Tollywood : పెళ్లి పీటలెక్కబోతున్న టాలీవుడ్ హీరోయిన్.. ప్రియుడితో సీక్రెట్‌గా ఎంగేజ్మెంట్.. ఫోటోస్ వైరల్..
టాలీవుడ్ హీరోయిన్ మృణాళిని రవి త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారు. మలేసియాకు చెందిన మహావిష్ణు అనే ఆధ్యాత్మిక గురువుతో ఆమె కొత్త జీవితం ప్రారంభించేందుకు రెడీ అయ్యారు. ఈ మేరకు అతడితో రహాస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన ఇన్ స్టాలో పంచుకున్నారు. దీంతో వీరిద్దరికి అభిమానులు, సెలబ్రెటీలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. గత ఏడేళ్లుగా వీరిద్దరు మంచి స్నేహితులు. మృణాళిని రవి.. విజయ్ సేతుపతి కథానాయకుడిగా నటించి, త్యాగరాజన్ కుమారరాజా దర్శకత్వం వహించిన 2019 చిత్రం…
