తాజావార్తలు
Janhvi Kapoor: సౌత్‌లో జాన్వీ కపూర్ మరో శ్రీదేవి అవుతారా..?

Janhvi Kapoor: సౌత్‌లో జాన్వీ కపూర్ మరో శ్రీదేవి అవుతారా..?

ఇండియన్ సినిమా హిస్టరీలో శ్రీదేవి స్థానం ఎప్పటికీ పదిలం. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి, తన యాక్టింగ్, గ్లామర్, డ్యాన్స్‌తో సౌత్ ఆడియన్స్ గుండెల్లో చెరగని ముద్ర వేశారు శ్రీదేవి. ఇప్పుడు అదే లెగసీని కంటిన్యూ చేయడానికి ఆమె ముద్దుల కూతురు జాన్వీ కపూర్ సౌత్ ఇండస్ట్రీలో కష్టపడుతున్నారు. ఒక స్టార్ వారసురాలిగా బాలీవుడ్‌లో అడుగుపెట్టిన జాన్వీ, ఇప్పుడు సౌత్ సినిమాలపై ఫోకస్ పెట్టారు. దీంతో జాన్వీ కపూర్‌ సౌత్‌లో మరో శ్రీదేవి అవుతారా?…

Read More
నీతి కథ: సింహం – తెలివైన నక్క.. బుద్ధి బలంతో సమస్యలను ఎదుర్కోవాలి..!

నీతి కథ: సింహం – తెలివైన నక్క.. బుద్ధి బలంతో సమస్యలను ఎదుర్కోవాలి..!

నీతి కథల ముఖ్య ఉద్దేశం కేవలం వినోదాన్ని పంచడం మాత్రమే కాదు.. సమాజంలో ఒక వ్యక్తి ఎలా జీవించాలి? ఏది మంచిదో ఏది చెడ్డదో సరైన మార్గం చూపించడం దీని ఉద్దేశం. పూర్వ కాలం నుండి నేటి వరకు పిల్లలతో పాటు పెద్దల్లో నైతిక విలువలను పెంపొందించడానికి నీతి కథలు ఒక శక్తివంతమైన సాధనంగా ఉపయోగపడుతున్నాయి. సమయస్ఫూర్తి, బుద్ధి బలాన్ని పెంపొందించే కొన్ని నీతి కథలు ప్రచారంలో ఉన్నాయి. అలాంటి వాటిలో నక్క చాకచక్యం నీతి కథను…

Read More
Peddi Movie: ‘పెద్ది’ కోసం రామ్ చరణ్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? జాన్వీ కపూర్‌కు అన్ని కోట్లా?

Peddi Movie: ‘పెద్ది’ కోసం రామ్ చరణ్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? జాన్వీ కపూర్‌కు అన్ని కోట్లా?

రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ సినిమా ‘పెద్ది’ రిలీజ్ కు సమయం దగ్గరపడుతోంది. ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తోన్న ఈ సినిమా జూన్ 04న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్లలో భాగంగా సోమవారం (మే 18) ట్రైలర్ రిలీజ్ చేయగా అనూహ్య స్పందన వస్తోంది. ప్రస్తుతం యూట్యూబ్ లో పెద్ది ట్రైలర్ టాప్ ట్రెండింగ్ లో ఉంటోంది. కాగా 300 కోట్ల భారీ బడ్జెట్ తో పెద్ది సినిమా తెరకెక్కుతోంది. అందుకు తగ్గట్టుగానే భారీ…

Read More
IPL 2026 Playoffs Race: 3 జట్లు ఫిక్స్.. ఒకే ఒక్క స్థానం కోసం 5 జట్ల మధ్య డేంజరస్ పోరు..!

IPL 2026 Playoffs Race: 3 జట్లు ఫిక్స్.. ఒకే ఒక్క స్థానం కోసం 5 జట్ల మధ్య డేంజరస్ పోరు..!

IPL 2026 Playoffs Race: ఐపీఎల్ 2026 సీజన్ లీగ్ దశ ముగింపునకు రావడంతో ప్లేఆఫ్స్ రేసు ఉత్కంఠ భరితంగా మారింది. చెపాక్ వేదికగా జరిగిన పోరులో చెన్నై సూపర్ కింగ్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించడంతో సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ఇప్పటికే 3 జట్లు ప్లేఆఫ్స్ బెర్త్‌లను ఖాయం చేసుకోగా, ఆఖరి స్థానం కోసం ఐదు జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ సీజన్‌లో నిలకడైన ప్రదర్శనతో అదరగొట్టిన 3 జట్లు అధికారికంగా…

Read More
నాగు, గిరి నాగు మధ్య తేడా తెలుసా? ఒళ్లు గగుర్పొడిచే రహస్యాలు ఇవే!

నాగు, గిరి నాగు మధ్య తేడా తెలుసా? ఒళ్లు గగుర్పొడిచే రహస్యాలు ఇవే!

అయితే నాగు పాముల్లో పాముల్లో కూడా రెండు రకాలు ఉంటాయి. అందులో నాగు, మరొకటి గిరి నాగు. అసలు ఈ రెండింటిలో ఏది ఎక్కువ విషాన్ని కలిగి ఉంటుంది. ఈ రెండు పాముల మధ్య తేడాలు ఏంటి? దీని గురించి నిపుణులు ఏం చెబుతున్నారు అనేది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. నాగు పాము విషయానికి వస్తే ఇది ఎక్కువగా జనావాసాల్లో కనిపిస్తుంటుంది. అంతే కాకుండా పంట పొలాల్లో కూడా పాము ఎక్కువగా కనిపిస్తుంది. ఇక గిరి…

Read More
ఆ హీరో భోళా శంకరుడు.. నాన్నకు క్యాన్సర్ అని 5వేలు అడిగా.. ఆయన చేసిన పనికి షాకయ్యా.. హీరో భాను చందర్..

