తాజావార్తలు
Jagapathi Babu : వెయ్యి కోట్లు పోగొట్టుకున్నాను.. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఆస్తి ఇంతే.. జగపతి బాబు కామెంట్స్..

Jagapathi Babu : వెయ్యి కోట్లు పోగొట్టుకున్నాను.. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఆస్తి ఇంతే.. జగపతి బాబు కామెంట్స్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా తనదైన ముద్రవేశారు జగపతి బాబు. ఒకప్పుడు హీరోగా అలరించిన ఆయన.. ఇప్పుడు విలన్ గా, తండ్రిగా, అన్నగా కనిపిస్తూ మెప్పిస్తున్నారు. ముఖ్యంగా విలన్ పాత్రలతో ఆయన కెరీర్ మలుపు తిరిగింది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో తన ఆస్తులు, సంపాదన గురించి ప్రశ్నలు ఎదురు కాగా.. ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. “జగపతిబాబు వర్త్ ఎంత?” అని ప్రశ్నించగా, “ఇట్స్ మై వర్త్, దట్స్ ఆల్. ఆ అడిషనల్…

Read Full News
Venu Yeldandi: జబర్దస్త్ నుంచి బయటకు వచ్చాక ఎన్నో కష్టాలు.. నాపై ఆ ముద్ర వేశారు.. డైరెక్టర్ వేణు యెల్దండి..

Venu Yeldandi: జబర్దస్త్ నుంచి బయటకు వచ్చాక ఎన్నో కష్టాలు.. నాపై ఆ ముద్ర వేశారు.. డైరెక్టర్ వేణు యెల్దండి..

దర్శకుడు వేణు యెల్దండి.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. ఒకప్పుడు కమెడియన్ గా అలరించిన వేణు..ఇప్పుడు దర్శకుడిగా విజయం సాధిస్తున్నారు. బలగం సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అయిన వేణు.. ఇప్పుడు ఎల్లమ్మ సినిమాతో అడియన్స్ ముందుకు రాబోతున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో వేణు మాట్లాడుతూ.. జబర్దస్త్‌లో తన ప్రస్థానం, దాని నుండి బయటకు వచ్చి సినిమా రంగంలో స్థిరపడాలనే తన ప్రయత్నాలను పంచుకున్నారు. 2004 నుండి 2015 వరకు నటుడిగా నిరంతరం బిజీగా…

Read Full News
ఆడపిల్లలకు మూడు రెట్లు బలాన్నిచ్చే పెసరపప్పు గారెలు.. చల్లని వర్షంలో వేడివేడిగా తింటే ఆ రుచే వేరబ్బా

ఆడపిల్లలకు మూడు రెట్లు బలాన్నిచ్చే పెసరపప్పు గారెలు.. చల్లని వర్షంలో వేడివేడిగా తింటే ఆ రుచే వేరబ్బా

పెసరపప్పు గారెలకు కావాల్సిన పదార్ధాలు: ఒక కప్పు పెసరపప్పు , బియ్యపు పిండి, కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు , 7 పచ్చిమిర్చి, కొద్దిగా నిమ్మరసం, ఒక టీ స్పూన్ అల్లం పేస్ట్, నాలుగు అల్లం ముక్కలు , 10 కరివేపాకు ఆకులు, ఒక కట్ట కొత్తిమీర ఆకులు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, రెండు టేబుల్ స్పూన్స్ పిండి, ఇంకా రుచి సరిపడా ఉప్పు, వడలు కాల్చడానికి దీనికి సరిపడా నూనెను తీసుకోవాలి. పెసరపప్పు గారెల…

Read Full News

Tiles vs. Marble: టైల్స్ వర్సెస్ మార్బుల్.. మీ ఇంటి ఫ్లోరింగ్‌ కోసం ఏది బెస్ట్‌..!

Tiles vs. Marble: కొత్త ఇల్లు కట్టుకునేటప్పుడు లేదా పునరుద్ధరించేటప్పుడు, ఫ్లోరింగ్ ఎంపిక అనేది ఇంటి మొత్తం లుక్, బడ్జెట్, నిర్వహణపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. టైల్స్, మార్బుల్, గ్రానైట్ వంటి వివిధ రకాల ఫ్లోరింగ్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. అయితే, ఈ మూడింటిలో ఏది మీకు సరైనదో తెలుసుకోవడం ముఖ్యం. మనం టైల్స్, మార్బుల్ మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసాలు, వాటి ధరలు, లాభాలు, నష్టాలను వివరంగా పరిశీలిద్దాం. టైల్స్ ఫ్లోరింగ్: బడ్జెట్ పరంగా చూస్తే,…

Read Full News

Jabardasth : రామోజీ ఫిల్మ్ సిటీలో హోటల్ ఇండస్ట్రీలో నాతో పనిచేశాడు.. ఇప్పుడు క్రేజీ హీరో.. జబర్దస్త్ నటుడు..

జబర్దస్త్ నటుడు రాము ఓ ఇంటర్వ్యూలో సుడిగాలి సుధీర్‌తో తన సుదీర్ఘ అనుబంధాన్ని, సినీ రంగంలో తన సొంత ప్రయాణాన్ని వివరించారు. ఈ ఇంటర్వ్యూలో రాము తన జీవితంలోని అనేక కీలక ఘట్టాలను పంచుకున్నారు. రాము తన ప్రయాణాన్ని రామోజీ ఫిల్మ్ సిటీలో హోటల్ ఇండస్ట్రీలో వెయిటర్‌గా ప్రారంభించానని, అప్పట్లో తన జీతం కేవలం ₹850 అని తెలిపారు. అసిస్టెంట్ మేనేజర్‌గా పదోన్నతి పొందగల అవకాశాన్ని కూడా వదులుకొని తన కలను అనుసరించడానికి ఉద్యోగం వదిలిపెట్టానని వెల్లడించారు….

