ఆఫర్స్ తగ్గిపోవడనికి కారణం అదే.. అసలు విషయం చెప్పిన వేణు తొట్టెంపూడి
స్వయం వరం అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు నటుడు తొట్టెంపూడి వేణు. మొదటి సినిమతోనే మంచి హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేశాడు. అలాగే వరుస హిట్స్ కూడా అందుకున్నాడు వేణు. మనసుపడ్డాను కానీ, చిరునవ్వుతో, వీడెక్కడి మొగుడండి?, హనుమాన్ జంక్షన్, కళ్యాణ రాముడు, పెళ్ళాం ఊరెళితే, ఖుషీ ఖుషీగా, చెప్పవే చిరుగాలి, సదా మీ సేవలో, అల్లరే అల్లరి, బహుమతి, గోపి గోపిక గోదావరి ఇలా పలు హిట్ సినిమాల్లో నటించాడు వేణు….
