తాజావార్తలు
కొత్త చరిత్ర.. చైనాను దాటేసి వరల్డ్‌ నెంబర్‌ వన్‌గా నిలిచిన భారత్‌! ప్రపంచానికి అన్నపూర్ణగా..

కొత్త చరిత్ర.. చైనాను దాటేసి వరల్డ్‌ నెంబర్‌ వన్‌గా నిలిచిన భారత్‌! ప్రపంచానికి అన్నపూర్ణగా..

భారతదేశం వ్యవసాయంలో మరో చారిత్రాత్మక మైలురాయిని సాధించింది. జనవరి 4న భారత్‌ ప్రపంచంలోనే అతిపెద్ద వరి ఉత్పత్తిదారుగా అవతరించిందని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదివారం ప్రకటించారు. ఈ విషయంలో భారతదేశం చైనాను అధిగమించింది. దేశం మొత్తం వరి ఉత్పత్తి 150.18 మిలియన్ టన్నులకు చేరుకోగా, చైనా ఉత్పత్తి 145.28 మిలియన్ టన్నులుగా ఉంది. ఇది దేశానికి లభించిన అపూర్వ విజయంగా వ్యవసాయ మంత్రి అభివర్ణించారు. భారత్‌ ఒకప్పుడు ఆహార కొరత ఉన్న దేశంగా…

Read Full News

Fatty Liver: ఫ్యాటీ లివర్ ఉందా? మందులు లేకుండానే తగ్గించుకోవచ్చా? అసలు నిజం ఇదే!

కొన్ని సందర్భాల్లో బరువు నియంత్రణ, ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పకుండా శారీరక శ్రమ వంటి జీవనశైలి మార్పులతో కాలేయంలోని కొవ్వు తగ్గే అవకాశం ఉంటుంది. అధిక బరువు లేదా ఊబకాయం ఉన్నవారిలో శరీర బరువులో కనీసం 3–5 శాతం తగ్గడం కాలేయ కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుందని వైద్య మార్గదర్శకాలు సూచిస్తున్నాయి. ఇంకా ఎక్కువ బరువు తగ్గితే కాలేయంలో వాపు, ఫైబ్రోసిస్ వంటి సమస్యలపై కూడా ప్రయోజనం ఉండవచ్చు. అయితే ఫ్యాటీ లివర్ తీవ్రత, మధుమేహం, కొలెస్ట్రాల్, ఫైబ్రోసిస్…

Read Full News
Viral Video: అసలైన విజయం అంటే ఇదే.. అమెజాన్ జాబ్ వదిలి క్యాబ్ డ్రైవర్‌గా హైదరాబాద్ టెక్కీ..

Viral Video: అసలైన విజయం అంటే ఇదే.. అమెజాన్ జాబ్ వదిలి క్యాబ్ డ్రైవర్‌గా హైదరాబాద్ టెక్కీ..

ఏసీ ఆఫీసులు, భారీ జీతాలు, కార్పొరేట్ హోదాలు.. ఇవే విజయానికి కొలమానాలుగా భావించే కాలమిది. అయితే అందరూ ఒకే రకంగా ఆలోచించరు. కొందరికి జీతం కంటే ఉద్యోగంలో ఆనందం ముఖ్యం. అలాంటి ఓ వ్యక్తి కథ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్‌కు చెందిన కుమార్ ఒకప్పుడు ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేశారు. మంచి జీతం, స్థిరమైన కెరీర్ ఉన్నప్పటికీ ఆయన మనసు మాత్రం మరో దారిలో పయనించింది. డ్రైవింగ్ అంటే చిన్నప్పటి…

Read Full News
Raja Ravindra: నటుడు రాజా రవీంద్ర ఫ్యామిలీని చూశారా? మనవళ్లు, మనవరాళ్లు ఎంత క్యూట్‌గా ఉన్నారో?  ఫొటోస్ వైరల్

Raja Ravindra: నటుడు రాజా రవీంద్ర ఫ్యామిలీని చూశారా? మనవళ్లు, మనవరాళ్లు ఎంత క్యూట్‌గా ఉన్నారో? ఫొటోస్ వైరల్

టాలీవుడ్ ప్రముఖ నటుడు రాజా రవీంద్ర కెరీర్ ప్రారంభంలో కన్నడ, తమిళ సినిమాల్లో ఎక్కువగా నటించాడు, ఆ తర్వాత తెలుగులో కూడా హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వందల సినిమాల్లో యాక్ట్ చేశాడు.

Read Full News
Manjummel Boys: మంజుమ్మల్‌ బాయ్స్ సీక్వెల్‌పై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

Manjummel Boys: మంజుమ్మల్‌ బాయ్స్ సీక్వెల్‌పై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లలోకి వచ్చిన ‘మంజుమ్మల్ బాయ్స్’ బాక్సాఫీస్ సక్సెస్‌ అందరినీ ఆశ్చర్యపరిచింది. 240 కోట్లకు పైగా వసూళ్లు సాధించి మలయాళ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది ఈ చిన్న సినిమా. గుణ కేవ్స్ నేపథ్యంలో రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిన ఈ సర్వైవల్ థ్రిల్లర్.. కేవలం మలయాళంలోనే కాదు, సౌత్ ఇండియన్‌ లాంగ్వేజెస్ అన్నింటిలో బిగ్ హిట్ అయ్యింది. దీంతో ఈ సినిమా సీక్వెల్, రీమేక్‌కు సంబంధించి డిస్కషన్‌ జరుగుతోంది. ఈ సినిమాను హిందీలో రీమేక్…

