తాజావార్తలు
జూన్ 8 నుంచి మృగశిర కార్తె ప్రారంభం.. ఈ రోజు కచ్చితంగా చేపలు ఎందుకు తినాలో తెలుసా?

జూన్ 8 నుంచి మృగశిర కార్తె ప్రారంభం.. ఈ రోజు కచ్చితంగా చేపలు ఎందుకు తినాలో తెలుసా?

మృగశిర కార్తె అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది చేపల వంటకాలు. ఈ రోజున ప్రతి ఇంట్లోనూ చేపల కూర లేదా చేపల ఫ్రై వండుకోవడం ఒక ఆచారంగా వస్తోంది. ఈ రోజు చేపలు తినడం వెనుక కేవలం సంప్రదాయమే కాదు, బలమైన శాస్త్రీయ, ఆరోగ్య కారణాలు కూడా దాగి ఉన్నాయి. ఎండకాలం నుండి వాతావరణం ఒక్కసారిగా చల్లగా మారినప్పుడు, మానవ శరీరంలో ఉష్ణోగ్రత అకస్మాత్తుగా పడిపోతుంది. ఈ శీతోష్ణస్థితి మార్పుల వల్ల జ్వరం, జలుబు, దగ్గు వంటి…

Read More
అరెరే..!! రంగమత్త పాత్ర ఎలా మిస్ చేసుకుంది.. ఆ స్టార్ హీరోయిన్ నో చెప్పడంతో అనసూయకు ఛాన్స్

అరెరే..!! రంగమత్త పాత్ర ఎలా మిస్ చేసుకుంది.. ఆ స్టార్ హీరోయిన్ నో చెప్పడంతో అనసూయకు ఛాన్స్

రామ్ చరణ్ కెరీర్ బిగెస్ట్ సూపర్ హిట్ గా నిలిచిన సినిమా రంగస్థలం. మగధీర తర్వాత చరణ్‌కు ఆ రేంజ్ హిట్ ఇచ్చిన రంగస్థలం సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్ మాస్ లుక్ లో కనిపించి ఆకట్టుకున్నాడు. అలాగే చరణ్ చేసిన చిట్టిబాబు పాత్ర అందరిని ఆకట్టుకుంది. ఈ మూవీలో ఒక చెవ్వు వినిపించని వాడి పాత్రలో చరణ్ నటన అద్బుతమనే చెప్పాలి. ఇక ఈ సినిమా…

Read More
ప్రివ్యూ చూసి సినిమా ఫ్లాప్ అన్నారు.. పూరి ఆ ఒక్క సీన్ యాడ్ చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు

ప్రివ్యూ చూసి సినిమా ఫ్లాప్ అన్నారు.. పూరి ఆ ఒక్క సీన్ యాడ్ చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు

డైషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. బద్రి చిత్రంతో తన జైత్రయాత్రను ప్రారంభించిన ఆయన, ఇడియట్ సినిమాతో స్టార్ డైరెక్టర్‌గా ఎదిగారు. మహేష్ బాబు, ప్రభాస్, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రవితేజ, బాలకృష్ణ, నాగార్జున వంటి స్టార్ హీరోలతో పనిచేసి తిరుగులేని దర్శకుడిగా పేరుపొందారు. అయితే, ప్రస్తుతం పూరి హవా కొంత తగ్గిందనే చర్చ నడుస్తోంది. ప్రస్తుతం విజయ్ సేతుపతితో సినిమా చేస్తున్నారు పూరి. ఈ నేపథ్యంలో,…

Read More
Aadhaar Card: ఆధార్ కార్డుపై కేంద్రం మరో గుడ్‌న్యూస్.. నేటి నుంచే సేవలు.. మీరూ పొందండి

Aadhaar Card: ఆధార్ కార్డుపై కేంద్రం మరో గుడ్‌న్యూస్.. నేటి నుంచే సేవలు.. మీరూ పొందండి

ఆధార్ కార్డు వినియోగదారులకు యూఐడీఏఐ గుడ్‌న్యూస్ తెలిపింది. కొత్త ఆధార్ యాప్‌ను బుధవారం విడుదల చేసింది. ఈ మేరకు గూగుల్ ప్లే స్టోర్, ఐఓఎస్ వెర్షన్లలో అందుబాటులోకి తెచ్చింది. బుధవారం ఢిల్లీలో డాక్టర్ అంబేడ్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో యాప్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ యాప్‌ను లాంచ్ చేశారు. 2009లో జనవరి 28న ఇదే రోజున ఆధార్ వ్యవస్థను ప్రవేశపెట్టగా.. అదే రోజు ఈ కొత్త ఆధార్ యాప్‌ను లాంచ్ చేయడం…

Read More
LPG కొరతపై కేంద్రం కీలక ప్రకటన ….

LPG కొరతపై కేంద్రం కీలక ప్రకటన ….

