తాజావార్తలు

టాలీవుడ్‌పై యష్ ప్రశంసలు.. ! ఆమెను చూస్తే అమ్మలా అనిపించిందన్న స్టార్ హీరో

కన్నడ స్టార్ యష్‌.. కేజీఎఫ్‌ సిరీస్‌తో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో భారీ అభిమానులను సొంతం చేసుకున్న ఆయన, ప్రస్తుతం తన తదుపరి ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన నటిస్తున్న టాక్సిక్‌ పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. మరోవైపు, నితేష్ తివారి దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం రామాయణంలో యష్ కీలకమైన రావణుడి పాత్రను పోషిస్తున్నారు. భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో…

Read Full News
Andhra: విదేశీ అతిధులు… పురుడుకోసం పుట్టింటికొచ్చే పక్షులు… తరతరాలుగా వీడని అనుబంధం.

Andhra: విదేశీ అతిధులు… పురుడుకోసం పుట్టింటికొచ్చే పక్షులు… తరతరాలుగా వీడని అనుబంధం.

అది ఒక చిన్న కుగ్రామం.. కానీ ప్రతి ఏటా వేల మైళ్ల దూరం నుంచి వచ్చే విదేశీ పక్షులకు అది ఒక సురక్షితమైన ఆశ్రయం. ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం వెలమవారిపాలెం గ్రామం ఇప్పుడు విదేశీ కొంగల కిలకిలరావాలతో సందడిగా మారింది. దాదాపు రెండు మూడు వందల ఏళ్లుగా ఈ గ్రామానికి, విదేశీ పక్షులకు మధ్య విడదీయలేని అనుబంధం కొనసాగుతోంది. స్థానికుల కథనం ప్రకారం ఈ పక్షులు నైజీరియా, కొరియా వంటి సుదూర దేశాల నుంచి వలస…

Read Full News
Pallaburusu: ‘లెనిన్’ తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి మరో సినిమా.. ఆసక్తికరంగా ఫస్ట్ లుక్ పోస్టర్

Pallaburusu: ‘లెనిన్’ తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి మరో సినిమా.. ఆసక్తికరంగా ఫస్ట్ లుక్ పోస్టర్

అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న వినూత్న చిత్రం ‘పళ్ళ బురుసు’ను అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ చిత్రాన్ని 2026 ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. తెలుగు సంస్కృతి, ప్రాంతీయతను ప్రతిబింబించే ఈ చిత్రం వినోదభరితమైన కామెడీ-డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో…

Read Full News

ఆ ఒక్క హీరోతోనే ఎక్కువ సినిమాలు చేశా.. సెట్‌లో ఆయన చేసే అల్లరి మాములుగా ఉండదు

అమిత్ తివారీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ తన అభిమాన హీరోలలో ఒకరని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ ఇద్దరూ తనకు చాలా ఇష్టమని తెలిపారు. “ఎన్టీఆర్‌తో నేను దాదాపు ఆరు, ఏడు సినిమాలలో పనిచేశాను అని తెలిపాడు. ఏ హీరోతోనూ అన్ని చిత్రాలలో నటించలేదు” అని ఆయన వెల్లడించారు. ఎన్టీఆర్‌తో పనిచేయడం ఎప్పుడూ ఒక ప్రత్యేక అనుభూతిని ఇస్తుందని చెప్పారు. సెట్స్‌లో ఎన్టీఆర్ జూనియర్ చాలా సరదాగా, చిల్డ్ ఔట్ పర్సన్‌గా ఉంటారని, నిజంగా కిడ్…

Read Full News
వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలికి తెలుగు రాష్ట్రంతో అనుబంధం.. ఎన్నిసార్లు వచ్చారో తెలుసా?

వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలికి తెలుగు రాష్ట్రంతో అనుబంధం.. ఎన్నిసార్లు వచ్చారో తెలుసా?

వెనిజులాపై అమెరికా దాడి చేసి, ఆ అధ్యక్షుడు నికోలస్ మదురో తోపాటు అతని భార్య సిలియా ఫ్లోర్స్‌లను అరెస్టు చేసింది అమెరికా. ఆ తర్వాత, డెల్సీ రోడ్రిగ్జ్ ఆ దేశ తాత్కాలిక అధ్యక్షురాలిగా అధికారాన్ని చేపట్టారు. రోడ్రిగ్జ్ పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి, ప్రపంచం వెనిజులా రాజకీయ గందరగోళాన్ని గమనిస్తోంది. ఈ రాజకీయ గందరగోళం మధ్య, వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ భారతదేశంతో సంబంధం ఉద్భవించింది. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రంతో అవినాభావ సంబంధం ఉన్నట్లు…

Read Full News
Kokila Vrat: మంచి భర్త కావాలా? భర్త దీర్ఘాయుష్షు కోరుకుంటున్నారా? అయితే ఈ కోకిల వ్రతం ఆచరించండి..!