ఆ హీరో భోళా శంకరుడు.. నాన్నకు క్యాన్సర్ అని 5వేలు అడిగా.. ఆయన చేసిన పనికి షాకయ్యా.. హీరో భాను చందర్..

టాలీవుడ్ నటుడు భానుచందర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నిరీక్షణ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిన ఆయన..ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో భానుచందర్ మాట్లాడుతూ. నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) , అక్కినేని నాగేశ్వరరావు (ఏఎన్‌ఆర్) లతో తనకున్న అనుబంధం గురించి వివరించారు. తన తండ్రికి క్యాన్సర్ వచ్చినప్పుడు ఎదురైన క్లిష్ట పరిస్థితిని ఆయన వివరించారు. ఆపరేషన్ కోసం రూ.5,000 అవసరమయ్యాయని, అయితే…

Read More
Income Tax Rules: మీ ఇంట్లో బంగారం, నగదు ఉండి ఈ పొరపాటు చేస్తే భారీ జరిమానాతో పాటు జైలుకే..!

Income Tax Rules: మీ ఇంట్లో బంగారం, నగదు ఉండి ఈ పొరపాటు చేస్తే భారీ జరిమానాతో పాటు జైలుకే..!

Income Tax Rules: మీరు మీ ఆదాయపు పన్ను రిటర్న్ (ITR)లో నగదు, బంగారం లేదా ఏదైనా పెద్ద పెట్టుబడి వివరాలను దాచిపెట్టి, దాని మూలాన్ని (ఆదాయ వనరును) నిరూపించలేకపోతే, ఆదాయపు పన్ను శాఖ మీపై కఠిన చర్యలు తీసుకోవచ్చు. పన్నుల శాఖ మీ నుండి ఏదైనా ప్రకటించని ఆదాయాన్ని కనుగొంటే, దానిపై సాధారణ పన్నుతో పాటు, వడ్డీ, జరిమానాతో కలిపి 78% నుండి 86% వరకు పన్ను రేటును కూడా విధించవచ్చు.

Read More
PM Kisan: రైతుల అకౌంట్‌లోకి రూ.2 వేలు? కేంద్రం నుంచి కీలక అప్డేట్‌

PM Kisan: రైతుల అకౌంట్‌లోకి రూ.2 వేలు? కేంద్రం నుంచి కీలక అప్డేట్‌

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద 23వ విడత కోసం ఎదురుచూస్తున్న కోట్లాది మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు జారీ చేసింది. ఇప్పటికే 2026 మార్చి 13న అస్సాంలోని గౌహతి నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 22వ విడత నిధులను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ విడతలో దేశవ్యాప్తంగా 9.3 కోట్లకు పైగా రైతుల ఖాతాల్లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) ద్వారా ఒక్కొక్కరికి రూ.2,000 చొప్పున జమయ్యాయి. ఇప్పుడు రైతుల…

Read More
Video: రాజసం ఉట్టిపడేలా.. నల్లమల అడవుల్లో స్వేచ్ఛగా విహరిస్తున్న బెంగాల్ టైగర్!

Video: రాజసం ఉట్టిపడేలా.. నల్లమల అడవుల్లో స్వేచ్ఛగా విహరిస్తున్న బెంగాల్ టైగర్!

నల్లమల అడవుల్లో పెద్దపులి గంభీరంగా దర్శనమివ్వడం వన్యప్రాణి ప్రేమికుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని ఫర్హాబాద్ సమీపంలో అటవీ శాఖ జిల్లా అధికారి (DFO) రేవంత్ చంద్ర రాత్రి పూట పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఈ అరుదైన దృశ్యం తారసపడింది. తమ వాహనానికి ఎదురుగా పెద్దపులి స్వేచ్ఛగా, ప్రశాంతంగా సంచరిస్తుండటాన్ని చూసి డీఎఫ్‌ఓ ఆనందం వ్యక్తం చేశారు. అటవీశాఖ నిరంతరం చేపడుతున్న సంరక్షణ చర్యలు, వేటగాళ్ల నిరోధం, నీటి వసతుల కల్పన వంటి కార్యక్రమాల…

Read More
10 కిలోల వెయిట్‌ లాస్..! సర్జరీ రూమర్స్‌పై తొలిసారి నోరు విప్పిన స్టార్ హీరోయిన్

10 కిలోల వెయిట్‌ లాస్..! సర్జరీ రూమర్స్‌పై తొలిసారి నోరు విప్పిన స్టార్ హీరోయిన్

సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పుడు అసలు ఏమీ తెలియని ఒక చిన్న పిల్లలా ఉండేదానినని, జిమ్‌కు వెళ్లి వర్కవుట్స్ చేయడం తన వల్ల అయ్యే పని కాదని అనుకునేదానినని స్టార్​ హీరోయిన్ కీర్తి సురుష్​ ఇన్​స్టా వేదికగా రాసుకొచ్చారు. “చాలా మందిలాగే నేను కూడా జిమ్ నాకు సెట్ కాదని భావించాను” అని పేర్కొంటూ, ఆ సమయంలో తన శరీరానికి కనీస అవసరమైన వ్యాయామాలను సైతం నిర్లక్ష్యం చేశానని తెలిపారు. అయితే, ‘మహానటి’ చిత్రం తర్వాత ఆమె ఆలోచనల్లో…

Read More