Sania Mirza: బ్యూటీ సీక్రెట్ రివీల్ చేసిన సానియా మీర్జా.. ఆమె తాగే డ్రింక్ గురించి చెప్పేసిన టెన్నిస్ స్టార్
సాధారణంగా క్రీడాకారులు రిటైర్మెంట్ తర్వాత ఫిట్‌నెస్‌ను పక్కన పెడతారు. కానీ ఈ టెన్నిస్ సెన్సేషన్ మాత్రం మునుపటి కంటే ఇప్పుడు మరింత కాంతివంతంగా, అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఒక బిడ్డకు తల్లిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే, తన బిజీ షెడ్యూల్‌లో ఇంత పర్ఫెక్ట్‌గా ఎలా మెయింటైన్ చేస్తోంది? తన గ్లోయింగ్ స్కిన్ వెనుక ఉన్న పది రకాల కోరియన్ పద్ధతులు ఏంటి? చర్మం, జుట్టు కోసం ఆమె ఉపయోగిస్తున్న ఆ వింత ‘రెడ్ లైట్ థెరపీ’…
