తాజావార్తలు
రెండు కోట్లు ఎక్కువైనా పర్లేదు శ్రీకాంత్‌ను తీసేయండి అన్నారు.. కట్ చేస్తే టాలీవుడ్ లోనే తిరుగులేని సినిమాగా నిలిచింది

రెండు కోట్లు ఎక్కువైనా పర్లేదు శ్రీకాంత్‌ను తీసేయండి అన్నారు.. కట్ చేస్తే టాలీవుడ్ లోనే తిరుగులేని సినిమాగా నిలిచింది

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోలలో శ్రీకాంత్ ఒకరు. తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటివరకు దాదాపు 125 చిత్రాల్లో నటించి మెప్పించారు. మొదట్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన శ్రీకాంత్..ఆ తర్వాత విలన్ గా అలరించారు. వన్ బై టు సినిమాతో హీరోగా మారిన శ్రీకాంత్.. ఆ తర్వాత తాజ్ మహల్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమా తర్వాత వెనుదిరిగి చూడలేదు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో తనదైన…

Read Full News
EV లవర్స్‌కు గుడ్‌న్యూస్‌.. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే ఏకంగా రూ.142 కిలో మీటర్ల మైలేజ్‌!

EV లవర్స్‌కు గుడ్‌న్యూస్‌.. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే ఏకంగా రూ.142 కిలో మీటర్ల మైలేజ్‌!

భారత ఈవీ మార్కెట్‌లో పోటీని మరింత వేడెక్కించేలా హీరో మోటోకార్ప్‌ తన కొత్త ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం విడా VX2ను అధికారికంగా విడుదల చేసింది. ఆకర్షణీయమైన ధర, మంచి రేంజ్‌తో ఈ స్కూటర్‌ను సామాన్య వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. ఈ కొత్త మోడల్ ప్రారంభ ధర సుమారు రూ.44,490గా ఉండగా, షోరూమ్‌, ప్రాంతాన్ని బట్టి ధరల్లో మార్పులు ఉండవచ్చు. విడా VX2ను కంపెనీ రెండు వేరియంట్లలో అందుబాటులోకి తీసుకువచ్చింది VX2 ప్లస్, VX2…

Read Full News
Zaheer Khan: టీమిండియాలో షమీ రీ-ఎంట్రీపై మళ్లీ చర్చ.. సెలెక్టర్లకు జహీర్ ఖాన్ కీలక సూచన

Zaheer Khan: టీమిండియాలో షమీ రీ-ఎంట్రీపై మళ్లీ చర్చ.. సెలెక్టర్లకు జహీర్ ఖాన్ కీలక సూచన

Zaheer Khan: టీమిండియాలోకి సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ రీ ఎంట్రీపై చర్చ మళ్లీ జోరందుకుంది. గత కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉంటున్న షమీ ఎంపికపై భారత మాజీ వేగవంతమైన బౌలర్ జహీర్ ఖాన్ స్పందిస్తూ సెలెక్టర్లకు క్లియర్ మెసేజ్ ఇచ్చారు. షమీ గనుక పూర్తిగా ఫిట్‌గా ఉండి, అందుబాటులో ఉంటే రాబోయే వరల్డ్ కప్ టోర్నీకి అతడిని ఖచ్చితంగా జట్టులో చేర్చుకోవాలని జహీర్ స్పష్టం చేశారు. జహీర్ ఖాన్ ఏమన్నారంటే? షమీకి మద్దతుగా మాట్లాడిన…

Read Full News
TG CETs 2026 Exam Dates: తెలంగాణ ప్రవేశ పరీక్షల తేదీలు విడుదల.. పరీక్షలన్నీ మే నెలలోనే!

TG CETs 2026 Exam Dates: తెలంగాణ ప్రవేశ పరీక్షల తేదీలు విడుదల.. పరీక్షలన్నీ మే నెలలోనే!

హైదరాబాద్‌, ఏప్రిల్ 25: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు యూనివర్సిటీలు, అనుబంధ కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు ఉమ్మడి ప్రవేశ పరీక్షల (TG CETs) షెడ్యూల్‌ను ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. ఇంజినీరింగ్, మేనేజ్‌మెంట్, లా, ఎడ్యుకేషన్ వంటి పలు ప్రధాన కోర్సుల్లో ప్రవేశాలకు రాత పరీక్షల తేదీలను ఈ సందర్భంగా ఖరారు చేస్తూ షెడ్యూల్ జారీ చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం దాదాపు అన్ని ప్రవేశ…

Read Full News
Hyderabad: నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం.. కట్‌చేస్తే..

Hyderabad: నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం.. కట్‌చేస్తే..

