ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. అమలులోకి కొత్త రూల్స్! ఇక కేవలం 2 రోజుల్లోనే..
ఉద్యోగ మార్పు సమయంలో నెలల తరబడి ఫుల్ అండ్ ఫైనల్ (FnF) సెటిల్‌మెంట్ కోసం ఎదురుచూడాల్సిన రోజులు ముగియనున్నాయి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కోడ్ ఆన్ వేజెస్ 2019 కింద కొత్త నిబంధన ప్రకారం, ఉద్యోగి కంపెనీని విడిచిన రెండు పనిదినాల్లోపే పూర్తి బకాయిలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మార్పు 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఇప్పటి వరకు ఉద్యోగులు తమ చివరి జీతం, బోనస్‌లు, ఇతర బకాయిల కోసం 40–45 రోజులు,…
