూలం. కార్బోహైడ్రేట్లు శరీరానికి అవసరమైన శక్తిని అందించే ప్రధాన పోషకాలు. బ్రౌన్ రైస్‌తో పోలిస్తే తెల్ల…

Read More
ఇంట్లో జంట పాముల ఫోటో ఉందా? వాస్తు ప్రకారం ఈ దిశలో ఉంచితే శుభ ఫలితాలు!

ఇంట్లో జంట పాముల ఫోటో ఉందా? వాస్తు ప్రకారం ఈ దిశలో ఉంచితే శుభ ఫలితాలు!

Snake God Picture Telugu: హిందూ సంప్రదాయంలో సర్పాలను దైవిక శక్తికి ప్రతీకగా భావిస్తారు. సర్పాలు సంతానోత్పత్తి, శక్తి, రక్షణ, జ్ఞానం, ప్రకృతి సమతుల్యతను సూచిస్తాయని పురాణాలు, ఆధ్యాత్మిక గ్రంథాలు వివరిస్తాయి. అందుకే నాగారాధనకు హిందూ ధర్మంలో ప్రత్యేక స్థానం ఉంది. అనేక నమ్మకాల ప్రకారం, సర్పాలు జీవితం, మరణం మధ్య సమతుల్యతను కాపాడే దైవిక శక్తులుగా కూడా పరిగణించబడతాయి. వాస్తు శాస్త్రంలో కూడా సర్ప దేవుని చిత్రం లేదా ప్రతిమకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. వాస్తు…

Read More
కొత్త పీవీసీ స్మార్ట్ రేషన్ కార్డులు వచ్చేశాయ్.. లబ్ధిదారులకు పంపిణీ ఎప్పుడంటే?

కొత్త పీవీసీ స్మార్ట్ రేషన్ కార్డులు వచ్చేశాయ్.. లబ్ధిదారులకు పంపిణీ ఎప్పుడంటే?

ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్)ను మరింత పారదర్శకంగా, సాంకేతికంగా అభివృద్ధి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. పదేళ్లుగా ఉపయోగిస్తున్న కాగితపు రేషన్ కార్డుల స్థానంలో భద్రతా ప్రమాణాలు, డిజిటల్ సదుపాయాలతో కూడిన పీవీసీ స్మార్ట్ రేషన్ కార్డులను అందించేందుకు పౌర సరఫరాల శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఏటీఎం కార్డు తరహాలో ఉండే ఈ స్మార్ట్ కార్డులు ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని జిల్లాల పౌర సరఫరాల శాఖ కార్యాలయాలకు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి…

Read More
అతనంటే నాకు పిచ్చి .. నా గదినిండా ఆ హీరో ఫొటోలే..! నాగ దుర్గ క్రేజీ కామెంట్స్

అతనంటే నాకు పిచ్చి .. నా గదినిండా ఆ హీరో ఫొటోలే..! నాగ దుర్గ క్రేజీ కామెంట్స్

నాగ దుర్గ చిన్నతనం నుండి ప్రభాస్ అభిమానుల ఈవెంట్స్ లో, ప్రోగ్రామ్స్ చురుకుగా పాల్గొనేదాన్ని.. ఫ్యాన్స్ నాకు ప్రభాస్ టీ-షర్ట్‌లు, కార్డులు, పెద్ద పోస్టర్‌లు ఇచ్చేవారు అని తెలిపింది. అంతే కాదు స్కూల్ లో ఉన్నప్పుడు తన స్నేహితులకు ప్రభాస్ ఫోటోలను, గ్రీటింగ్ కార్డులను పంచేదాన్ని అని తెలిపింది. ఎనిమిది, తొమ్మిది చదివేవరకు నల్గొండలోని ఆమె గది మొత్తం ప్రభాస్ పోస్టర్‌లతో నిండి ఉండేదని తెలిపింది. 

Read More
నాకు 5 వేలు, 10 వేల రూపాయలతో బ్రతకడం కూడా తెలుసు..: యాంకర్ సౌమ్య రావు

నాకు 5 వేలు, 10 వేల రూపాయలతో బ్రతకడం కూడా తెలుసు..: యాంకర్ సౌమ్య రావు

జబర్దస్త్ ద్వారా కేవలం నటులు మాత్రమే కాదు యాంకర్స్ కూడా మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. అనసూయ, రష్మీ గౌతమ్ లాంటి వారు మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ కామెడీ షో ద్వారానే.. అలాగే ఆ మధ్య జబర్దస్త్ ద్వారా యాంకర్ గా మారింది ఓ ముద్దగుమ్మ ఆమె సౌమ్య రావు. సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి సౌమ్య రావు. ఇక జబర్దస్త్ ద్వారా ఈ అమ్మడు మంచి గుర్తింపు తెచ్చుకుంది. యాంకర్ గా…

Read More
కలలో మురికి లేదా చిరిగిన బట్టలు కనిపిస్తున్నాయా? స్వప్న శాస్త్రం ప్రకారం ఇది శుభమా? అశుభమా?

కలలో మురికి లేదా చిరిగిన బట్టలు కనిపిస్తున్నాయా? స్వప్న శాస్త్రం ప్రకారం ఇది శుభమా? అశుభమా?