Read Full News
హెల్దీగా ఉండే ఈ ఒక్క కారం పొడి చాలు.. టిఫిన్స్ ,అన్నం, చట్నీ లోకి సూపర్ గా ఉంటది

హెల్దీగా ఉండే ఈ ఒక్క కారం పొడి చాలు.. టిఫిన్స్ ,అన్నం, చట్నీ లోకి సూపర్ గా ఉంటది

అందులోనే జీలకర్ర, యాలకులు, లవంగాలు, మిరియాలు, ధనియాలు వేసి ఫ్రై చేయాలి. ఇవి వేగుతున్నప్పుడు ఆరబెట్టిన కరివేపాకు, మునగాకు వేసి బాగా రోస్ట్ చేయాలి. పప్పులు ఎక్కువగా వేయడం వల్ల ఈ పొడికి మంచి ఫ్లేవర్, టేస్ట్ వస్తాయి. చివరిగా కారానికి సరిపడా ఎండుమిరపకాయలు, కొద్దిగా నూనె వేసి రంగు మారే వరకు వేయించి దించుకోవాలి.

Read Full News
Tirumala: శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఆ రెండు రోజులు SED టోకెన్ల జారీ, VIP దర్శనాలు రద్దు!

Tirumala: శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఆ రెండు రోజులు SED టోకెన్ల జారీ, VIP దర్శనాలు రద్దు!

తిరుమల శ్రీవారి దర్శనంపై చంద్రగ్రహణం ఎఫెక్ట్ పడింది. చంద్ర గ్రహణం కారణంగా మార్చి 1, 2 వ తేదీల్లో SSD టోకెన్ల జారీని టిటిడి రద్దు చేసింది. టీటీడీ ఇప్పటికే ప్రకటించిన విధంగా మార్చి 3న చంద్ర గ్రహణం కారణంగా మార్చి 2, 3వ తేదీలలో శ్రీవారి దర్శనాలకు టైం స్లాటెడ్ టోకెన్లు జారీ చేయబడవని ప్రకటించింది. మార్చి 2, 3వ తేదీలకు సంబంధించిన ‌SSD టోకెన్లు ముందురోజు అంటే మార్చి 1, 2వ తేదీల్లో జారీ…

Read Full News

Cinema : ఇది కదా అసలైన ఎంటర్టైన్మెంట్.. ఈ వారం ఓటీటీలోకి టెన్షన్ పుట్టించే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు.. ప్రతి మూవీ ఓ సెన్సేషన్..

వారాంతం వచ్చిందంటే చాలు సినిమా ప్రేమికులు ఇప్పుడు ఓటీటీలలో విడుదలయ్యే సరికొత్త కంటెంట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రతి వారం కొత్త చిత్రాలు.. అలాగే థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమాలు విడుదలవుతున్నాయి. ఇప్పటికే పలు చిత్రాలు ట్రెండింగ్ లో దూసుకుపోతుండగా.. ఇప్పుడు మరో వారం వచ్చేసింది. ఈ క్రమంలోనే కొత్త చిత్రాలు, వెబ్ సిరీస్ లు సైతం రిలీజ్ కానున్నాయి. ఈ వారం కూడా వివిధ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు థ్రిల్లర్లు, రొమాంటిక్ డ్రామాలు, కామెడీ…

Read Full News
కాలిన గాయాలకు ఈ పలావ్ కడుపు నిండా తింటే మాయం.. మళ్ళీ చర్మానికి నిగారింపు తెచ్చేది ఇదే

కాలిన గాయాలకు ఈ పలావ్ కడుపు నిండా తింటే మాయం.. మళ్ళీ చర్మానికి నిగారింపు తెచ్చేది ఇదే

కాలిన గాయాలకు ఏవేవో తినే బదులు ఈ పలావ్ తింటే త్వరగా మానిపోతాయి అంతేకాదు మళ్ళీ చర్మానికి నిగారింపు కూడా తెస్తుంది. ఇది వరకు రోజుల్లో ఇదే తినేవాళ్లు. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. దీనికి కావాల్సిన పదార్దాలు, తయారీ విధానం గురించి ఇక్కడ చదివి తెలుసుకుందాం.. మిల్లెట్స్ ను చాలా మంది తక్కువ చేసి చూస్తారు కానీ , ఇవే ఆరోగ్యానికి ఎంతో బలం. వీటిని మీరు బ్రేక్ ఫాస్ట్ లోకి అయినా…

Read Full News
T20 World Cup 2026 : సెమీఫైనల్లో వాన పడితే ఎవరికి లాభం? సూపర్ 8 రికార్డులే ఫైనల్ బెర్త్ ని డిసైడ్ చేస్తాయా?

T20 World Cup 2026 : సెమీఫైనల్లో వాన పడితే ఎవరికి లాభం? సూపర్ 8 రికార్డులే ఫైనల్ బెర్త్ ని డిసైడ్ చేస్తాయా?

T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ 2026 క్లైమాక్స్ కు వచ్చేసింది. మార్చి 5న ముంబైలోని వాంఖడే స్టేడియం సాక్షిగా భారత్, ఇంగ్లాండ్ జట్లు రెండో సెమీఫైనల్‌లో తలపడనున్నాయి. అయితే ఈ మెగా ఫైట్‌కు ముందు అభిమానులను ఒకే ఒక ప్రశ్న వేధిస్తోంది.. ఒకవేళ వరుణుడు కన్నెర్ర చేసి మ్యాచ్‌ను అడ్డుకుంటే పరిస్థితి ఏంటి? గెలుపోటములు ఎలా నిర్ణయిస్తారు? ఏ జట్టు నేరుగా ఫైనల్‌కు వెళ్తుంది? ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయో సామాన్యుడికి…

Read Full News