తాజావార్తలు
101 నుంచి 65 కేజీలు తగ్గిన మహిళ..! డైట్ ప్లాన్ తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే మరి

101 నుంచి 65 కేజీలు తగ్గిన మహిళ..! డైట్ ప్లాన్ తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే మరి

బరువు తగ్గడం అనేది కొందరికి చాలా సులభం కావచ్చు, మరికొందరికి అది ఒక పెద్ద సవాలుగా అనిపించవచ్చు. అధిక బరువుతో ఇబ్బంది పడుతున్న వారిలో “నేను కూడా తగ్గగలనా?” అన్న అనుమానం సహజం. అయితే, ఫిట్‌నెస్ కంటెంట్ క్రియేటర్ కాజల్ తన అద్భుతమైన ట్రాన్స్‌ఫర్మేషన్‌తో ఈ అనుమానాలను పటాపంచలు చేశారు. ఆగస్టు 2025లో తన ఫిట్‌నెస్ ప్రయాణాన్ని ప్రారంభించిన కాజల్, కేవలం ఏడు నెలల్లోనే 101 కేజీల నుంచి 65 కేజీలకు తగ్గి, హీరోయిన్ లాంటి స్మార్ట్…

Read More
జిమ్‌కు వెళ్లే టైమ్‌ లేదా? స్మార్ట్‌ బాడీ అంటే ఇష్టమా? ఇలా చేస్తే అది మీ సొంతం

జిమ్‌కు వెళ్లే టైమ్‌ లేదా? స్మార్ట్‌ బాడీ అంటే ఇష్టమా? ఇలా చేస్తే అది మీ సొంతం

స్లిమ్​ బాడీని సొంతం చేసుకోవాలని అందరికీ ఉంటుంది, కానీ జిమ్ మెంబర్‌షిప్స్ తీసుకోవడం లేదా రోజువారీగా జిమ్‌కు వెళ్లడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. బిజీ షెడ్యూల్స్ వల్ల వ్యాయామానికి సమయం దొరకకపోవచ్చు. అయితే, ఫిట్‌నెస్ అంటే కేవలం జిమ్‌కే పరిమితం కాదు. ట్లోనే నిలబడి చేసే వ్యాయామాలతో అద్భుతమైన ఫలితాలను సాధించవచ్చు. ఈ వ్యాయామాల ప్రత్యేకత ఏంటంటే.. వీటి కోసం నేలపై పడుకోవాల్సిన అవసరం లేదు, ఎలాంటి పరికరాలు లేకపోయినా సులభంగా చేయవచ్చు. స్టాండింగ్ వర్కౌట్స్.. నిలబడి…

Read More
Mrigasira Karte: మృగశిర కార్తె వచ్చేసింది.. తొలకరి జల్లులు, చేపల సంప్రదాయం వెనుక ఉన్న రహస్యమేమిటి?

Mrigasira Karte: మృగశిర కార్తె వచ్చేసింది.. తొలకరి జల్లులు, చేపల సంప్రదాయం వెనుక ఉన్న రహస్యమేమిటి?

Mrigasira Karte Begins: రోహిణి కార్తెలో భానుడి ప్రతాపానికి భూమి అగ్నిగుండంలా మారిపోతుంది. రోళ్లు సైతం పగిలిపోయేంత ఎండలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. అలాంటి మండుటెండలకు ముగింపు పలుకుతూ, ప్రకృతికి కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చేది మృగశిర కార్తె. ఈ కార్తె ప్రారంభమవుతుందంటే చాలు.. ఆకాశంలో మేఘాలు కమ్ముకుంటాయి, తొలకరి చినుకులు నేలను తడుపుతాయి, రైతుల కళ్లలో ఆశలు చిగురిస్తాయి. తెలుగు సంప్రదాయంలో మృగశిర కార్తెకు ప్రత్యేకమైన స్థానం ఉంది. వర్షాకాలానికి స్వాగతం పలికే ఈ కాలం వ్యవసాయంతో…

Read More
పుణ్యక్షేత్రాలకు వెళ్లడం ఎందుకు అంత ముఖ్యమో తెలుసా? తీర్థయాత్రల వెనుక దాగిన ఆధ్యాత్మిక రహస్యాలు!

