Telangana: తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్.. రెండు రోజుల పాటు మీ సేవ సర్వీసులు బంద్..
తెలంగాణ ప్రజలకు షాకింగ్ న్యూస్. ప్రభుత్వ సేవలు ఆన్‌లైన్ ద్వారా సులువుగా పొందే సౌకర్యం ఉన్న మీ సేవ సర్వీసులు నిలిచిపోనున్నాయి. శుక్రవారం రాత్రి నుంచి అన్ని రకాల ఆన్ లైన్ సేవలు బంద్ కానున్నాయి. తాత్కాలికంగా 36 గంటల పాటు సేవలు ఆగిపోతున్నాయి. దీంతో శనివారం, ఆదివారం రెండు రోజులు ప్రజలకు మీ సేవలో సేవలు అందుబాటులో ఉండవు. తిరిగి సోమవారం నుంచి సేవలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. సేవలు నిలిచిపోనుడటంతో మీ సేవ కేంద్రాలు…
