తాజావార్తలు
Popcorn: అబ్బ.! భలేగా ఉందని పాప్‌కార్న్‌ను ఇలా తిన్నారనుకోండి.. ఇక..

Popcorn: అబ్బ.! భలేగా ఉందని పాప్‌కార్న్‌ను ఇలా తిన్నారనుకోండి.. ఇక..

పాప్‌కార్న్.. పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టపడి తినే స్నాక్. సరైన పద్ధతిలో దీనిని తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని.. అలాగే మార్కెట్‌లో దొరికే వివిధ రకాల ఫ్లేవర్డ్ పాప్‌కార్న్‌ల విషయంలో జాగ్రత్త వహించాలన్నారు. అవి ఆరోగ్యానికి హానికరం అని చెప్పారు. పాప్‌కార్న్ ఆరోగ్య ప్రయోజనాలు: పోషకాహార నిపుణుల ఇలా అన్నారు.. ఎలాంటి కృత్రిమ రుచులు, అధిక ఉప్పు లేదా వెన్న లేని సాదా పాప్‌కార్న్ మన శరీరానికి ముఖ్యమైన పోషకాలు అందిస్తుంది. పాప్‌కార్న్‌లో ఉండే…

Read More
Prabhas : ప్రభాస్ ఏ దేశం పోయినా ప్రైవసీ ఉండదు.. అందుకే ఆ దేశానికి మాత్రమే వెళ్తాడు.. ఈశ్వర్ నటుడు..

Prabhas : ప్రభాస్ ఏ దేశం పోయినా ప్రైవసీ ఉండదు.. అందుకే ఆ దేశానికి మాత్రమే వెళ్తాడు.. ఈశ్వర్ నటుడు..

ఈశ్వర్ చిత్రంతో ప్రభాస్ చిత్రసీమలోకి అడుగుపెట్టినప్పటి రోజులను నటుడు కృష్ణ మాయ ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. అప్పట్లో ప్రభాస్ అమాయకత్వం, అంకితభావం, అలాగే సిగ్గుపడే స్వభావం వంటి అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా రొమాంటిక్ సన్నివేశాలు, ముద్దు సీన్ల చిత్రీకరణ సమయంలో ప్రభాస్ సిగ్గుపడటం తరచుగా జరిగేదని ఆయన గుర్తు చేసుకున్నారు. ఆ రోజుల్లో డిజిటల్ కెమెరాలు లేకపోవడం, ఫిల్మ్ వాడకం చాలా ఖర్చుతో కూడుకున్నది కాబట్టి “వన్ మోర్” షాట్ అడిగే సందర్భాలు తక్కువగా…

Read More
Devaraj : ఒళ్లంతా రక్తం.. ట్రైన్‏లోనే స్నానం చేశా.. ఆ టాలీవుడ్ స్టార్ హీరో నాకోసం ఎంతో చేశారు.. టాలీవుడ్ నటుడు..

Devaraj : ఒళ్లంతా రక్తం.. ట్రైన్‏లోనే స్నానం చేశా.. ఆ టాలీవుడ్ స్టార్ హీరో నాకోసం ఎంతో చేశారు.. టాలీవుడ్ నటుడు..

సుదీర్ఘ సినీ ప్రయాణం సాగించిన నటుడు దేవరాజ్, తన కెరీర్‌లో ఎదురైన ముఖ్యమైన సంఘటనలు, తెలుగు సినీ పరిశ్రమలోని దిగ్గజాలతో తన అనుబంధాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఈ సంభాషణలో, మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల వ్యక్తిత్వాలను, వృత్తి పట్ల వారి నిబద్ధతను దేవరాజ్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. దేవరాజ్ తన కెరీర్ ప్రారంభంలో తర్క వంటి చిత్రాలలో సవాలుతో కూడిన, మానసిక పాత్రలు పోషించినట్లు తెలిపారు. ఈ చిత్రమే ఆయనకు తెలుగు సినీ పరిశ్రమలో అవకాశాలను…

Read More
తమిళనాట హైడ్రామా.. విజయ్‌కి షాకిచ్చిన మిత్రపక్షాలు.. ప్రమాణస్వీకారంపై వీడని సందిగ్ధత!

తమిళనాట హైడ్రామా.. విజయ్‌కి షాకిచ్చిన మిత్రపక్షాలు.. ప్రమాణస్వీకారంపై వీడని సందిగ్ధత!

తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టీవీకే (TVK) అధినేత విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారనే తరుణంలో, మద్దతు అంశంపై సందిగ్ధత నెలకొంది. తాజాగా ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) విజయ్‌కు మద్దతు ఉపసంహరించుకోవడంతో సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతును గవర్నర్‌కు చూపడంలో విజయ్ విఫలమయ్యారు. ప్రస్తుతం ఆయన వద్ద 116 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉందని లోక్‌భవన్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. కాంగ్రెస్, CPI,…

Read More
Tollywood : ఏందీ అమ్మడు.. ఇది నువ్వేనా..? అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు హీరోయిన్.. మెంటలెక్కిస్తోన్న ముద్దుగుమ్మ..

Tollywood : ఏందీ అమ్మడు.. ఇది నువ్వేనా..? అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు హీరోయిన్.. మెంటలెక్కిస్తోన్న ముద్దుగుమ్మ..