పుణ్యక్షేత్రాలకు వెళ్లడం ఎందుకు అంత ముఖ్యమో తెలుసా? తీర్థయాత్రల వెనుక దాగిన ఆధ్యాత్మిక రహస్యాలు!

భక్తులు పుణ్యక్షేత్రాలు, ఆలయాలను సంచరించడం వెనుక ఎన్నో లోతైన ఆధ్యాత్మిక రహస్యాలు దాగి ఉన్నాయి. క్షేత్రం అనగా పవిత్రమైన భూమి, ఆలయం అంటే ఆ పవిత్ర భూమిలో నిర్మించిన మందిరం. ఈ క్షేత్రాలు భక్తులకు ఆధ్యాత్మిక ఉన్నతికి, భగవత్ సాక్షాత్కారానికి ఆలంబనము వంటివి. కేవలం ఇంట్లో కూర్చుని భగవంతుడిని తలచుకుంటే సరిపోదని, క్షేత్ర సంచారం ద్వారా పొందే అనుభూతి విశిష్టమైనదని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. పుణ్యక్షేత్రాలు మహాత్ములు, ఋషులు తపస్సు చేసిన, సంచరించిన ప్రదేశాలు. వారి పవిత్ర పాదధూళి,…

Read More
కారు ముక్కలైంది.. ఇంజిన్ 50 అడుగులు ఎగిరిపోయింది.. అయినా నలుగురు యువకులు క్షేమం! షాకింగ్ ప్రమాదం వీడియో

కారు ముక్కలైంది.. ఇంజిన్ 50 అడుగులు ఎగిరిపోయింది.. అయినా నలుగురు యువకులు క్షేమం! షాకింగ్ ప్రమాదం వీడియో

అదృష్టం వారిని కాపాడింది కారు ముక్కలైనా ప్రాణాలు నిలిచాయి. మహారాష్ట్రలోని నందుర్బార్ జిల్లా, తలోడా పట్టణంలో జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం స్థానికులను నిర్ఘాంతపరిచింది. కొత్తగా కొన్న పాత కారును టెస్ట్ డ్రైవ్ చేస్తున్న సమయంలో చోటుచేసుకున్న ఈ ప్రమాదం కారును పూర్తిగా ధ్వంసం చేసింది. కానీ అందులో ఉన్న నలుగురు యువకులూ సురక్షితంగా బయటపడటం అక్షరాలా అద్భుతమే. మహారాష్ట్రలోని నందుర్బార్ జిల్లా, తలోడా పట్టణంలో ఒక కారు అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది….

Read More
ఆరోగ్యానికి వరం నేరేడు.. ఆయుర్వేదం చెప్పిన అద్భుత గుణాలు తెలుసుకోండి

ఆరోగ్యానికి వరం నేరేడు.. ఆయుర్వేదం చెప్పిన అద్భుత గుణాలు తెలుసుకోండి

మధుమేహం నియంత్రణలో నేరేడు పండు, దాని విత్తనాలకు ప్రత్యేక స్థానం ఉంది. ఎండబెట్టిన నేరేడు గింజల పొడిని పరిమిత మోతాదులో తీసుకోవడం రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. నేరేడు పండులో సమృద్ధిగా ఉండే ఇనుము, విటమిన్ సి వంటి పోషకాలు రక్తహీనతను తగ్గించడంలో దోహదపడతాయి. రక్తాన్ని శుద్ధి చేయడంతో పాటు శరీరానికి అవసరమైన రక్త ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. అజీర్ణం, కడుపు ఉబ్బరం, విరేచనాలు వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగించడంలో…

Read More
అధిక ప్రోటీన్ ఉండే మీల్ మేకర్ బిర్యానీ.. ఇది తింటే రుచికి.. రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం

