తాజావార్తలు
మృగశిర కార్తెలో ఏ పంటలు వేస్తే మంచి దిగుబడి వస్తుందో తెలుసా?

మృగశిర కార్తెలో ఏ పంటలు వేస్తే మంచి దిగుబడి వస్తుందో తెలుసా?

ముఖ్యంగా ఈ సమయంలో వరి, విత్తనాలు చల్లడం, కొన్ని ప్రదేశాల్లో నాట్లు వేయడం కూడా చేస్తుంటారు. అంతే కాకుండా కంది, పెసర, మినుములు వంటి పప్పు ధాన్యాలను విత్తుతారు. ఇవే కాకుండా కూరగాయలు టమాట, వంకాయ, బెండకాయ, బీరకాయ వంటి కూరగాయ విత్తనాలు కూడా నాటుతారు. మృగశిరం సమయంలో ఈ విత్తనాలు నాటడం వలన మంచి దిగుబడి వస్తుందంట.

Read More
అద్భుతమైన రుచి అంటే ఇదే.. గుత్తివంకాయ కర్రీ ఇలా వండితే వద్దన్నా తింటారు!

అద్భుతమైన రుచి అంటే ఇదే.. గుత్తివంకాయ కర్రీ ఇలా వండితే వద్దన్నా తింటారు!

కావాల్సిన పదార్థాలు : గుండ్రని వంకాయలు కేజీ,వేరుశెనగ పప్పు, స్పూన్లునువ్వులు, స్పూన్లు కొబ్బరి తురుము, స్పూన్లుధనియాలు, స్పూన్లుజీలకర్ర, స్పూన్ఎండుమిర్చి,పసుపు, ఉల్లిపాయ,టమాటా,చింతపండు రసం,కప్పుఅల్లం వెల్లుల్లి పేస్ట్,కారం,గరం మసాలా,కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు,ఆవాలు, మినప్పు, సెనగపప్పు, ఇంగువ. తయారీ విధానంలోకి వెళితే.. ముందుగా గుత్తివంకాయ మసాలా కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. దీని కోసం స్టవ్ మీద కడాయి పెట్టి, నువ్వులు, ధనియాలు, జీలకర్ర, ఎండు మిర్చి వేసి వేయించాలి. అంతే కాకుండా కొబ్బరి తురుము, పసుపు వేసి, మిక్సీలో పట్టి మెత్తటి…

Read More
కాంపాక్ట్‌ డిజైన్‌తో ఫ్లాగ్‌షిప్‌ ఫోన్‌ కోరుకునే వాళ్ల కోసం వన్‌ప్లస్‌ 16T..! ఎందుకో తెలుసా

కాంపాక్ట్‌ డిజైన్‌తో ఫ్లాగ్‌షిప్‌ ఫోన్‌ కోరుకునే వాళ్ల కోసం వన్‌ప్లస్‌ 16T..! ఎందుకో తెలుసా

వన్‌ప్లస్ 15T విజయవంతమైన తర్వాత, కంపెనీ తన తదుపరి తరం కాంపాక్ట్ ఫ్లాగ్‌షిప్ ‘వన్‌ప్లస్ 16T’ పై దృష్టి సారించింది. 2nm టెక్నాలజీతో రూపొందిన క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ Gen 6 చిప్‌సెట్‌తో ఈ ఫోన్ అద్భుతమైన పవర్‌ను అందించనుంది. గేమింగ్ మరియు మల్టీటాస్కింగ్ కోసం ప్రత్యేకంగా తయారు చేస్తున్న ఈ ఫోన్ ఫీచర్లు, లాంచ్ వివరాలు, ఇది మీకు ఏవిధంగా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం! కీలక ఫీచర్లు, అంచనాలు వన్‌ప్లస్ 16T గురించి ఇప్పటివరకు వచ్చిన…

Read More
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని ఎలా చంపారో తెలుసా?.. ఇజ్రాయెల్ వాడిన ‘బ్లూ స్పారో’ మిసైల్ రహస్యాలివే!

ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని ఎలా చంపారో తెలుసా?.. ఇజ్రాయెల్ వాడిన ‘బ్లూ స్పారో’ మిసైల్ రహస్యాలివే!

ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడి జరిగిన రోజున ఉదయం ఇజ్రాయెల్ వైమానిక దళానికి చెందిన ఎఫ్-15 ఈగిల్ ఫైటర్ జెట్లు టేకాఫ్ తీసుకున్నట్లు సమాచారం. అనంతరం టెహ్రాన్ కేంద్ర ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని క్షిపణులు ప్రయోగించారని రిపోర్టులు పేర్కొంటున్నాయి. సుమారు ఉదయం 9.40 గంటల సమయంలో మొదటి క్షిపణి ప్రయోగం జరిగిందని కథనాలు చెబుతున్నాయి. ఆ తర్వాత ఖమేనీ ఉన్న ప్రాంగణాన్ని లక్ష్యంగా చేసుకుని పలు కచ్చితమైన దాడులు జరిపినట్లు సమాచారం. దాడి జరిగిన కొద్దిసేపటికే టెహ్రాన్‌లోని ఖమేనీ…

Read More
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని ఎలా చంపారో తెలుసా?.. ఇజ్రాయెల్ వాడిన ‘బ్లూ స్పారో’ మిసైల్ రహస్యాలివే!

ఘోర ప్రమాదం.. అంబులెన్స్, ట్రక్కు ఢీ.. రోగితో సహా 6 మంది మృతి, ఇద్దరికి సీరియస్..!

అస్సాంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ని సోనిత్‌పూర్ జిల్లాలో ఆదివారం (మార్చి 22) రాత్రి అంబులెన్స్, ట్రక్కు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడగా, వారికి చికిత్స అందిస్తున్నారు. ధేకియాజులి పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారి 15 (NH-15)పై ఈ ప్రమాదం జరిగింది. ఒక రోగిని, అతని కుటుంబ సభ్యులను తేజ్‌పూర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (TMCH)కు తీసుకువెళ్తున్న అంబులెన్స్, ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టింది….

Read More
ఉదయాన్నే ఖాళీ కడుపుతో బొప్పాయి తింటున్నారా..? ఏం జరుగుతుందో తెలిస్తే..

ఉదయాన్నే ఖాళీ కడుపుతో బొప్పాయి తింటున్నారా..? ఏం జరుగుతుందో తెలిస్తే..

ఉదయం మీ పేగులు సరిగ్గా శుభ్రం కాకపోతే, మీరు బొప్పాయిని క్రమం తప్పకుండా తినవచ్చు. ఇది పేగులలో పేరుకుపోయిన మురికిని శుభ్రపరుస్తుంది. తరచుగా జీర్ణ సమస్యలు ఉన్నవారికి ఉదయం బొప్పాయి తినడం సహజ నివారణ. మీరు వేగంగా బరువు పెరుగుతున్నట్లయితే, ఈరోజు నుండి మీ ఆహారంలో బొప్పాయిని చేర్చుకోండి. ఇందులో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది. ఫైబర్ కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది. ఖాళీ కడుపుతో బొప్పాయి తినడం వల్ల ఎక్కువసేపు కడుపు…

Read More
AP – TG: పరిష్కారం దిశగా ఏపీ, తెలంగాణ నీటి వివాదాలు..! చంద్రబాబు, రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

AP – TG: పరిష్కారం దిశగా ఏపీ, తెలంగాణ నీటి వివాదాలు..! చంద్రబాబు, రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకాల వ్యవహారంలో నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఇరు రాష్ట్రాల నేతలు ఈ అంశంలో తమ ప్రత్యర్థి పార్టీలతో పాటు పొరుగు రాష్ట్రంపై విమర్శలు గుప్పించడం సర్వసాధారణంగా మారింది. కృష్ణా జలాలు తెలంగాణకు రాసివ్వడానికి చంద్రబాబు ఎవరని ప్రశ్నించారు వైసీపీ నేత, మాజీమంత్రి పేర్ని నాని, పొరుగు రాష్ట్రాలతో గొడవలొద్దంటున్న చంద్రబాబు.. జగన్ ఐదేళ్లలో ఎవరితోనైనా గొడవపెట్టుకున్నారా అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌కు నదీ జలాలపై చిత్తశుద్ధి లేదన్న తెలంగాణ మంత్రి…