వినియోగదారులు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన సూచనలు ఇరాన్ యుద్ధ ప్రభావం: దేశంలో LPG కొరత తీవ్రం – కేంద్రం అలర్ట్, వినియోగదారులకు కీలక సూచనలు ఇరాన్ యుద్ధ ప్రభావం వల్ల దేశంలో ఎల్పీజీ (LPG) కొరత రోజురోజుకూ తీవ్రమవుతోంది. పశ్చిమాసియా ప్రాంతం నుంచి భారత్‌కు రావాల్సిన చమురు మరియు LPG సరఫరా నౌకలు ఆలస్యమవడం, రవాణా ఆటంకాలు మరియు పెరుగుతున్న డిమాండ్ కారణంగా పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది. భారతదేశం తన ఎల్పీజీ అవసరాల్లో దాదాపు 90 శాతం…

Read More
Lifestyle: మీ ఇంట్లో కాఫీ ఎప్పుడు తాజాగా ఉండాలా? ఇలా చేయండి.. అద్భుతమైన ట్రిక్‌

Lifestyle: మీ ఇంట్లో కాఫీ ఎప్పుడు తాజాగా ఉండాలా? ఇలా చేయండి.. అద్భుతమైన ట్రిక్‌

Lifestyle: కాఫీ తాగడం అనేది కేవలం అలవాటు కాదు, దాని వాసనతో ప్రారంభమయ్యే విశ్రాంతి అనుభవం అంతా ఇంతా కాదు. కానీ కొన్నిసార్లు ఇంట్లో నిల్వ చేసిన కాఫీ కొన్ని రోజుల్లోనే గట్టిగా మారిపోతుంటుంది. రుచిలేనిదిగా మారుతుంది. దీనికి అతిపెద్ద కారణం సరికాని నిల్వ. ప్యాకెట్ తెరిచిన వెంటనే కాఫీ నేరుగా గాలి, తేమకు గురవుతుంది. ఇది క్రమంగా దాని రుచి, వాసనను నాశనం చేస్తుంది. ఉష్ణోగ్రతలో స్వల్ప మార్పు కూడా కాఫీ నాణ్యతను ప్రభావితం చేస్తుంది….

Read More
Chanakya Niti: చాణక్యడు చెప్పిన సీక్రెట్..  భార్యాభర్తలకు హ్యాపీ లైఫ్ గ్యారంటీ..!

Chanakya Niti: చాణక్యడు చెప్పిన సీక్రెట్.. భార్యాభర్తలకు హ్యాపీ లైఫ్ గ్యారంటీ..!

భారత ఆర్థిక శాస్త్ర, నీతి శాస్త్ర పితామహుడిగా పేరొందిన ఆచార్య చాణక్యుడు మానవుడు తన జీవితంలో ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు సులువైన పరిష్కారాలను చూపించాడు. మనిషి ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదో చెప్పాడు. అంతేగాక, మానవ సంబంధాలలో వ్యక్తుల బాధ్యలను కూడా సవివరింగా తెలియజేశారు. అందుకే, చాణక్యుడి ఆలోచనలు కేవలం రాజకీయ, ఆర్థిక రంగాలకే పరిమితం కాకుండా.. వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో విలువైనవి. ముఖ్యంగా భార్యాభర్తల సంబంధాలపై చాణక్యుని సూచనలు మనకు సమకాలీన సమాజంలో కూడా…

Read More

పాతకాలం నాటి నల్ల బంగారం.. మిరియాల రసం ఇలా తాగరంటే జలుబు, దగ్గు దెబ్బకు పరార్..

పూర్వం మిరపకాయల వినియోగం లేని రోజుల్లో, కారం రుచిని అందించింది మిరియాలే.. పురాణాలలో, శాస్త్రాలలో కూడా మిరియాల ప్రస్తావన ఉండటం, ఆయుర్వేదంలో దీని ప్రాధాన్యతను స్పష్టం చేస్తుంది. జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి సాధారణ ఆరోగ్య సమస్యలకు మిరియాలు తక్షణ ఉపశమనాన్ని అందిస్తాయి. వాతావరణ మార్పులు లేదా వర్షంలో తడవడం వల్ల తలెత్తే ఈ చిన్నపాటి అనారోగ్యాలకు మిరియాల రసం ఒక అద్భుత ఔషధంగా పనిచేస్తుంది. నల్ల మిరియాలలో విటమిన్లు, ఖనిజాలు, శక్తివంతమైన యాంటీయాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి….

Read More
శరీరంలోని వేడిని తరమికొట్టే మొనగాడు ఫుడ్ ఇది.. అందరూ చేసే మిస్టెక్ మీరు చేయకండి..

శరీరంలోని వేడిని తరమికొట్టే మొనగాడు ఫుడ్ ఇది.. అందరూ చేసే మిస్టెక్ మీరు చేయకండి..

వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచడానికి రాగి జావ ఒక అద్భుతమైన పానీయం. అయితే.. కొన్ని చిట్కాలు పాటిస్తే.. రాగి జావ అంటే ఇష్టం లేని వారు కూడా దీన్ని ఇష్టంగా గ్లాసుల కొద్దీ తాగుతారు. వాస్తవానికి రాగుల్లో ఎన్నో పోషకాలు దాగున్నాయి.. క్యాల్షియం, ఐరన్, ఫైబర్, ప్రోటీన్‌లతో నిండి ఉండిన రాగి జావ.. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, బరువు తగ్గడానికి, ఎముకలు దృఢంగా ఉండటానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా, శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది. అందుకే…..

Read More
AP Weather: ఏపీలో శని, ఆదివారాల్లో వర్షాలు పడతాయా..? వాతావరణ శాఖ ఏం చెప్పిందో తెలుసుకోండి..

AP Weather: ఏపీలో శని, ఆదివారాల్లో వర్షాలు పడతాయా..? వాతావరణ శాఖ ఏం చెప్పిందో తెలుసుకోండి..

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణశాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలు, ఉత్తర ఒడిశా – పశ్చిమ బెంగాల్ తీరప్రాంతాలపై ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం అదే ప్రాంతంలో స్థిరంగా కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి సుమారు 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని, ఇది రాబోయే రెండు రోజుల్లో మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు వెల్లడించారు. దీనికి తోడు సముద్ర మట్టం వద్ద…

Read More