తాజావార్తలు
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. 9 నెలలు ఫుల్ బిజీ.. టీమిండియా షెడ్యూల్ చూస్తే ఎగిరి గంతేస్తారంతే..!

క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. 9 నెలలు ఫుల్ బిజీ.. టీమిండియా షెడ్యూల్ చూస్తే ఎగిరి గంతేస్తారంతే..!

Team India Schedule 2026 to 2027: ఐపీఎల్ 2026 ధనాధన్ ముగిసిందో లేదో, అప్పుడే మన బ్లూ జెర్సీ వీరులు అంతర్జాతీయ పోరాటాలకు సిద్ధమయ్యారు. సరికొత్త లక్ష్యాలు, సరికొత్త సవాళ్లతో భారత క్రికెట్ జట్టుకు రాబోయే ఏడాది కాలం అత్యంత ప్రతిష్టాత్మకం కానుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌తో పాటు 2027 వన్డే ప్రపంచకప్ సాధించడమే పరమావధిగా టీం ఇండియా ముంగిట ఉన్న ఆ అద్భుతమైన, ఊపిరి సలపని షెడ్యూల్ విశేషాలు మీకోసం. టార్గెట్ @…

Read More
Ration Card: రేషన్‌కార్డు ఉన్న వారికి కేంద్రం గుడ్‌న్యూస్‌.. త్వరలో కొత్త స్కీమ్‌..!

Ration Card: రేషన్‌కార్డు ఉన్న వారికి కేంద్రం గుడ్‌న్యూస్‌.. త్వరలో కొత్త స్కీమ్‌..!

Ration Card: దేశంలో ఉన్న కోట్లాది మంది రేషన్‌కార్డు దారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ అందించింది. ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్‌ విషయంలో ఎలాంటి అక్రమాలు చోటు చేసుకోకుండా ఉండేందుకు సార్థక్ పీడీఎస్ అనే కొత్త పథకానికి ఆమోదం తెలిపింది. ఈ స్కీమ్‌ ద్వారా టెక్నాలజీ పరంగా రేషన్‌ పంపిణీని పర్యవేక్షించనున్నారు. సార్థక్ పీడీఎస్ పథకం ఏంటి? కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి…

Read More
Gold Price Today: దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో తులం ధర ఎంతంటే..!

Gold Price Today: దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో తులం ధర ఎంతంటే..!

Gold, Silver Prices Today: దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. గతంలో పరుగులు పెట్టిన పసిడి ధరలు క్రమంగా దిగి వస్తు్న్నాయి. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ కారణాల నేపథ్యంలో బంగారానికి డిమాండ్ కొనసాగుతోంది. కొనుగోలుదారులు బంగారం కొనుగోళ్లపై ఆసక్తి చూపుతున్నారు. వివిధ దేశాల ఈక్విటీ మార్కెట్లు, కరెన్సీ మార్కెట్లు ఆటుపోట్లకు గురవుతున్నప్పటికీ బంగారం ధరలు ఒక రోజు స్థిరంగా , మరో రోజు తగ్గుముఖం పడుతున్నాయి. గత వారం రోజుల కిందట తులం ధర…

Read More
Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్లపై సీఎం రేవంత్ బిగ్ అనౌన్స్‌మెంట్.. వారందరికీ పండుగే..

Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్లపై సీఎం రేవంత్ బిగ్ అనౌన్స్‌మెంట్.. వారందరికీ పండుగే..

తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త అందించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంపై కీలక ప్రకటన చేశారు. కాగజ్ నగర్‌లో పలు అభివృద్ది పనులకు రేవంత్ శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నవారికి తీపికబురు అందించారు. రాష్ట్రంలోని పేదలకు మరో రెండున్నర లక్షల ఇందిరమ్మ ఇళ్లను కొత్తగా మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. సెప్టెంబర్ 17వ తేదీన మరో లక్ష ఇళ్లకు గృహప్రవేశాలు చేస్తామని…

Read More
ప్రతి రోజూ టీ తాగే అలవాటుందా? మీ హెల్త్‌ని డిసైడ్ చేసేది ఏంటో తెలుసా

ప్రతి రోజూ టీ తాగే అలవాటుందా? మీ హెల్త్‌ని డిసైడ్ చేసేది ఏంటో తెలుసా

టీ తాగే సమయం మన జీర్ణక్రియపై ప్రభావం చూపుతుందా? ఉదయం పూట శక్తిని ఇచ్చే టీలు తాగడం, సాయంత్రం వేళల్లో మనసును ప్రశాంతపరిచే పానీయాలు తీసుకోవడం వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలను తెలుసుకుందాం. సరైన సమయంలో టీ తాగడం వల్ల ఆరోగ్యకరమైన మార్పులను ఎలా పొందాలో చూద్దాం. భారతీయులకు టీ కేవలం పానీయం కాదు. ఉదయం నిద్రలేవగానే శక్తిని ఇచ్చేది లేదా రోజంతా పని ఒత్తిడిని తగ్గించే ఒక అద్భుతమైన తోడు అది. అయితే తేనీరు తాగే…

Read More
Ram Charan: మీకోసం చేతులు విరగకొట్టుకోవడమే కాదు రక్తం చిందిస్తా..: రామ్ చరణ్