Read More
CM Chandrababu : ఏపీలో పెట్రోల్‌ షార్జేజ్.. సీన్‌లోకి సీఎం ఎంట్రీ.. ఆయిల్ కంపెనీలకు కీలక ఆదేశాలు

CM Chandrababu : ఏపీలో పెట్రోల్‌ షార్జేజ్.. సీన్‌లోకి సీఎం ఎంట్రీ.. ఆయిల్ కంపెనీలకు కీలక ఆదేశాలు

రాష్ట్రంలో పెట్రోల్‌, డీజిల్‌ కొరత నేపథ్యంలో ఆయిల్‌ కంపెనీలకు సీఎం చంద్రబాబు హెచ్చరికలు జారీ చేశారు. ఆయిల్ కంపెనీలు ఎందుకు క్రెడిట్ ఇవ్వడం లేదని.. HPCL, IOCL, BPCL ప్రతినిధులను ప్రశ్నించారు. రిటైల్ ఔట్‌లెట్‌లకు అప్పుఇవ్వడం లేదని ప్రతినిధులు చెప్తుండటంతో ఆయిల్‌ కంపెనీల తీరుపై ఆయన సీరియస్‌ అయ్యారు. అయిల్ కంపెనీ యాజమాన్యాలు ప్రజలను, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తే.. అనుమతుల విషయంలో పునరాలోచించాల్సి వస్తుందన్నారని హెచ్చరించారు. ఏం జరుగుతుందో తనకు నివేదికలు వద్దని.. ఫలితాలు కావాలని…

Read More
Gold Silver Rates: పీఛేముడ్ కొట్టిన గోల్డ్, సిల్వర్ ధరలు.. 1980 నాటి పరిస్థితి రిపీటౌతుందా…?

Gold Silver Rates: పీఛేముడ్ కొట్టిన గోల్డ్, సిల్వర్ ధరలు.. 1980 నాటి పరిస్థితి రిపీటౌతుందా…?

బంగారం లక్షా 80 వేలు దాటిందని, వెండి 4 లక్షల మార్క్ టచ్ చేసిందని గతవారంలో అవాక్కయ్యాం కదా.. ఇప్పుడు ట్రెండ్ రివర్స్ కొట్టింది. గత గురువారం లక్షా 90 వేలు పలికింది పదిగ్రాముల బంగారం ధర. ఇదే ఆల్‌టైమ్ రికార్డ్. నాలుగైదు రోజులు తిరిగేసరికల్లా అనూహ్యంగా దిగొచ్చి, దాదాపు 40 వేలు కరెక్షన్ తీసుకుని లక్షా 50 వేల దగ్గర ఆగింది. ఇదే రకంగా వెనకెనక్కు నడిస్తే వారంరోజుల్లో లక్షకు చేరుకున్నా ఆశ్చర్యం లేదట. మొన్నటిదాకా…

Read More
పెళ్లైన మహిళలు గాజులు ఎందుకు ధరిస్తారు? ఆసక్తికర కారణాలు ఇవే

పెళ్లైన మహిళలు గాజులు ఎందుకు ధరిస్తారు? ఆసక్తికర కారణాలు ఇవే

భారతీయ సంస్కృతిలో గాజులకు ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా వివాహిత మహిళలు గాజులు ధరించడం సంప్రదాయంగా కొనసాగుతోంది. సింధూరం, మంగళసూత్రం లాగే గాజులు కూడా వైవాహిక జీవితానికి చిహ్నంగా భావిస్తారు. మత విశ్వాసాల ప్రకారం గాజుల గలగల శబ్దం ఇంట్లో సానుకూల శక్తిని పెంచి, ప్రతికూల శక్తులను దూరం చేస్తుందని నమ్మకం. అయితే గాజులు కేవలం సంప్రదాయం లేదా అలంకరణ కోసమే కాకుండా ఆరోగ్యపరంగానూ కొన్ని ప్రయోజనాలు కలిగిస్తాయని చెబుతారు. మానసిక సమతుల్యతకు తోడ్పాటు గాజులు ధరించడం…

Read More