తాజావార్తలు
ఆ దేవుడిని దర్శిస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుందని తెలుసా? ప్రపంచంలోనే వింతైన ఆలయం ఎక్కడ ఉంది

ఆ దేవుడిని దర్శిస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుందని తెలుసా? ప్రపంచంలోనే వింతైన ఆలయం ఎక్కడ ఉంది

జుట్టు రాలకుండా ఉండాలన్నా, ఒత్తుగా పెరగాలన్నా ఏకంగా ఒక దేవుడిని ప్రార్థించి, మీ జుట్టులో కొంత భాగాన్ని కానుకగా ఇస్తే చాలట! వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, ఇది అక్షరాలా నిజం. జపాన్ లోని ఒక ప్రత్యేక ప్రాంతంలో కేవలం కురుల ఆరోగ్యం కోసం అంకితం చేయబడిన ఒక అద్భుతమైన ఆలయం ఉంది. ఏటా వేలాది మంది పర్యాటకులు తమ జుట్టు బాగుండాలని కోరుకుంటూ ఈ క్షేత్రానికి తరలివస్తుంటారు. ఆ ఆలయం ఎక్కడ ఉంది? అక్కడ అనుసరించే విచిత్రమైన…

Read Full News
Telangana: అగ్రికల్చర్ వర్సిటీలో పేపర్ లీక్ కలకలం.. 35 మంది అభ్యర్థులపై వేటు.. ఎలా బయటపడిందంటే..?

Telangana: అగ్రికల్చర్ వర్సిటీలో పేపర్ లీక్ కలకలం.. 35 మంది అభ్యర్థులపై వేటు.. ఎలా బయటపడిందంటే..?

ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. గత కొంతకాలంగా సాగుతున్న ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై వర్సిటీ అధికారులు ఉక్కుపాదం మోపారు. ఈ క్రమంలో ఇన్-సర్వీస్ కోటాలో బీఎస్సీ (అగ్రికల్చర్) చదువుతున్న 35 మంది అభ్యర్థులను డిస్మిస్ చేయడంతో పాటు అక్రమాలకు సహకరించిన నలుగురు సిబ్బందిని సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య ఇతర అధికారులతో కలిసి జగిత్యాల వ్యవసాయ కళాశాలను సందర్శించారు. అక్కడ రికార్డులను…

Read Full News
మీ హోమ్‌ లోన్‌ తీరిపోయిందా? అయితే మర్చిపోకుండా ఈ పని పూర్తి చేయండి! లేదంటే ఇబ్బందే..

మీ హోమ్‌ లోన్‌ తీరిపోయిందా? అయితే మర్చిపోకుండా ఈ పని పూర్తి చేయండి! లేదంటే ఇబ్బందే..

హోమ్‌ లోన్‌ తీసుకునేటప్పుడు బ్యాంకు మీ ఆస్తి అసలు పత్రాలను వారి వద్ద ఉంచుకుంటుంది. ఇందులో టైటిల్ డీడ్, సేల్ డీడ్, లోన్ అగ్రిమెంట్, పవర్ ఆఫ్ అటార్నీ, లింక్ వంటి పత్రాలు ఉంటాయి. అటువంటి పరిస్థితిలో, లోన్ ముగిసిన తర్వాత, మీరు మొదట మీ ఆస్తి అన్ని పత్రాలను బ్యాంకు నుండి తీసివేయాలి. నిబంధనల ప్రకారం గృహ రుణం ముగిసిన 15 రోజుల్లోపు బ్యాంకులు అన్ని పత్రాలను తిరిగి ఇస్తాయి.

Read Full News
మాస్ రాజా సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న ఆషిక రంగనాథ్

మాస్ రాజా సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న ఆషిక రంగనాథ్

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ , టీజర్ సినిమాపై అంచనాలను పెంచేయి. అలాగే రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ సినిమా పై భారీ హైప్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో ఆషిక రంగనాథ్ గ్లామరస్ రోల్ లో కనిపించనుందని తెలుస్తుంది. 

Read Full News
మహిళలకు అత్యంత సురక్షితమైన ఉత్తమమైన నగరం ఏది? హైదరాబాద్ స్థానం ఎంతో తెలుసా?

మహిళలకు అత్యంత సురక్షితమైన ఉత్తమమైన నగరం ఏది? హైదరాబాద్ స్థానం ఎంతో తెలుసా?

