తాజావార్తలు
T20 World Cup Final : వరల్డ్ నంబర్ 1 బౌలర్‎కు షాక్..ఫైనల్‎లో టీమిండియాలోకి డేంజరస్ బౌలర్..ఇక ఊచకోతే

T20 World Cup Final : వరల్డ్ నంబర్ 1 బౌలర్‎కు షాక్..ఫైనల్‎లో టీమిండియాలోకి డేంజరస్ బౌలర్..ఇక ఊచకోతే

T20 World Cup Final : టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్ సమరానికి కౌంట్‌డౌన్ మొదలైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ జట్లు తలపడనున్న వేళ, టీమ్ ఇండియా తుది జట్టు పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఫైనల్‌లో ఆడతాడా లేదా? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్‌లో 4 ఓవర్లలో ఏకంగా 64 పరుగులు సమర్పించుకోవడంతో, అతని స్థానంలో మార్పులు చేయాలనే డిమాండ్…

Read More
Mahesh Babu: ట్రెక్కింగ్, ట్రైనింగ్ బ్లాక్ ఫారెస్ట్‌లో మహేష్ బాబు.. వారణాసి కోసం సూపర్ స్టార్

Mahesh Babu: ట్రెక్కింగ్, ట్రైనింగ్ బ్లాక్ ఫారెస్ట్‌లో మహేష్ బాబు.. వారణాసి కోసం సూపర్ స్టార్

సూపర్ స్టార్ మహేష్ బాబు వారణాసి సినిమా కోసం అభిమానులంతా వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా రాకపోతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్ వరల్డ్ లెవల్ లో ఉండబోతుంది. హాలీవుడ్ సినిమాలకు ఏ మాత్రం తీసిపోకుండా.. తెలుగు సినిమా స్థాయిని మరో లెవల్ కు తీసుకెళ్లేలా.. ప్రపంచం మొత్తం మన సినిమా వైపే చూసేలా వారణాసి సినిమాను తెరకెక్కిస్తున్నారు…

Read More
Spirit: సందీప్‌రెడ్డి వంగాకి మాటిచ్చిన ప్రభాస్? ఏంటో తెలిస్తే డార్లింగ్ ఫ్యాన్స్‌ ఎగిరిగంతేస్తారు

Spirit: సందీప్‌రెడ్డి వంగాకి మాటిచ్చిన ప్రభాస్? ఏంటో తెలిస్తే డార్లింగ్ ఫ్యాన్స్‌ ఎగిరిగంతేస్తారు

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటడానికి సిద్ధమవుతున్నారు. ఆయన నటించిన లేటెస్ట్ హర్రర్ కామెడీ ఎంటర్టైనర్ ‘ది రాజా సాబ్’ జనవరి 9న సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా నిర్వహిస్తున్న ప్రమోషన్లలో ప్రభాస్ పంచుకుంటున్న ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా తన సినిమాల గురించి ఆయన చేసిన ఒక షాకింగ్ రివీల్ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ప్రస్తుతం ‘ది రాజా సాబ్’ విడుదల…

Read More
LIfestyle: సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!

LIfestyle: సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!

LIfestyle: వంటగదిలో అతిపెద్ద సమస్య ఏమిటంటే సగం వాడిన కూరగాయలను మళ్ళీ తాజాగా ఉంచడం. తరచుగా కూరగాయను పూర్తిగా వాడకుండా, మిగిలిన భాగాన్ని ఫ్రిజ్‌లో ఉంచుతారు. అయితే సరిగ్గా నిల్వ చేయకపోతే, ఈ కూరగాయలు కొన్ని గంటల్లోనే మెత్తగా అయిపోతాయి. రంగు మారతాయి లేదా పాడవడం మొదలవుతాయి. దీనివల్ల ఇంటి ఖర్చులు పెరగడమే కాకుండా, ఆహార వ్యర్థాలు కూడా ఏర్పడతాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, సగం కోసిన కూరగాయలను సరిగ్గా నిల్వ చేస్తే, వాటిని ఎక్కువ కాలం…

Read More
శక్తివంతమైన కుజుడు బలపడాలంటే ఏం చేయాలి? సుబ్రహ్మణ్యుడి పూజతో సంబంధమేంటి?

శక్తివంతమైన కుజుడు బలపడాలంటే ఏం చేయాలి? సుబ్రహ్మణ్యుడి పూజతో సంబంధమేంటి?

నవ గ్రహాలలో కుజుడు ఒక శక్తివంతమైన గ్రహం. కుజుడు ధైర్యం, శక్తి, ఉత్సాహం, సమరభావం వంటి గుణాలను కలిగిస్తారని భావిస్తారు. అయితే, ఈ గ్రహం బలహీనంగా ఉంటే లేదా కుజదోషం (Kuja Dosha) ఉంటే.. వ్యక్తి జీవితంలో వివాహ ఆలస్యాలు, కుటుంబ సమస్యలు, ఉద్వేగం, గొడవలు వంటి ప్రతికూలతలను ఎదుర్కొనే అవకాశం పెరుగుతుంది. ఈ సమస్యల నుంచి ఉపశమనం కోసం జ్యోతిష్య శాస్త్రం పరిష్కారాలను ఇప్పుడు తెలుసుకుందాం. స్కంద పురాణం ప్రకారం, కుజుడు.. భూదేవి, పరమేశ్వరుని సంతానం….

