Vastu Tips: వామ్మో.. పక్షులకు గింజలు, నీళ్లు పెడుతున్నారా?.. అయితే ఈ తప్పులు చేయకండి.. లేదంటే మీ కొంప కొల్లేరే!
మంచి జరుగుతుందని మనం చేసే కొన్ని పనులు.. వాస్తు నియమాలకు విరుద్ధంగా ఉంటే, అవి పుణ్యానికి బదులు పాపాన్ని, అదృష్టానికి బదులు తీవ్రమైన దరిద్రాన్ని తెచ్చిపెడతాయని ఎంత మందికి తెలుసు? పక్షులకు దాణా వేసేటప్పుడు చాలా మందికి తెలియకుండా చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్లు ఇంటి ఆర్థిక స్థితిని పూర్తిగా నాశనం చేస్తాయి. మరి పక్షులకు ఆహారం, నీరు పెట్టేటప్పుడు అస్సలు చేయకూడని ఆ 5 ఘోరమైన తప్పులు ఏంటో ఇప్పుడు పూర్తి వివరంగా తెలుసుకుందాం….