Kokila Vrat: మంచి భర్త కావాలా? భర్త దీర్ఘాయుష్షు కోరుకుంటున్నారా? అయితే ఈ కోకిల వ్రతం ఆచరించండి..!

Kokila Vrat Telugu: ఆషాఢ మాస పౌర్ణమి రోజున ఆచరించే ‘కోకిల వ్రతం’ హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన వ్రతాలలో ఒకటిగా భావించబడుతుంది. ముఖ్యంగా ‘వివాహిత మహిళలు’ ‘వివాహ యోగ్య వయస్సులో ఉన్న యువతులు’ ఈ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని పాటించడం వల్ల వైవాహిక జీవితంలో సుఖశాంతులు నెలకొంటాయని, భర్తకు దీర్ఘాయుష్షు, ఆరోగ్యం కలుగుతాయని విశ్వసిస్తారు. అలాగే, అవివాహిత యువతులు మంచి జీవిత భాగస్వామి లభించాలని కోరుకుంటూ ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ రోజున…

Read Full News
IND vs NZ: కోహ్లీ విశ్వరూపం చూసేందుకు సిద్ధమా.. ఏకంగా 10 అరుదైన రికార్డులపై కన్నేసిన రన్ మెషిన్..!

IND vs NZ: కోహ్లీ విశ్వరూపం చూసేందుకు సిద్ధమా.. ఏకంగా 10 అరుదైన రికార్డులపై కన్నేసిన రన్ మెషిన్..!

Virat Kohli on the Verge of 10 Legendary Milestones in IND vs NZ ODI Series: ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ, కివీస్ గడ్డపై తన బ్యాటింగ్‌తో ప్రకంపనలు సృష్టించేందుకు సిద్ధమయ్యారు. ఈ వన్డే సిరీస్ కోహ్లీ కెరీర్‌లో అత్యంత కీలకంగా మారనుంది. ఆయన సాధించబోయే ఆ 10 ప్రధాన రికార్డులు ఇవే: 1. సచిన్ రికార్డుకు చేరువలో: వన్డే క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు సచిన్ పేరిట…

Read Full News

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. రాష్ట్రంలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు..!

హైదరాబాద్: తెలంగాణలో రానున్న మూడు రోజులు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. సెప్టెంబర్ 19, 20, 21 తేదీల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అదే సమయంలో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. శనివారం (సెప్టెంబర్ 18) రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి…

Read Full News
Mukul Chaudhary : ఎవరీ ముకుల్ చౌదరి? లక్షలు పెట్టి కొంటే కోట్లు విలువ చేసే ఇన్నింగ్స్ ఆడిన లక్నో హీరో

Mukul Chaudhary : ఎవరీ ముకుల్ చౌదరి? లక్షలు పెట్టి కొంటే కోట్లు విలువ చేసే ఇన్నింగ్స్ ఆడిన లక్నో హీరో

Mukul Chaudhary : ఐపీఎల్ అంటేనే రాత్రికి రాత్రే సామాన్యులను స్టార్లుగా మార్చే వేదిక. తాజాగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) అద్భుత విజయం సాధించింది. ఈ గెలుపు వెనుక ఉన్న అసలుసిసలు హీరో 21 ఏళ్ల కుర్రాడు ముకుల్ చౌదరి. స్టేడియంలో ఫ్లడ్ లైట్ల వెలుతురులో ఆడటమే అలవాటు లేని ఈ యువకుడు, ఏకంగా కేకేఆర్ బౌలర్లకే చుక్కలు చూపించి ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారాడు….

Read Full News
Mukul Chaudhary : ఎవరీ ముకుల్ చౌదరి? లక్షలు పెట్టి కొంటే కోట్లు విలువ చేసే ఇన్నింగ్స్ ఆడిన లక్నో హీరో

తండ్రి డ్రైవర్‌.. కొడుకు కండక్టర్‌.. ఒకే బస్సులో విధులు

రక్తసంబంధం ఒకే బస్సులో వృత్తిపరమైన బాధ్యతగా మారింది. తండ్రి బస్సు స్టీరింగ్ పట్టుకోగా, అదే బస్సులో కొడుకు టికెట్లు కొడుతూ ప్రయాణికులకు సేవలు అందించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ డిపోలో చోటుచేసుకున్న ఈ అరుదైన సన్నివేశం స్థానికంగా అందరినీ ఆశ్చర్యానికి గురిచేయడమే కాకుండా, ఎంతో స్ఫూర్తిని నింపింది. సిద్దిపేట జిల్లాకు చెందిన బంధనాపురం ఎల్లయ్య హుస్నాబాద్ డిపోలో గత 34 ఏళ్లుగా డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. తన సుదీర్ఘ కెరీర్‌లో ఒక్క చిన్న ప్రమాదం కూడా చేయని…

Read Full News