Read More
T20 World Cup Final : వరల్డ్ నంబర్ 1 బౌలర్‎కు షాక్..ఫైనల్‎లో టీమిండియాలోకి డేంజరస్ బౌలర్..ఇక ఊచకోతే

KTR: మంత్రి పొంగులేటి, సీఎం రేవంత్ దోపిడీకి పాల్పడుతున్నారు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలపై తీవ్ర ఆరోపణలు చేశారు. వట్టినాగులపల్లిలో ₹1400 కోట్ల విలువైన భూమి కబ్జాకు గురైందని, ఈ వ్యవహారంలో మంత్రి పొంగులేటి, ఆయన కుమారుడు బెదిరింపులకు పాల్పడ్డారని కేటీఆర్ ఆరోపించారు. సర్వేయర్ల ద్వారా భూమిని అక్రమంగా మార్చే ప్రయత్నం జరిగిందని, రక్షణ కల్పించిన పోలీసులను కూడా బదిలీ చేశారని పేర్కొన్నారు. మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also Watch: ఉస్మానియా బిస్కెట్లు…

Read More
Palak Paneer Nutrition: పాలకూర, పనీర్ కాంబినేషన్ తింటున్నారా? వెంటనే ఇది తెలుసుకోండి

Palak Paneer Nutrition: పాలకూర, పనీర్ కాంబినేషన్ తింటున్నారా? వెంటనే ఇది తెలుసుకోండి

ఆరోగ్యంగా తినడం అంటే కేవలం మంచి ఆహారం తీసుకోవడం మాత్రమే కాదు, సరైన ఆహార పదార్థాలను సరైన కాంబినేషన్‌లో తీసుకోవడం కూడా అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని రకాల ఆహారాలు కలిపి తీసుకున్నప్పుడు అవి ఒకదానిలోని పోషకాలను మరొకటి అడ్డుకుంటాయి. పాలక్ పనీర్ విషయంలోనూ ఇదే జరుగుతోందని నమామి అగర్వాల్ వివరిస్తున్నారు. పాలకూరలోని ఐరన్, పనీర్‌లోని కాల్షియం ఒకదానితో ఒకటి పోటీ పడటం వల్ల శరీరానికి వచ్చే లాభం కంటే నష్టమే ఎక్కువని ఆమె చెబుతున్నారు. దీనికి…

Read More
Video: 6,6,6,6,6,6,6,4.. 13 బంతుల్లో హాఫ్ సెంచరీ.. చెన్నై చిన్నోడి బీభత్సం చూశారా?

Video: 6,6,6,6,6,6,6,4.. 13 బంతుల్లో హాఫ్ సెంచరీ.. చెన్నై చిన్నోడి బీభత్సం చూశారా?

Urvil Patel Fastest Fifty: చెన్నైలోని చెపాక్ వేదికగా జరిగిన ఈ పోరులో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో 202 పరుగుల భారీ స్కోరు సాధించింది. లక్ష్య ఛేదనలో సంజూ శాంసన్ వికెట్ పడిన తర్వాత క్రీజులోకి వచ్చిన ఉర్విల్ పటేల్, మొదటి బంతి నుంచే విరుచుకుపడ్డాడు. పవర్ ప్లే ముగిసేసరికి చెన్నై స్కోరును ఒక వికెట్ నష్టానికి 97 పరుగులకు చేర్చాడు. 384.62 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసిన ఉర్విల్ పటేల్, లక్నో బౌలర్ల ఆత్మవిశ్వాసాన్ని…

Read More
మృగశిర కార్తెలో ఏ పంటలు వేస్తే మంచి దిగుబడి వస్తుందో తెలుసా?

మృగశిర కార్తెలో ఏ పంటలు వేస్తే మంచి దిగుబడి వస్తుందో తెలుసా?

ముఖ్యంగా ఈ సమయంలో వరి, విత్తనాలు చల్లడం, కొన్ని ప్రదేశాల్లో నాట్లు వేయడం కూడా చేస్తుంటారు. అంతే కాకుండా కంది, పెసర, మినుములు వంటి పప్పు ధాన్యాలను విత్తుతారు. ఇవే కాకుండా కూరగాయలు టమాట, వంకాయ, బెండకాయ, బీరకాయ వంటి కూరగాయ విత్తనాలు కూడా నాటుతారు. మృగశిరం సమయంలో ఈ విత్తనాలు నాటడం వలన మంచి దిగుబడి వస్తుందంట.

Read More
Sakshi Ranga Rao: 500పైగా సినిమాలు.. నటనకు ప్రాణం పోసిన సాక్షి రంగారావు.. చివరి వరకూ నటిస్తూనే మరణించిన నటుడు..

Sakshi Ranga Rao: 500పైగా సినిమాలు.. నటనకు ప్రాణం పోసిన సాక్షి రంగారావు.. చివరి వరకూ నటిస్తూనే మరణించిన నటుడు..

తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న నటుడు సాక్షి రంగారావు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి, నిరాడంబరమైన వ్యక్తిత్వం, వృత్తి పట్ల అంకితభావానికి నిదర్శనం. దర్శకుడు బాపు, రచయిత ముళ్ళపూడి వెంకటరమణలు సాక్షి చిత్రం నిర్మించే సన్నాహాల్లో ఉన్నప్పుడు, పాతికేళ్ళు కూడా నిండని ఓ యువకుడు వారి ఆఫీసుకు వచ్చాడు. చేతిలో రాచకొండ విశ్వనాధ శాస్త్రి రాసిన సిఫార్సు లేఖ. ఆ యువకుడే రంగారావు. రావిశాస్త్రి సిఫార్సుతో, నాటక రంగంలో ఆయన ప్రతిభను గుర్తించి,…

Read More