తాజావార్తలు
ఇంటి పోరుతో రోడ్డెక్కిన స్నేక్‌ఫ్యామిలీ..! పాముల కోట్లాట చూసి షాక్‌లో గ్రామస్తులు.. ఏం జరిగిందంటే..

ఇంటి పోరుతో రోడ్డెక్కిన స్నేక్‌ఫ్యామిలీ..! పాముల కోట్లాట చూసి షాక్‌లో గ్రామస్తులు.. ఏం జరిగిందంటే..

ఇటీవల, సోషల్ మీడియాలో చాలా రకాలైన పాముల వీడియోలు, రీల్స్ షేర్ చేయబడటం మనం చూస్తున్నాము. వాటిలో కొన్ని AI వీడియోలు, కొన్నిసార్లు నిజమైనవి కూడా ఉంటున్నాయి.. ప్రస్తుత AI మహమ్మారితో, ఏది నిజమైనదో, ఏది నకిలీదో గుర్తించడం కూడా కష్టంగా మారింది. వీటన్నిటిలో కొన్నిసార్లు అరుదైన లేదా పెద్ద పాములను చూసినప్పుడు క్యాప్చర్‌ చేసిన దృశ్యాలు ఇంటర్‌నెట్‌ వేధికగా లక్షలాది మందిని ఆకర్షించాయి. వేల సంఖ్యలో లైకులు, షేర్లు చేయబడుతున్నాయి. ఈ క్రమంలోనే నడిరోడ్డుపై పాముల…

Read More
భర్తకు వాలంటైన్‌ గిఫ్ట్‌ అందిస్తూ ..పోలీసు కేసులో చిక్కుకున్న మహిళ

భర్తకు వాలంటైన్‌ గిఫ్ట్‌ అందిస్తూ ..పోలీసు కేసులో చిక్కుకున్న మహిళ

సోషల్ మీడియాలో వ్యూస్ కోసం చేసే కొన్ని పనుల వల్ల ఓ మహిళ పోలీస్‌ కేసు ఎదుర్కోవాల్సి వచ్చింది. కొన్ని వీడియోలు చట్టపరమైన చిక్కులను తెచ్చిపెడతాయి. బీహార్‌లోని ముంగేర్‌కు చెందిన ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ విషయంలో ఇదే జరిగింది. వాలెంటైన్స్‌ డే సందర్భంగా తన భర్తతో కలిసి మద్యం తాగుతున్నట్టుగా ఉన్న వీడియోను పోస్ట్ చేయడంతో పాటు, పిస్టల్‌తో ఫొటో దిగి షేర్ చేయడంతో ఆమెపై కేసు నమోదైంది.కంచన్ దేవి సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా, బ్యూటీ…

Read More
Vaibhav Sooryavanshi : బ్యాట్ పక్కన పెట్టి పెన్ను పట్టిన వైభవ్ సూర్యవంశీ..టెన్త్ పిచ్‌పై యువ కిశోరం మార్కుల వేట

Vaibhav Sooryavanshi : బ్యాట్ పక్కన పెట్టి పెన్ను పట్టిన వైభవ్ సూర్యవంశీ..టెన్త్ పిచ్‌పై యువ కిశోరం మార్కుల వేట

Vaibhav Sooryavanshi : టీమిండియాను అండర్-19 ప్రపంచ ఛాంపియన్‌గా నిలబెట్టిన కీలక ఆటగాడు వైభవ్ సూర్యవంశీ. ఇంగ్లాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో కేవలం 80 బంతుల్లోనే 175 పరుగులు చేసి, ప్రపంచ క్రికెట్ దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. అంతటి స్టార్‌డమ్ ఉన్నా, చదువు విషయంలో మాత్రం తాను ఒక సాధారణ విద్యార్థినే అని నిరూపిస్తున్నాడు. బిహార్‌లోని సమస్తిపుర్‌లోని పోడార్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో వైభవ్‌ ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్న సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలు…

Read More
‘వయసు’ పెరిగింది.. ‘మనసు’ మారింది!

‘వయసు’ పెరిగింది.. ‘మనసు’ మారింది!

ప్రస్తుతం 50 శాతం మంది యువతీ యువకులు 29 ఏళ్ల వయసు వచ్చాకే తమ భాగస్వామి కోసం వెతకడం ప్రారంభిస్తున్నారు. తొందరగా పెళ్లి చేసుకోవడం కంటే ఆర్థిక సుస్థిరత, కెరీర్‌లో ఎదుగుదల మరియు వ్యక్తిగత సంసిద్ధతకే వారు పెద్దపీట వేస్తున్నారు. అంతేకాదు, వివాహ వ్యవస్థలో మరో కీలక మార్పు కూడా చోటుచేసుకుంది. అదేంటంటే.. పునర్వివాహాల పట్ల సమాజంలో ఉన్న అపోహలు తొలగిపోతున్నాయి. గడిచిన పదేళ్లలో పునర్వివాహం కోరుకునే వారి సంఖ్య ఏకంగా 43 శాతం పెరిగింది. ఇది…

Read More
Valentine’s Day Special: ఫిబ్రవరి 14నే ఎందుకు?

Valentine’s Day Special: ఫిబ్రవరి 14నే ఎందుకు?