Dream Interpretation Telugu: స్వప్న శాస్త్రం ప్రకారం, మనకు నిద్రలో వచ్చే ప్రతి కలకు ఒక ప్రత్యేకమైన సంకేతార్థం ఉంటుందని విశ్వసిస్తారు. కొన్ని కలలు భవిష్యత్తులో జరగబోయే శుభ పరిణామాలను సూచిస్తే, మరికొన్ని అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తాయి. చాలామందికి అప్పుడప్పుడు తమను తాము మురికిగా లేదా చిరిగిన బట్టలు ధరించి ఉన్నట్లు కల వస్తుంది. అలాంటి కలలు ఏమి సూచిస్తాయి? అవి శుభమా? అశుభమా? స్వప్న శాస్త్రం ఏమి చెబుతోందో తెలుసుకుందాం. కలలో మురికి బట్టలు ధరించినట్లు…

Read More
పాక్‌ను వణికిస్తున్న ఉగ్రవాదం.. 7 నెలల్లో 760 దాడులు! ఎంతమంది సైన్యం బలయ్యారో తెలిస్తే?

పాక్‌ను వణికిస్తున్న ఉగ్రవాదం.. 7 నెలల్లో 760 దాడులు! ఎంతమంది సైన్యం బలయ్యారో తెలిస్తే?

పాకిస్థాన్‌లో ఉగ్రవాదం రోజురోజుకూ పడగ విప్పుతోంది. సైనిక శిబిరాలు, భద్రతా బలగాలపై ఉగ్రవాదుల దాడి పెరిగిపోయింది. ఒక్క జూలై నెలలోనే ఏకంగా 200 మందికి పైగా పాక్ భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం ఆ దేశంలో కలకలం రేపుతోంది. సెక్యూరిటీ థింక్ ట్యాంక్స్, అధికారిక నివేదికల ప్రకారం.. కేవలం జూలై 2026 ఒక్క నెలలోనే పాకిస్థాన్ సైనిక, భద్రతా బలాలకు చెందిన 200 మందికి పైగా సిబ్బంది మృతి చెందారు. ఉగ్రదాడి ఘటనలు, టార్గెట్ కిల్లింగ్స్, బలూచిస్తాన్…

Read More
Hyderabad: ఛీ.. నువ్వసలు తల్లివేనా.. మద్యం మత్తులో 9 నెలల చిన్నారిని ఏం చేసిందో తెలిస్తే..

Hyderabad: ఛీ.. నువ్వసలు తల్లివేనా.. మద్యం మత్తులో 9 నెలల చిన్నారిని ఏం చేసిందో తెలిస్తే..

కడుపున పుట్టిందనే కనికరం కూడా లేకుండా ఓ తల్లి 9 నెలల ముక్కు పచ్చలారని చిన్నారిని చెరువులో ముంచి అతి దారుణంగా మత్య చేసిన ఘటన హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ పరిధిలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. ఇంజాపూర్ గ్రామానికి చెందిన లోకసాని రాజేశ్వరి (34) అనే మహిళ ఆదివారం సాయంత్రం సుమారు 6:30 గంటల ప్రాంతంలో తన 9 నెలల కుమార్తె లోకసాని అనురాధను బైరామల్‌గూడ చెరువు వద్దకు తీసుకెళ్లి నీటిలో ముంచి చంపేసింది. అది గమనించిన…

Read More
Vastu Tips: ఇంటి గడప ఎందుకు అంత ముఖ్యమైనది? ప్రధాన ద్వారం వద్ద ఈ 5 తప్పులు చేస్తే వాస్తు దోషమే!

Vastu Tips: ఇంటి గడప ఎందుకు అంత ముఖ్యమైనది? ప్రధాన ద్వారం వద్ద ఈ 5 తప్పులు చేస్తే వాస్తు దోషమే!

Main Door Vastu Telugu: వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం సానుకూల, ప్రతికూల శక్తులు ప్రవేశించే ప్రధాన మార్గంగా భావిస్తారు. అందుకే ప్రధాన ద్వారానికి ఉండే గడప (Threshold)కు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తారు. గతంలో దాదాపు ప్రతి ఇంటిలో గడప నిర్మించడం ఆనవాయితీగా ఉండేది. అయితే ఆధునిక ఇళ్ల నిర్మాణంలో ఈ సంప్రదాయం క్రమంగా తగ్గిపోయింది. వాస్తు నమ్మకాల ప్రకారం గడప వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? అలాగే ఇంటి ప్రధాన ద్వారం వద్ద…

Read More
Allu Arjun: స్నేహితుల దినోత్సవ ప్రత్యేకం:  ఒంటరిగా కాదు కలిసి ఎదిగాడు.. ఐకాన్ స్టార్ అయ్యాడు

Allu Arjun: స్నేహితుల దినోత్సవ ప్రత్యేకం: ఒంటరిగా కాదు కలిసి ఎదిగాడు.. ఐకాన్ స్టార్ అయ్యాడు

సినీ పరిశ్రమలో, విజయం తరచుగా సంబంధాలను మార్చేస్తుంది. కెరీర్‌లు పెరిగేకొద్దీ, పరిచయాల వలయం చిన్నదవుతుంది. పాత స్నేహాల స్థానంలో కొత్త బంధాలు ఏర్పడతాయి, అలాగే ఒకప్పుడు ప్రయాణంలో భాగమైన వ్యక్తులు నెమ్మదిగా తెరమరుగున పడిపోతారు. కానీ అల్లు అర్జున్ ప్రయాణం ఒక విభిన్నమైన కారణంతో ప్రత్యేకంగా నిలిచింది. సంవత్సరాలుగా, అతను కేవలం ఒక విజయవంతమైన కెరీర్‌ను మాత్రమే కాకుండా, తనతో పాటు ఎదిగిన వ్యక్తుల సమూహాన్ని కూడా నిర్మించుకున్నాడు. కొన్ని నెలల క్రితం, AA23 ప్రకటించినప్పుడు, మైత్రి మూవీ మేకర్స్‌తో పాటు…

Read More