తాజావార్తలు
Govt Jobs 2026: డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆన్‌లైన్ దరఖాస్తు లింక్‌ ఇదిగో

Govt Jobs 2026: డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆన్‌లైన్ దరఖాస్తు లింక్‌ ఇదిగో

కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు (DSSSB).. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 216 అసిస్టెంట్ మేనేజర్ (టూరిజం, అకౌంట్స్, లీగల్, ఐటీ, పబ్లిక్ రిలేషన్స్), రేడియో గ్రాఫర్, ఆప్టోమెట్రిస్ట్, రిపోర్టర్, పట్వారీ, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 1 తదితర పోస్టులను భర్తీ చేయనుంది. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో మార్చి 18,…

Read More
హీరో మెటీరియల్ కాదని అవమానాలు.. కట్ చేస్తే, రూ.25 కోట్లు రెమ్యునరేషన్

హీరో మెటీరియల్ కాదని అవమానాలు.. కట్ చేస్తే, రూ.25 కోట్లు రెమ్యునరేషన్

తమిళ సినీ ఇండస్ట్రీలో దూసుకుపోతున్న హీరోల్లో ప్రదీప్ రంగనాథన్ కూడా ఒకరు. ఇతను దర్శకుడు, హీరో, రైటర్ గా ఇలా ఒకటి కాదు అన్నింటిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును పొందాడు. సినీ ఇండస్ట్రీలో బ్యాక్‌గ్రౌండ్ లేకుండా పైకి రావాలంటే అది మాములు విషయం కాదు. టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి, హీరో నాని వీళ్ళు ఎలాంటి సపోర్ట్ లేకుండా ఎదిగిన హీరోలు. కేవలం తనను తాను నమ్ముకుని టాలెంట్‌తోనే ప్రదీప్ తెలుగు, తమిళ ఇండస్ట్రీలో నిలబడ్డాడు. రావడం ఒక…

Read More
IND Vs ENG: ఇంగ్లాండ్‌కు సరైన మొగుడు వాడే.. సూర్య.! జట్టు నుంచి వాడ్ని తప్పించొద్దు..

IND Vs ENG: ఇంగ్లాండ్‌కు సరైన మొగుడు వాడే.. సూర్య.! జట్టు నుంచి వాడ్ని తప్పించొద్దు..

టీ20 వరల్డ్‌కప్ 2026 సెమీఫైనల్ మ్యాచ్‌కు ముందు భారత జట్టు ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్ లేమితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ టీ20 బ్యాటర్ అయినప్పటికీ, ఈ టోర్నమెంట్‌లో అతడు అంతగా రాణించడం లేదు. ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌ల్లో కేవలం 80 పరుగులు మాత్రమే చేశాడు. గ్రూప్ దశలో అమెరికా, పాకిస్తాన్, నెదర్లాండ్స్ జట్లపై మూడుసార్లు డక్ అవుట్ అయ్యాడు. సూపర్ 8లో జింబాబ్వేతో అర్ధశతకం సాధించినప్పటికీ, వెస్ట్ ఇండీస్‌తో జరిగిన…

Read More
అత్యాచారం చేస్తామంటూ బెదిరిస్తున్నారు.. ప్రతి ఫోటోలు అవే కామెంట్స్.. టాలీవుడ్ హీరోయిన్ ఆవేదన

అత్యాచారం చేస్తామంటూ బెదిరిస్తున్నారు.. ప్రతి ఫోటోలు అవే కామెంట్స్.. టాలీవుడ్ హీరోయిన్ ఆవేదన

చాలా మంది హీరోయిన్స్ సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటూ అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటారు. అయితే సోషల్ మీడియా వల్ల ఎంత లాభం ఉంటుందో అంతే నష్టం కూడా ఉంటుంది. చాలా మంది సోషల్ మీడియా కారణంగా బారిన పడ్డారు. హీరోయిన్స్ కు సంబందించిన ప్రతి చిన్న విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటుంది. హీరోయిన్స్ చిన్ననాటి ఫోటోల దగ్గర నుంచి లేటెస్ట్ ఫోటో షూట్స్ వరకు సోషల్ మీడియాలో చక్కర్లు…

Read More
వెంకటేష్ నో చెప్పాడు.. బాలయ్య చేసేశాడు..! కట్ చేస్తే ఇండస్ట్రీని హిట్..!! ఆడియన్స్‌కు పూనకాలు తెప్పించిన మూవీ

వెంకటేష్ నో చెప్పాడు.. బాలయ్య చేసేశాడు..! కట్ చేస్తే ఇండస్ట్రీని హిట్..!! ఆడియన్స్‌కు పూనకాలు తెప్పించిన మూవీ

సీనియర్ హీరోలు కూడా కుర్ర హీరోలతో పోటీ పడుతూ సినిమాలు చేసి మెప్పిస్తున్నారు. బాలకృష్ణ, వెంకటేష్, చిరంజీవి, నాగార్జున వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. వెంకటేష్ లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ హిట్ అందుకున్నారు. ఈ సినిమా ఏకంగా రూ. 300కోట్లకు పైగా వసూల్ చేసింది. అలాగే ఈ ఏడాది చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ సినిమాలో గెస్ట్ రోల్ లో నటించారు. ఈ సినిమా కూడా భారీ హిట్ అయ్యింది. ప్రస్తుతం త్రివిక్రమ్…

Read More
కీలక నిర్ణయం తీసుకున్న EPFO.. వాటిలో ఏకంగా రూ.1000 కోట్ల పెట్టుబడి!