తెలుగు టెలివిజన్ రంగంలో , వెండితెరపై తన నటనతో, క్యూట్ లుక్స్‌తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది యంగ్ బ్యూటీ ప్రణవి మానుకొండ (Pranavi Manukonda). చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత సీరియల్స్, వెబ్ సిరీస్‌లు, సినిమాలతో బిజీగా మారిన ఈ తెలుగు అమ్మాయి తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన కొన్ని ఫొటోలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో తెగ హల్‌చల్ చేస్తున్నాయి. బ్లాక్ కలర్ శారీలో ఆమె దిగిన అందమైన ఫొటోలు కుర్రకారు గుండెల్లో మంటలు…

Read More
Cinema: థియేటర్లలో 100 కోట్లు.. ఓటీటీలో రికార్డు వ్యూస్.. ఇప్పుడు టీవీలోకి బ్లాక్ బస్టర్ మూవీ.. టెలికాస్ట్ టైమింగ్స్ ఇవే

Cinema: థియేటర్లలో 100 కోట్లు.. ఓటీటీలో రికార్డు వ్యూస్.. ఇప్పుడు టీవీలోకి బ్లాక్ బస్టర్ మూవీ.. టెలికాస్ట్ టైమింగ్స్ ఇవే

వారం వారం సరికొత్త సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న జీ తెలుగు ఈ వారం మరో సూపర్ హిట్ సినిమాను అందించేందుకు సిద్ధమైంది. కామెడీ ఎంటర్టైనర్ ‘అనగనగా ఒక రాజు’ సినిమాను వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్గా అందిస్తోంది. థియేటర్ వేదికగా ప్రేక్షకులను మెప్పించిన బ్లాక్బస్టర్ హిట్ అనగనగా ఒక రాజు ఈ ఆదివారం, జూన్ 28, సాయంత్రం 6 గంటలకు, మీ జీ తెలుగులో! అనగనగా ఒక రాజు సినిమా భావోద్వేగాలు, హాస్యం, కుటుంబ విలువలు, ఆకట్టుకునే…

Read More

Gaja 2026: గజ సినిమా టీజర్ టాక్.. మంచి రెస్పాన్స్ వస్తుంది..

ఈ రోజుల్లో భారీ సినిమాల కంటే కొన్నిసార్లు చిన్న సినిమాలే తమ కంటెంట్‌తో సర్‌ప్రైజ్ చేస్తుంటాయి. అలా వస్తున్న సినిమానే గజ.. సతీష్ జై నటిస్తూ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర టీజర్ నుంచే ఇండస్ట్రీలో మంచి బజ్ క్రియేట్ చేస్తుంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న గజ సినిమాలోని మరిన్ని విశేషాలను ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం.. సతీశ్‌ జై హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న ‘గజ’ సినిమా టీజర్‌కు మంచి రెస్పాన్స్ వస్తుంది. తక్కువ టైమ్‌లోనే…

Read More
AP లో త్వరలో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం!

AP లో త్వరలో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం!

ఏపీ బడ్జెట్లో దివ్యాంగులకు ప్రభుత్వం తియ్యని కబురు అందించింది. ఏపీ రాష్ట్ర బడ్జెట్‌లో దివ్యాంగులకు ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ‘ఇంద్రధనుస్సు’ పేరుతో ప్రకటించిన ఏడు ముఖ్య సంక్షేమ పథకాలలో భాగంగా, ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు 100 శాతం ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించనున్నట్లు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు.ఇప్పటివరకు అమలులో ఉన్న 50 శాతం రాయితీ విధానాన్ని నిలిపివేసి, మహిళలకు అమలు చేస్తున్న విధానంలాగే దివ్యాంగులకు కూడా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, డీలక్స్ సర్వీసుల వరకు…

Read More

డయాబెటిస్ ఉన్నవారు వేసవిలో ఏమి తినాలి..? నిపుణుల సూచనలు

వేసవిలో షుగర్ పేషెంట్లు తినాల్సిన ఆరోగ్యకరమైన స్నాక్స్ ఇవే..!! వేసవిలో షుగర్ ఉన్నవారు ఎలాంటి స్నాక్స్ తీసుకోవాలి? A2Z Chronicle | Health Desk ప్రస్తుత కాలంలో మధుమేహం (డయాబెటిస్) సాధారణ ఆరోగ్య సమస్యగా మారింది. వయసుతో సంబంధం లేకుండా యువతలో కూడా ఈ వ్యాధి పెరుగుతోంది. ముఖ్యంగా వేసవి కాలంలో డయాబెటిస్ ఉన్నవారు తమ ఆహారపు అలవాట్లపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వేసవిలో అధిక వేడి కారణంగా శరీరం త్వరగా…

Read More
ధర్మంద్ర ప్రధాన్ రాజీనామా

ధర్మంద్ర ప్రధాన్ రాజీనామా

కేంద్రమంత్రి ధర్మంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా విద్యార్ధుల ఆందోళనతో మంత్రి పదవికి రాజీనామా  సోషల్‌ యాక్టివిస్ట్‌ సోనమ్‌ వాంగ్‌చుక్‌ 26 రోజుల దీక్ష తర్వాత విరమణ చేయడంతో చాలామంది ఊపిరిపీల్చుకున్నారు. ప్రాణాపాయం నుంచి బయటపడి.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సోనం వాంగ్‌చుక్‌పై ట్రోలింగ్‌ మొదలైంది. ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయకుండా దీక్ష ఎలా విరమిస్తారంటూ సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ మొదలుపెట్టారు కొందరు. ఆయన పర్సనల్‌ డీల్‌ సెట్‌ చేసుకున్నారంటూ మండిపడుతున్నారు….

Read More