KKR vs MI IPL 2026 Result: ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
Kolkata Knight Riders vs Mumbai Indians Result, IPL 2026: ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ జట్టుకు కోల్‌కతా బౌలర్లు చుక్కలు చూపించారు. పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉన్నప్పటికీ, కేకేఆర్ బౌలర్ల వ్యూహాత్మక దాడులకు ముంబై బ్యాటర్లు ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్ బాట పట్టారు. నిర్ణీత 20 ఓవర్లలో ముంబై జట్టు 8 వికెట్ల నష్టానికి కేవలం 147 పరుగులు మాత్రమే చేయగలిగింది. కోల్‌కతా బౌలర్లు కచ్చితమైన లైన్ అండ్…
