తాజావార్తలు

Jabardasth: జబర్దస్త్‌లోకి ఆ కమెడియన్ రీ ఎంట్రీ.. కామెడీతో ఇరగదీసిన హాస్య నటుడు..

తెలుగు బుల్లితెరపై దశాబ్ద కాలానికి పైగా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ, తిరుగులేని కామెడీ షోగా కొనసాగుతోంది ‘జబర్దస్త్’. ప్రతి వారం సరికొత్త స్కిట్స్, పంచ్ డైలాగులతో ప్రేక్షకులను అలరించే ఈ షోకు సంబంధించి తాజా ప్రోమోను విడుదల చేసారు. ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ముఖ్యంగా కమెడియన్ సద్దాం రీ-ఎంట్రీ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. చాలా కాలం తర్వాత జబర్దస్త్ వేదికపైకి సద్దాం తిరిగి వచ్చాడు. “మనం ‘బ్యాక్ టూ జబర్దస్త్’ అని…

Read Full News
వాళ్లు కూడా ప్రభాస్‌, బన్నీని ఫాలో అవుతారా? లాంగ్ గ్యాప్‌కు చెక్ పడుతుందా

వాళ్లు కూడా ప్రభాస్‌, బన్నీని ఫాలో అవుతారా? లాంగ్ గ్యాప్‌కు చెక్ పడుతుందా

టాలీవుడ్‌లో ఒకప్పుడు ఏడాదికి రెండు మూడు సినిమాలు చేసే స్టార్ హీరోలు.. ఇప్పుడు ఒక్క సినిమాకు రెండు మూడేళ్లు తీసుకుంటున్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు లాంటి బడా స్టార్లు ఒక్కో సినిమాకు లాంగ్ గ్యాప్ తీసుకుంటూ ఫ్యాన్స్‌ను వెయిటింగ్‌లో పెడుతున్నారు. దీనివల్ల సినిమాల బడ్జెట్లు పెరిగిపోవడమే కాదు.. అభిమానులు వెయిటింగ్‌తో విసిగిపోతున్నారు. అందుకే కనీసం ఏడాదికి ఒక్క సినిమా అయినా రిలీజ్ చేస్తే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరి స్టార్ హీరోలు ఈ ట్రెండ్‌ను…

Read Full News
పీరియడ్స్ టైమ్‌లో వచ్చే ఈ సమస్యను నిమిషాల్లో నయం చేసుకోవచ్చు.. ఇంట్లోనే ఇలా చేస్తే చాలు..

పీరియడ్స్ టైమ్‌లో వచ్చే ఈ సమస్యను నిమిషాల్లో నయం చేసుకోవచ్చు.. ఇంట్లోనే ఇలా చేస్తే చాలు..

మహిళలు తమ రుతుక్రమ సమయంలో రకరకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. తీవ్రమైన కడుపు నొప్పి, నడుము నొప్పి, మూడ్ స్వింగ్స్‌తో పాటు చాలా మందిని ఇబ్బంది పెట్టే మరో ప్రధాన సమస్య.. గ్యాస్, కడుపు ఉబ్బరం. ఈ రోజుల్లో కడుపులో అసౌకర్యంగా అనిపించడం, శరీరం బరువుగా ఉన్నట్లు అనిపించడం చాలా సాధారణం. పీరియడ్స్ సమయంలో శరీరంలో జరిగే హార్మోన్ల మార్పులే దీనికి ముఖ్య కారణం. ముఖ్యంగా ప్రొజెస్టెరాన్, ఈస్ట్రోజెన్ స్థాయిలలో వచ్చే మార్పులు జీర్ణక్రియ ప్రక్రియను నెమ్మదింపజేస్తాయి….

Read Full News

ఏంటీ.. చంద్రముఖి పాత్ర ఈ హీరోయిన్ మిస్ చేసుకుందా.? ఆమె ఎవరంటే

సూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్‌లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న చిత్రాల్లో ‘చంద్రముఖి’ ఒకటి. హారర్, కామెడీ, థ్రిల్లర్ అంశాలను అద్భుతంగా మేళవించి దర్శకుడు పి. వాసు తెరకెక్కించిన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకుంది. 2005లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడమే కాకుండా, ఇప్పటికీ టీవీలో ప్రసారమైతే ఆసక్తిగా చూసే అభిమానులు ఎంతోమంది ఉన్నారు. ఈ సినిమాలో రజినీకాంత్ తనదైన స్టైల్, కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరించగా.. చంద్రముఖి పాత్రలో జ్యోతిక…

Read Full News

Andhra: అసమాన్యుడు.. ఏకంగా 4 కేంద్ర ప్రభుత్వ కొలువులు కొట్టాడు..

ఆర్థిక ఇబ్బందులు, వ్యక్తిగత నష్టాలు ఎందరినో వెనక్కి నెట్టేస్తాయి. కానీ, లక్ష్యం బలంగా ఉంటే ఎన్ని అడ్డంకులైనా తలవంచాల్సిందే అని విశాఖపట్నంకు చెందిన జయ వెంకట కిషోర్ బాబు తన విజయ ప్రస్థానంతో నిరూపించారు. 19 ఏళ్ల వయసులోనే ఉద్యోగ ప్రయాణం ప్రారంభించి, అంచెలంచెలుగా ఎదుగుతూ నాలుగు ప్రతిష్టాత్మక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను సాధించారు. ప్రస్తుతం ఆదాయపు పన్ను శాఖలో సూపరింటెండెంట్ స్థాయికి చేరుకున్నారు. ప్రారంభం నుండి అగ్రస్థానం వరకు: కిషోర్ బాబు ప్రయాణం అంత సులభం…

Read Full News

OTT Cinema : మెడికల్ కాలేజీ హాస్టల్ గది రహస్యం.. ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హారర్ థ్రిల్లర్..

హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ కథలకు ఓటీటీ వేదికలపై ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. తాజాగా ఓ ఆసక్తికరమైన తెలుగు సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. 2020 నాటి కోవిడ్-19 లాక్‌డౌన్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం పేరు ‘418’. అక్టోబర్ 23న థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల తర్వాత, నవంబర్ 20 నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ…

Read Full News
JEE Main 2026 Correction Window: జేఈఈ మెయిన్‌ సెషన్‌ 2 దరఖాస్తు సవరణకు అవకాశం.. వీటిని మార్చేందుకు ‘నో’ ఛాన్స్‌

JEE Main 2026 Correction Window: జేఈఈ మెయిన్‌ సెషన్‌ 2 దరఖాస్తు సవరణకు అవకాశం.. వీటిని మార్చేందుకు ‘నో’ ఛాన్స్‌

హైదరాబాద్‌, ఫిబ్రవరి 22: జాయింట్‌ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ 2026 సెషన్‌ 2 ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. మరో మ3 రోజుల్లో దరఖాస్తు ప్రక్రియ ముగియనుంది. ఫిబ్రవరి 25తో ఆన్‌లైన్‌ దరఖాస్తులు ముగియనున్నాయి. అయితే దరఖాస్తు క్రమంలో వచ్చిన తప్పులను సవరణ చేసేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీయే) అవకాశం కల్పించింది. అభ్యర్థులు ఫిబ్రవరి 27, 28 తేదీల్లో దరఖాస్తు వివరాల్లో తప్పులుంటే సరిచేసుకోవచ్చని ఎన్టీయే ప్రకటించింది. ఫిబ్రవరి 28న రాత్రి…

Read Full News
Shreyas Iyer : జస్ట్ 23 పరుగులే టార్గెట్..  దాటగలిగితే 10 ఏళ్ల నాటి రికార్డు బద్దలు కొట్టనున్న అయ్యర్

Shreyas Iyer : జస్ట్ 23 పరుగులే టార్గెట్.. దాటగలిగితే 10 ఏళ్ల నాటి రికార్డు బద్దలు కొట్టనున్న అయ్యర్

Shreyas Iyer : భారత్, అఫ్గానిస్తాన్ జట్ల మధ్య జరిగే ప్రతిష్టాత్మక వన్డే సిరీస్ లో మొదటి మ్యాచ్ ధర్మశాల వేదికగా ప్రారంభం కానుంది. ఈ హై-ప్రొఫైల్ సిరీస్ నుంచి రన్ మెషిన్ విరాట్ కోహ్లీ తప్పుకోవడంతో.. భారత మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ బాధ్యత ఇప్పుడు పూర్తిగా శ్రేయస్ అయ్యర్ భుజాలపై పడింది. కెప్టెన్ రోహిత్ శర్మ, ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌లతో పాటు ఈ మ్యాచ్ లో శ్రేయస్ అయ్యర్ ఎంతవరకు రాణిస్తాడు అనే దానిపైనే అందరి…

Read Full News

9వ తరగతిలో మంచి మార్కులు.. కొడుకుకు రూ.2.30 కోట్ల BMW కారు గిఫ్ట్‌గా ఇచ్చిన తండ్రి!

పశ్చిమ బెంగాల్, నవంబర్ 13: తొమ్మిదో తరగతి అర్ధ సంవత్సర పరీక్షల్లో మంచి మార్కులు సాధించినందుకు కుమారుడి చిరకాల కోరికను నెరవేర్చారు. పశ్చిమ బెంగాల్‌లోని ఈస్ట్ బుర్ద్వాన్ జిల్లా గాల్సీ ప్రాంతంలోని పరాజ్‌కు చెందిన షంసుద్దీన్ మిద్యా ఓ వ్యాపారవేత్త. ఆయన కుమారుడు మొహమ్మద్ తల్హా తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఇటీవల జరిగిన అర్ధ సంవత్సర పరీక్షల్లో తల్హా మంచి మార్కులు సాధించాడు. దీంతో కుమారుడిని ప్రత్యేకంగా అభినందించాలని భావించిన తండ్రి.. అతడి చిరకాల కోరికను నెరవేర్చాలని నిర్ణయించుకున్నారు….

Read Full News

ఒక్కసారి ఛార్జ్ చేస్తే 300 కిలోమీటర్లు ప్రయాణించొచ్చు.. మతిపోగొట్టేస్తున్న మారుతి కారు

ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు మారుతి సుజుకి సిద్ధమవుతున్న నేపథ్యంలో eWX కాన్సెప్ట్‌పై ఆసక్తి పెరుగుతోంది. టాల్‌బాయ్‌ డిజైన్‌, ఆధునిక ఇంటీరియర్‌, సుమారు 230 నుంచి 300 కిలోమీటర్లకు పైగా ఉండొచ్చని అంచనా వేస్తున్న రేంజ్‌ ఈ కారుపై అంచనాలను పెంచుతున్నాయి. అయితే ధర, బ్యాటరీ, విడుదల తేదీపై కంపెనీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. బాక్సీ డిజైన్‌.. Maruti Suzuki eWX కాన్సెప్ట్‌ కారులో ప్రధానంగా ఆకట్టుకునేది దీని బాక్సీ డిజైన్‌. సాధారణ హ్యాచ్‌బ్యాక్‌లతో…

Read Full News