ప్రేమ కోసం ప్రాణత్యాగం చేసిన సెంట్ వాలంటైన్ కథ….. 💘 Valentine’s Day: ఫిబ్రవరి 14 వెనుక ఉన్న చరిత్ర ఏమిటి? ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేమికులు Valentine’s Day జరుపుకుంటారు. కానీ ఈ రోజుకు ఆ తేదీ ఎందుకు నిర్ణయించబడింది? దాని వెనుక ఒక హృదయ విదారకమైన చరిత్ర ఉంది. 🏛️ రోమన్ చక్రవర్తి Claudius II నిర్ణయం మూడవ శతాబ్దంలో రోమ్‌ను పాలించిన చక్రవర్తి క్లాడియస్ II యుద్ధాలలో బలమైన సైన్యం…

Read More
Hardik Pandya : గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి చెట్టాపట్టాల్..బీసీసీఐ రూల్స్ బ్రేక్ చేసిన హార్దిక్ పాండ్యా..వేటు తప్పదా ?

Hardik Pandya : గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి చెట్టాపట్టాల్..బీసీసీఐ రూల్స్ బ్రేక్ చేసిన హార్దిక్ పాండ్యా..వేటు తప్పదా ?

Hardik Pandya : టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా మళ్ళీ వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి అది ఆట వల్ల కాదు, తన వ్యక్తిగత జీవితం మరియు బీసీసీఐ నిబంధనల ఉల్లంఘన ఆరోపణల వల్ల. ఫిబ్రవరి 15న పాకిస్థాన్‌తో జరగబోయే హై వోల్టేజ్ మ్యాచ్ కోసం భారత జట్టు కొలంబో చేరుకుంది. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్ట్‌లో టీమిండియాకు ఘనస్వాగతం లభించగా, అక్కడికి హార్దిక్ తన గర్ల్‌ఫ్రెండ్ మాహికా శర్మతో కలిసి రావడమే ఇప్పుడు పెను…

Read More
కునుకు తీద్దాం రండి…| Let’s Take a Nap….

కునుకు తీద్దాం రండి…| Let’s Take a Nap….

కునుకు తీద్దాం రండి… | Let’s Take a Nap – ఆరోగ్యానికి చిన్న విరామం.. రోజంతా పనిలో అలసిపోయారా? కునుకు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి కలిగే లాభాలు, మెదడు శక్తి పెరుగుదల, స్ట్రెస్ తగ్గింపు గురించి తెలుసుకోండి. Let’s Take a Nap…– A2Z Chronicle ప్రత్యేక కథనం. . నగర జీవనంలో పరుగే పరుగు.. ఉదయం అలారంతో మొదలై రాత్రి మొబైల్ నోటిఫికేషన్ల వరకు నిద్ర అనేది అందని ద్రాక్షలా మారుతోంది.ఈ నేపథ్యంలో కోల్పోయిన…

Read More
గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై అధికారుల కసరత్తు

గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై అధికారుల కసరత్తు

2027 గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా యంత్రాంగం ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ నరసింహ కిషోర్ సంయుక్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి ట్రాఫిక్ మళ్లింపు, పార్కింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. నగరంలోకి వివిధ ప్రాంతాల నుండి వచ్చే వాహనాల కోసం ప్రత్యేక రూట్ మ్యాప్‌ను రూపొందిస్తున్నారు. వేమగిరి, ధవళేశ్వరం, బొమ్మూరు, మోరంపూడి మరియు కోటిలింగాల రేవు వరకు ఉన్న ప్రధాన మార్గాలను అధికారులు తనిఖీ చేశారు. ప్రధాన…

Read More
Varanasi: రూటు మార్చిన జక్కన్న.. వారణాసి నుంచి ఫ్యాన్స్‌కు  పూనకాలు తెప్పించే అప్డేట్

Varanasi: రూటు మార్చిన జక్కన్న.. వారణాసి నుంచి ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే అప్డేట్

విజువల్ ఎఫెక్ట్స్‌తో ఆడుకునే దర్శక ధీరుడు రాజమౌళికే సాధ్యం కాని సీన్ ఉంటుందా..? ఆయన్నే భయపెట్టేంత గ్రాఫిక్స్ వారణాసిలో ఉండబోతున్నాయా..? షూట్ చేసిన సీన్‌కు VFX చేయడానికి కూడా ఒకటికి పదిసార్లు ఆలోచించుకునేలా వారణాసిలో సీక్వెన్సులు ఉండబోతున్నాయా..? సూపర్ స్టార్ మహేష్ బాబు వారణాసి సినిమాపై మరిన్ని అప్‌డేట్స్ రీసెంట్ గా  బయటికొచ్చాయి. అవేంటో చూద్దాం..? ప్రేమించి పెళ్లాడింది.. కట్ చేస్తే 16రోజులకే విడాకులు.. ఈ బ్యూటీ ఎవరో తెలుసా.? అదేంటో గానీ గత సినిమాలకు భిన్నంగా…

Read More
IND vs PAK: భారత్, పాక్ హై ఓల్టేజీ పోరుకు ముందే ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. మ్యాచ్‌కు వర్షం ఎఫెక్ట్?

IND vs PAK: భారత్, పాక్ హై ఓల్టేజీ పోరుకు ముందే ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. మ్యాచ్‌కు వర్షం ఎఫెక్ట్?

Rain Threaten India vs Pakistan Match: భారత్-పాకిస్తాన్ ప్రపంచ కప్ మ్యాచ్ ఉత్కంఠ మధ్యలోనే ఆగిపోయే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే, వర్షం కూడా ఈ మ్యాచ్ చూసేందుకు ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి. దీంతో టీ20 ప్రపంచకప్ 2026లోనే హై ఓల్టేజీ మ్యాచ్ కు వర్షం అడ్డుపడితే ఫ్యాన్స్ అంతా డల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ రెండు జట్లు ఫిబ్రవరి 15న కొలంబోలో టీ20 ప్రపంచ కప్ గ్రూప్ దశలో…

Read More