కీలక నిర్ణయం తీసుకున్న EPFO.. వాటిలో ఏకంగా రూ.1000 కోట్ల పెట్టుబడి!

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) తన పెట్టుబడి వ్యూహంలో మరో కీలక అడుగు వేసింది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ప్రోత్సహిస్తున్న కొత్త మౌలిక సదుపాయాల పెట్టుబడి ట్రస్ట్, వే ఇన్ఫ్రా ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ (RIIT)లో EPFO ప్రధాన పెట్టుబడిదారుగా ప్రవేశిస్తోంది. ఈ పబ్లిక్ ఇష్యూలో మొత్తం యూనిట్లలో సుమారు 16.6 శాతం వాటాను EPFO కొనుగోలు చేయనుంది. సమాచారం ప్రకారం.. RIIT ఈ ఇష్యూ ద్వారా మొత్తం రూ.6,000 కోట్లు సమీకరించాలని…

Read More
Vijay-Rashmika: గ్రాండ్‌గా విజయ్-రష్మికల వెడ్డింగ్ రిసెప్షన్.. పెదరాయుడు గెటప్ లో రౌడీ హీరో.. ఫొటోస్ ఇదిగో

Vijay-Rashmika: గ్రాండ్‌గా విజయ్-రష్మికల వెడ్డింగ్ రిసెప్షన్.. పెదరాయుడు గెటప్ లో రౌడీ హీరో.. ఫొటోస్ ఇదిగో

టాలీవుడ్ స్టార్ హీరో, హీరోయిన్లు విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నాలు ఇటీవల పెళ్లి బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. ఉదయ్ పూర్ లో వీరి పెళ్లి వేడుక అట్టహాసంగా జరిగింది ఫిబ్రవరి 26న జరిగిన రష్మిక- విజయ్ ల పెళ్లి వేడుకకు కేవలం ఇరు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఈ క్రమంలో తాజాగా బుధవారం (మార్చి 4న) రాత్రి హైదరాబాద్‌లో రిసెప్షన్‌ ఏర్పాటు చేశారు నవ దంపతులు. పలువరు సినీ సెలబ్రిటీలతో పాటు…

Read More
US-Israel-Iran War: ఇరాన్ దగ్గర ఉన్న అతి శక్తివంతమైన ఆయుధాలు ఇవేనా ??

US-Israel-Iran War: ఇరాన్ దగ్గర ఉన్న అతి శక్తివంతమైన ఆయుధాలు ఇవేనా ??

మధ్యప్రాచ్య సంఘర్షణ తీవ్రతరం అవుతున్న తరుణంలో, ఇరాన్ తన అధునాతన సైనిక ఆయుధ సామగ్రిని ప్రదర్శిస్తోంది. యుద్ధానికి ముందు 2500 నుండి 3000 వరకు ఉన్న క్షిపణి నిల్వలు ప్రస్తుతం 1200 నుండి 1500కు తగ్గినట్లు అంచనా. అయినప్పటికీ, ఇరాన్ తన వ్యూహాత్మక క్షిపణి వ్యవస్థను గత మూడు దశాబ్దాలుగా నిరంతరం అభివృద్ధి చేసింది. ఖొర్రామ్‌షహర్ క్షిపణి 3000 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉండగా, సెజిల్ క్షిపణి ఘన ఇంధనంతో 2500 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఇజ్రాయిల్…

Read More
తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థిత్వాలపై వీడిన సస్పెన్స్.. అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి ఖరారు!

తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థిత్వాలపై వీడిన సస్పెన్స్.. అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి ఖరారు!

తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అభిషేక్ మనుసింఘ్వీ, కేఆర్ సురేష్ రెడ్డి పదవీ కాలం ముగియడంతో వారి స్థానంలో కొత్తవారిని ఎన్నుకునేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే రెండు సీట్లు కూడా కాంగ్రెస్‌ ఖాతాలోనే పడనున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. పైగా తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన కేసులను అటు సుప్రీంకోర్టు ఇటు తెలంగాణ హైకోర్టులో కూడా ఆయనే వాదిస్తున్నారు. దీంతో అభిషేక్…

Read More
తెలంగాణాలో హీట్ పుట్టిస్తున్న రాజ్యసభ ఎన్నికలు

తెలంగాణాలో హీట్ పుట్టిస్తున్న రాజ్యసభ ఎన్నికలు

తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నికల సందడి నెలకొంది. అధికార కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాలను గెలుచుకునే ప్రయత్నాల్లో ఉంది. ఇప్పటికే ఒక స్థానాన్ని అభిషేక్ మను సింగ్వికి కేటాయించిన కాంగ్రెస్, రెండో స్థానానికి అభ్యర్థి ఎంపికపై కసరత్తు చేస్తోంది. మరోవైపు, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ పోటీపై సందిగ్ధత నెలకొంది. అసెంబ్లీలో 37 మంది సభ్యులున్న బీఆర్ఎస్, ఫిరాయింపు ఎమ్మెల్యేల కారణంగా 27 మందికి పడిపోయింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ విప్ జారీ చేయడం ద్వారా…

Read More