వెండి పట్టీలు, గొలుసులు నల్లగా మారాయా? ఈ చిట్కాలతో క్షణాల్లో కొత్త వాటిలా మెరిపించండి
బంగారం మనం కొన్నప్పుడు ఎలా ఉంటుందో కొన్నాళ్లు గడిచిన తర్వాత కూడా అలానే కనిపిస్తుంది. కానీ వెండి ఆభరణాలు మాత్రం అలా కాదు.. వాడే కొద్ది ఇవి తన మెరుపును కోల్పోతాయి. కొన్నాళ్లు వాడిన తర్వాత ఇవి నల్లరంగులోకి మారుతాయి. వీటిని మళ్లీ కొత్తవాటిలా మార్చేందుకు చాలా మంది అనేక కెమికల్స్‌ను వాడుతుంటారు. కానీ దీనివల్ల వెండి పాడైపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇంట్లో దొరికే కొన్ని వస్తువులతో ఈ వెండి ఆభరణాలను క్షణాల్లో కొత్త వాటిలా…