Read Full News
చెమట వాసనకు చెక్! ఇంట్లోనే మల్లె పూలతో మతిపోగొట్టే అత్తరు తయారు చేసుకోండిలా..

చెమట వాసనకు చెక్! ఇంట్లోనే మల్లె పూలతో మతిపోగొట్టే అత్తరు తయారు చేసుకోండిలా..

వేసవి కాలంలో చెమట వాసన పెద్ద సమస్యగా మారుతుంది. దీనికోసం మార్కెట్లో దొరికే ఖరీదైన పర్ఫ్యూమ్‌లను వాడుతుంటాం. కానీ, వాటిలో ఉండే రసాయనాలు చర్మానికి హాని కలిగించవచ్చు. ఎటువంటి రసాయనాలు లేకుండా, ఇంట్లోనే మల్లె పూలతో అద్భుతమైన పర్ఫ్యూమ్‌ను తయారు చేసుకోవచ్చు. మల్లె పూల సువాసన మనసుకు ప్రశాంతతను ఇవ్వడమే కాకుండా, రోజంతా మిమ్మల్ని తాజాగా ఉంచుతుంది. దీని తయారీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూద్దాం.. మల్లెపూల పర్ఫ్యూమ్‌ తయారీ కోసం కావాల్సినవి.. తాజా…

Read Full News
Skin Care Tips: బార్బీ బొమ్మలా చర్మం మెరిసిపోవాలంటే.. పాటించాల్సిన ఇంటి చిట్కాలు

Skin Care Tips: బార్బీ బొమ్మలా చర్మం మెరిసిపోవాలంటే.. పాటించాల్సిన ఇంటి చిట్కాలు

గ్రీన్ టీ, టర్మరిక్ టీ, బ్లూ టీ మరియు హైబిస్కస్ టీలను రోజువారీ జీవితంలో భాగంగా చేసుకోవాలి. చర్మానికి మరియు మన జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు చేసే వివిధ రకాల ఇన్ఫ్యూజ్డ్ వాటర్స్ ఇంట్లోనే చాలా సులభంగా తయారుచేసుకోవచ్చు. ఆపిల్ మరియు దాల్చినచెక్క పొడి నీరు, పుదీనా-తులసి-జామ ఆకులు వేసిన నీరు, లేదా బెండకాయ ముక్కలు, నల్లజీలకర్ర, అల్లం, నిమ్మరసం కలిపిన ఓక్రా వాటర్ వంటివి కేవలం 15 రోజుల్లోనే చర్మంపై అద్భుతమైన మార్పును చూపిస్తాయి.

Read Full News
విజయ్ అనే నేను.. ప్రమాణ స్వీకారానికి గవర్నర్ అనుమతి..

విజయ్ అనే నేను.. ప్రమాణ స్వీకారానికి గవర్నర్ అనుమతి..

గత రెండ్రోజులు కొనసాగుతున్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. తమిళనాడు కొత్త సీఎంగా దళపతి విజయ్ ప్రమాణస్వీకారానికి గవర్నర్ అనుమతి ఇచ్చారు. శనివారం టీవీకే పార్టీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఎట్టకేలకు గవర్నర్ ఒకే చెప్పారు. దీంతో రేపు తమిళనాడు సీఎం రేవంత్ దళపతి విజయ్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ…

Read Full News

Most Not Outs: క్రికెట్ హిస్టరీలో ‘నాటౌట్ కింగ్స్’ వీరే.. టాప్‌లో టీమిండియా దిగ్గజం..!

Most Not Outs in International Cricket: వరల్డ్ క్రికెట్‌లో ఫినిషర్‌గా తనదైన ముద్ర వేసిన భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, అంతర్జాతీయ స్థాయిలో అత్యధిక సార్లు నాటౌట్‌గా నిలిచిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. టెస్టులు, వన్డేలు, టీ20 ఫార్మాట్లు అన్నింటిలో కలిపి ఆయన ఏకంగా 142 సార్లు అజేయంగా నిలిచి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. సాధారణంగా లోయర్ ఆర్డర్ బౌలర్లు లేదా టెయిలెండర్లు చివరి వికెట్లు పడిపోవడం వల్ల ఎక్కువగా నాటౌట్‌గా మిగిలిపోతుంటారు. అయితే ధోనీ…

Read Full News

చైనా మరో ప్రమాద హెచ్చరిక..72 గంటల్లో ఏం జరగబోతోంది? 

వరదలతో ఇప్పటికే అల్లకల్లోలంగా మారిన టిబెట్ నేపాల్ సరిహద్దు ప్రాంతాలకు మరో ముప్పు పొంచి ఉందని చైనా అధికారులు గుర్తించారు. హిమాలయ సరిహద్దు ప్రాంతానికి ఎగువన బ్యారియర్ లేక్ ఏర్పడింది. చుట్టూ పేరుకుపోయిన మట్టి, మంచు, రాళ్ల కారణంగా నీటి ప్రవాహానికి అడ్డంకి ఏర్పడి ఈ సరస్సు ఏర్పడింది. దీనిలో నీటి మట్టం మరింత పెరిగితే.. సహజ అడ్డంకి తెగిపోయి ఒక్కసారిగా భారీ వరద దిగువకు దూసుకొచ్చే ప్రమాదం ఉంటుంది. సరస్సులో ఇప్పటికే 20 లక్షల క్యూబిక్…

Read Full News