ముఖానికి రాసుకునే టాల్కమ్ పౌడర్‌తో ఎన్నో లాభాలు.. ఇలా ఎప్పుడైనా వాడారా?
వేసవిలో దాదాపు ప్రతి ఇంట్లో టాల్కమ్ పౌడర్‌ను ఉపయోగిస్తారు. చాలా మంది చెమటను తొలగించుకోవడానికి, తాజాగా అనిపించడానికి, శరీర దుర్వాసనను తగ్గించుకోవడానికి టాల్కమ్ పౌడర్‌ను ఉపయోగిస్తారు. కానీ టాల్కమ్ పౌడర్ వాడకం కేవలం చర్మ సంరక్షణకు మాత్రమే పరిమితం కాదు. దీని సహాయంతో రోజువారీ జీవితంలోని అనేక చిన్న చిన్న సమస్యలను సులభంగా పరిష్కరించుకోవచ్చు. జుట్టుకు డ్రై షాంపూగా వాడొచ్చు వేసవిలో జుట్టు త్వరగా చెమటతో, జిడ్డుగా మారి అంటుకుపోయినట్లు కనిపిస్తుంది. ప్రతిరోజూ షాంపూ చేయడం సాధ్యం…