తమ సంతకాలను పోర్జరీ చేసి చెక్కులతో తన అకౌంట్‌లో ఉన్న రూ.6.5 కోట్లను బేగంపేట్‌లోని ఓ ప్రైవేట్‌ బ్యాంక్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్న వ్యక్తి కాజేశారని పోలీసులను ఆశ్రయించాడు ఓ కస్టమర్. బాధితుడి ఫిర్యాదును పరిగణిలోకి తీసుకున్న పోలీసులు ఈ కేసుల్లో తాజాగా బ్యాంకు మేజనర్ వెంకటరమణ అరెస్ట్ చేశారు. కస్టమర్ విదేశాల్లో ఉన్న సమయంలో అతని సంతకం ఫోర్జరీ చేసి 42 లూజ్ లీఫ్ చెక్కుల వినియోగించారని బాధితుడు పేర్కొన్నాడు. ఆ చెక్కుల ద్వారా తన అకౌంట్లో…

Read Full News

Pithapuram Lo: ‘పిఠాపురంలో’ ఏం జరిగింది? రాజేంద్రప్రసాద్ కొత్త సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ఈ చిత్రాన్ని విడుదల చేయనుంది. డా. రాజేంద్రప్రసాద్, పృథ్వీరాజ్, కేదార్ శంకర్, మణిచందన, అన్నపూర్ణమ్మ, సన్నీ అఖిల్, విరాట్, సాయి ప్రణీత్, శ్రీలు, ప్రత్యూష, రెహానా తదితరులు నటించిన ఈ చిత్రాన్ని మహేష్ చంద్ర సినిమా టీమ్, ఎవర్ గ్రీన్ ఎపిక్…

Read Full News
Hyderabad: నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం.. కట్‌చేస్తే..

‘దేవుడా! ఓ మంచి దేవుడా.. నన్ను పాస్‌ చేయించి నువ్వు ఉన్నావని నిరూపించుకో..’ గుళ్ల చుట్టూ తిరుగుతున్న విద్యార్థులు

దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు ముగిసిన సంగతి తెలిసిందే. ఏప్రిల్‌ నెల రెండో వారంలో ఈ ఫలితాలు వెలువడనున్నాయి. ఈ క్రమంలో విద్యార్ధులు ఆలయాలు, గుడుల చుట్టూ తిరుగుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. పరీక్షల్లో తమను పాస్‌ చేయాలని, మంచి మార్కులు రావాలని విద్యార్ధులు మొక్కులు కోసం దేవాలయాలకు పోటెత్తుతున్నారు. ఈ విచిత్ర ఘటన మధ్యప్రదేశ్‌లో వెలుగు చూసింది. ఈ రాష్ట్ర బోర్డు పరీక్షల ఫలితాలు సమీపిస్తున్న తరుణంలో భోపాల్‌లోని విద్యార్థులు…

Read Full News
OTT Movie: ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ కొరియన్ హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఒంటరిగా చూడొద్దు

OTT Movie: ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ కొరియన్ హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఒంటరిగా చూడొద్దు

ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీల్లో పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. తెలుగుతో పాటు వివిధ భాషలకు చెందిన సినిమాలు, సిరీస్ లు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ పై సందడి చేయనున్నాయి. దీవానా, రావు బహదూర్ వంటి తెలుగు సినిమాలతో పాటు చిన్న చిన్న ఆశై, బాలన్ ద బాయ్, లవ్ ఓ లవ్ వంటి డబ్బింగ్ సినిమాలు ఓటీటీలో సందడి చేయనున్నాయి. అలాగే అబ్జెషన్ మై లార్డ్,…

Read Full News

EPFO: పీఎఫ్ అకౌంట్ ఉందా..? 10 ఏళ్ల పాటు ఉద్యోగం చేస్తే పెన్షన్ ఎంత వస్తుందంటే.. అసలు లెక్కలివే..

ఈపీఎఫ్ అకౌంట్ ఉన్న ప్రతీఒక్క ఉద్యోగికి ఈపీఎస్ పథకం కూడా వర్తిస్తుంది. ఈపీఎస్ అంటే ఎంప్లాయి పెన్షన్ స్కీమ్‌గా చెప్పవచ్చు. కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత ప్రతీ నెలా పెన్షన్ అందిస్తారు. అదే తరహాలో ప్రైవేట్ ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ రిటైర్మెంట్ తర్వాత ఈ స్కీమ్‌తో పెన్షన్ సదుపాయం కల్పిస్తోంది. అయితే ఈ పథకం కోసం ఉద్యోగి ఎటువంటి చందా కట్టాల్సిన పని లేదు. యజమాని కాంట్రిబ్యూషన్ నుంచే కొంత మొత్తాన్ని పెన్షన్ కోసం…

Read Full News

మల్కాజిగిరిలో పోలీసుల మెగా ఆపరేషన్.. 54 చెక్‌పోస్టులు, 1,098 మంది సిబ్బందితో విస్తృత తనిఖీలు!

మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని మూడు జోన్లలో నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో ఎల్‌బీ నగర్ జోన్‌లో అత్యధికంగా తనిఖీలు చేపట్టారు. ఈ జోన్ పరిధిలో 1,392 వాహనాలు, 1,111 మంది వ్యక్తులను పోలీసులు తనిఖీ చేశారు. వివిధ ఉల్లంఘనలకు సంబంధించి 20 వాహనాలను సీజ్ చేయడంతో పాటు 57 పెట్టీ కేసులు, ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. మరోవైపు నగదు, మద్యం, డ్రగ్స్, ఆయుధాలకు సంబంధించిన అక్రమ కార్యకలాపాలపై కూడా పోలీసులు దృష్టి సారించారు. కమిషనరేట్ పరిధిలో వివిధ ఉల్లంఘనలకు…

Read Full News