పిల్లల నుంచి పెద్దల వరకు మొనగాడు ఫుడ్.. ఉదయాన్నే గిన్నెడు తింటే మీ ఆరోగ్యానికి తిరుగుండదు..
ఆధునిక జీవనశైలిలో ఆరోగ్యకరమైన ఆహారానికి ప్రాధాన్యత పెరిగింది. ఈ క్రమంలో, ఓట్స్ అనేక మందికి అల్పాహారంలో ఒక భాగంగా మారింది. ఓట్స్ను కేవలం ఉదయం మాత్రమే కాకుండా, రాత్రి సమయంలోనూ ఆహారంగా తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఓట్స్ను రుచికి తగ్గట్లు వివిధ రకాల పద్ధతుల్లో తయారు చేసుకోవచ్చు. ఇది వాటిని మరింత ఆకర్షణీయంగా చేస్తుంది. ఓట్స్లో ఎన్నో పోషకాలు, ఖనిజాలు ఉంటాయి.. అందుకే.. ఓట్స్ ను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక అద్భుతమైన ఆరోగ్య…