Ram Charan: మీకోసం చేతులు విరగకొట్టుకోవడమే కాదు రక్తం చిందిస్తా..: రామ్ చరణ్

రామ్ చరణ్ హీరోగా, ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’. ఇదివరకు విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. ఈ చిత్రం కోసం పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇదివరకే ఈ మూవీ విడుదల కావాల్సి ఉండగా పలు కారణాలతో వాయిదా పడింది. ఇప్పుడు జూన్ 4న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో…

Read More
మెలటోనిన్‌తో నిద్రలేమి సమస్య తీరుతుందా? వాడే ముందు ఇవి తెలుసుకోండి

మెలటోనిన్‌తో నిద్రలేమి సమస్య తీరుతుందా? వాడే ముందు ఇవి తెలుసుకోండి

మెలటోనిన్ అనేది నిద్రలేమి లేదా జెట్ లాగ్ వంటి సమస్యలతో బాధపడే వారికి ఒక మంచి నిద్ర సహాయకారిగా పనిచేస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మెలటోనిన్ ప్రభావవంతమైన మోతాదు ఒక మిల్లీగ్రాము లేదా అంతకంటే తక్కువగా ఉండాలి. సాధారణంగా ఇది తీసుకున్న ఇరవై నుంచి నలభై నిమిషాల్లో ప్రభావం చూపడం మొదలుపెట్టి, ఒక గంట తర్వాత గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. వయస్సు, శరీర బరువు, మందుల పట్ల స్పందించే తీరును బట్టి కొందరికి ఎక్కువ మోతాదు అవసరం…

Read More
లగ్జరీ లైఫ్‌స్టైల్‌, బోట్‌ డ్రైవింగ్..! స్టార్ నటుడి ఆస్తులు తెలిస్తే కళ్లు చెదిరిపోతాయ్

లగ్జరీ లైఫ్‌స్టైల్‌, బోట్‌ డ్రైవింగ్..! స్టార్ నటుడి ఆస్తులు తెలిస్తే కళ్లు చెదిరిపోతాయ్

మాధవన్ రియల్ ఎస్టేట్ ఎంపికలు ఆయన అభిరుచికి అద్దం పడతాయి. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC) లో ఆయన 17.5 కోట్ల రూపాయల విలువైన విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌ను కలిగి ఉన్నారు. దీని లోపలి అలంకరణలో చెక్కతో చేసిన అందమైన ఆకృతులు, బుద్ధుని విగ్రహాలు, ఒక పెద్ద లైబ్రరీ మరియు ధ్యానం కోసం ప్రత్యేక గది ఉంటాయి. అన్నింటికంటే ప్రధానాకర్షణ, ఆయన స్వయంగా పండించే హైడ్రోపోనిక్ టెర్రస్ గార్డెన్. అలాగే చెన్నైలోని రాయ్‌మేడులో ఆయనకు 18 కోట్ల…

Read More
Taapsee Pannu: అందాల ముద్దుగుమ్మ తాప్సీ ఇక తెలుగు సినిమాలు చేయదా..?

Taapsee Pannu: అందాల ముద్దుగుమ్మ తాప్సీ ఇక తెలుగు సినిమాలు చేయదా..?

ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేస్తూ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టింది. పింక్, బేబీ, ది ఘాజీ అటాక్, నామ్ షబానా, జుద్వా, ముల్క్, బద్లా, మిషన్ మంగళ్, తప్పడ్, సాండ్ ఖీ ఆంఖ్, హసీనా దిల్ రుబా, డుంకీ తదితర సూపర్ హిట్ సినిమాల్లో నటించిందీ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో స్టార్ హీరోల సినిమాలతో పాటు లేడీ ఓరియంటెడ్ మూవీస్ కూడా ఉన్నాయి.

Read More
ఫ్లాట్ బెల్లీ కోసం కష్టపడుతున్నారా..? షాకింగ్ సీక్రెట్ చెప్పేసిన స్టార్ హీరోయిన్‌

ఫ్లాట్ బెల్లీ కోసం కష్టపడుతున్నారా..? షాకింగ్ సీక్రెట్ చెప్పేసిన స్టార్ హీరోయిన్‌

శరీర సౌందర్యం పట్ల సమాజంలో ఉన్న ప్రమాణాలను ఎప్పుడూ తాప్సీ పన్ను సవాలు చేస్తూనే ఉన్నారు. తనకి ఉన్న ప్రత్యేకమైన జుట్టును, ముక్కును చూసి ఒకప్పుడు బాధపడిన ఆమె, ఇప్పుడు తనను తాను ఆమోదించుకోవడం నేర్చుకున్నారు. ముఖ్యంగా పొత్తికడుపు కొవ్వు గురించి ఉన్న అపోహలను తొలగిస్తూ, న్యూట్రిషనిస్ట్ సలహాల మేరకు ఆమె వెల్లడించిన విషయాలు ప్రతి మహిళకు ఒక ఆసక్తికరమైన పాఠం వంటివి. నటి తాప్సీ పన్ను ఎప్పుడూ శరీర సానుకూలత గురించి బహిరంగంగానే మాట్లాడుతుంటారు. రాయల్…

Read More