డ్యూరాండ్ లైన్ వద్ద భీకర పోరాటం.. 7 పాకిస్తాన్ పోస్టులను ధ్వంసం చేసిన ఆఫ్ఘన్ దళాలు
నంగర్‌హార్-ఖైబర్ తోర్ఖం సరిహద్దుపై ఆఫ్ఘన్ సైన్యం తన పట్టును బలోపేతం చేసుకుంది. మంగళవారం (మార్చి 03) తెల్లవారుజామున డ్యూరాండ్ లైన్ దాటి ఏడు పాకిస్తాన్ ఆర్మీ పోస్టులను ధ్వంసం చేసింది . అక్కడ ఉన్న సైనికులు ప్రాణాలు కోల్పోయారు. బుధవారం ఆఫ్ఘన్ సైన్యం 205వ అల్ బదర్ కార్ప్స్ ప్రత్యేక బలగాలను తోర్ఖం సరిహద్దుకు పంపింది. ఒకవైపు ఈ దళాలు తోర్ఖం సరిహద్దు సమీపంలోని కొండపై ఉన్న పాకిస్తానీ పోస్టులను ధ్వంసం చేస్తుండగా, మరోవైపు, పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ తోర్ఖం…