అధిక ప్రోటీన్ ఉండే మీల్ మేకర్ బిర్యానీ.. ఇది తింటే రుచికి.. రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం

తదుపరి దశలో, పిండి పెట్టుకున్న మీల్ మేకర్‌ను మ్యారినేట్ చేయాలి. ఇందుకోసం మీల్ మేకర్‌లో కొద్దిగా పెరుగు, కారం, ధనియాల పొడి, పసుపు, రుచికి సరిపడా ఉప్పు మరియు బిర్యానీ మసాలా వేసి బాగా కలిపి ఒక పది నిమిషాలు పక్కన పెట్టాలి. మరోవైపు 600 గ్రాముల బాస్మతి బియ్యాన్ని రెండు సార్లు కడిగి అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు వంట పాత్రలో లేదా కుండలో కొద్దిగా నూనె, నెయ్యి వేసి వేడెక్కాక లవంగాలు, ఇలాచీ, దాల్చినచెక్క,…

Read More
ఆ ఒక్కటీ ఉంటే చాలంటున్న స్టార్ హీరోలు..!

ఆ ఒక్కటీ ఉంటే చాలంటున్న స్టార్ హీరోలు..!

మామూలుగా అయితే కమర్షియల్ సినిమాల్లో హీరోలకు నటించే స్కోప్ కూడా ఉండదు.. 6 పాటలు, నాలుగు ఫైట్లు, అరడజన్ కామెడీ సీన్లు అన్నట్లుంటుంది. కానీ ఇదంతా ఒకప్పుడు.. సిచ్యువేషన్ మారిపోయిందిప్పుడు. ఫక్తు కమర్షియల్ సినిమాలోనూ అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు మన హీరోలు. మరి ఈ మార్పుకు కారణమేంటి..? మార్కెట్ కోసమే ఈ మార్పు వచ్చిందా..? పెద్ది చూసాక సినిమా ఎలా ఉందనేది అందరూ మరిచిపోతున్నారు.. దాని గురించి తర్వాత ముందు రామ్ చరణ్ నటన గురించి…

Read More
BSNL Jobs 2026: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా?.. BSNLలో ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్

BSNL Jobs 2026: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా?.. BSNLలో ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్

భారత ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) నిరుద్యోగ యువతకు శుభవార్త తెలిపింది. జూనియర్ టెలికాం ఆఫీసర్ (JTO – Telecom) కేడర్‌లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద దేశవ్యాప్తంగా మొత్తం 100 పోస్టులను భర్తీ చేయనుంది. వీటిలో ఆంధ్రప్రదేశ్ సర్కిల్‌లో 1 పోస్టు, తెలంగాణ సర్కిల్‌లో 2 పోస్టులు ఉన్నాయి. ఈ…

Read More
Career Guidance: బిబిఏ vs బీసీఏ.. ఇంటర్ తర్వాత ఏ కోర్సు బెటర్? ఎక్కువ జీతం, ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే ఆ సీక్రెట్ రూట్ ఇదే!

Career Guidance: బిబిఏ vs బీసీఏ.. ఇంటర్ తర్వాత ఏ కోర్సు బెటర్? ఎక్కువ జీతం, ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే ఆ సీక్రెట్ రూట్ ఇదే!

ఈ విభాగంలో దేశవ్యాప్తంగా అత్యధికంగా చర్చించే రెండు ప్రముఖ కోర్సులు బిబిఎ (BBA), బిసిఎ (BCA). BBA అనేది మేనేజ్‌మెంట్ బిజినెస్ ప్రపంచానికి ఒక ప్రధాన ముఖద్వారం అయితే, BCA అనేది కంప్యూటర్ అప్లికేషన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) రంగంలో ఉజ్వల భవిష్యత్తుకు చక్కని మార్గం. ఈ రెండు కోర్సుల గురించిన పూర్తి వివరాలు, వాటి మధ్య ఉన్న వ్యత్యాసాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. BBA, BCA కోర్సుల మధ్య ప్రధాన తేడా ఏమిటి? BBA (బ్యాచిలర్…

Read More