కెరీర్ అవకాశాల పరంగా బెంగళూరు భారతదేశంలోనే అత్యుత్తమ నగరంగా నిలిచింది. వర్క్‌ప్లేస్ ఇన్‌క్లూజన్ సంస్థ అవతార్ గ్రూప్ ఇటీవల విడుదల చేసిన నివేదికలో దేశవ్యాప్తంగా నిర్వహించి సర్వే వివరాలను వెల్లడించింది. అవతార్ గ్రూప్ తాజా నివేదిక, భారతదేశంలోని మహిళల కోసం టాప్ సిటీస్ (TCWI) నాల్గవ ఎడిషన్‌లో ఈ ప్రశ్నకు సమాధానం అడిగింది. మహిళల భాగస్వామ్యం, భద్రత, కెరీర్ వృద్ధి పరంగా బెంగళూరు 53.29 స్కోరుతో దేశంలో మొదటి స్థానంలో ఉండగా, చెన్నై రెండవ స్థానం దక్కించుకుంది….

Read Full News
పనిమనిషిని నమ్మితే నిలువునా ముంచేసింది.. దారుణంగా మోసం చేసిందన్న ప్రసాద్ బెహరా

పనిమనిషిని నమ్మితే నిలువునా ముంచేసింది.. దారుణంగా మోసం చేసిందన్న ప్రసాద్ బెహరా

షార్ట్ ఫిలిమ్స్ ద్వారా చాలా మంది సినిమాల్లోకి అడుగుపెడుతున్నారు. అలా వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు నటుడు ప్రసాద్ బెహరా. కమిటీ కుర్రాళ్లు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే ఇటీవల మిత్రమండలి అనే సినిమాతో ప్రేక్షకులను అలరించారు ప్రసాద్ బెహరా.. ప్రసాద్ బెహరా ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన విడాకుల గురించి అలాగే జీవితంలో తనకు ఎదురైన ఓ షాకింగ్ సంఘటన గురించి పంచుకున్నారు ప్రసాద్. మహేష్, పవన్…

Read Full News
పొంగల్ దంగల్.. మధ్యలో దూరడం అవసరమా

పొంగల్ దంగల్.. మధ్యలో దూరడం అవసరమా

సంక్రాంతికి మన సినిమాలే ఐదు వస్తున్నాయి.. వాటికే థియేటర్లు సరిపోతాయా లేదా అనే చర్చ రోజూ జరుగుతుంది. ఇలాంటి సమయంలో మేము కూడా రేసులోనే ఉన్నామంటూ రెండు తమిళ సినిమాలు పొంగల్ బరిలోకి దిగుతున్నాయి. మరి వాటి థియేటర్ల పరిస్థితి ఏంటి..? అందులో ఒకటి ముందుగానే రేసు నుంచి తప్పుకుంటుందా..? అసలేంటి సిచ్యువేషన్..? రాజా సాబ్‌తో ఈసారి పండగ సీజన్ షురూ కానుంది. జనవరి 8 సాయంత్రం నుంచే పెయిడ్ ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇక…

Read Full News
నీళ్లు, పాల కంటే పెట్రోల్ వెరీ చీప్.. వాటి ధరలు తెలిస్తే అవాక్కవడం పక్కా.. ఎక్కడంటే..?

నీళ్లు, పాల కంటే పెట్రోల్ వెరీ చీప్.. వాటి ధరలు తెలిస్తే అవాక్కవడం పక్కా.. ఎక్కడంటే..?

ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలు కలిగిన దేశం, ఒకప్పుడు లాటిన్ అమెరికాలోనే అత్యంత సంపన్నమైన దేశంగా వెలుగొందిన వెనిజులా నేడు ఒక చారిత్రక మలుపులో ఉంది. అధ్యక్షుడు నికోలస్ మదురో అరెస్టుతో ఆ దేశంలో 13 ఏళ్ల సుదీర్ఘ పాలన అకస్మాత్తుగా ముగిసింది. అయితే ఈ రాజకీయ మార్పు వెనుక దశాబ్దాల కాలపు ఆర్థిక విధ్వంసం, ఆకలి కేకలు, అణచివేత దాగి ఉన్నాయి. వెనిజులా ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే.. అక్కడ నిత్యావసర వస్తువుల ధరలు…

Read Full News
JEE Main 2026 City Intimation Slip: జేఈఈ మెయిన్‌ జనవరి సెషన్ సిటీ ఇంటిమేషన్‌ స్లిప్ విడుదల.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే

JEE Main 2026 City Intimation Slip: జేఈఈ మెయిన్‌ జనవరి సెషన్ సిటీ ఇంటిమేషన్‌ స్లిప్ విడుదల.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే

హైదరాబాద్‌, జనవరి 8: దేశవ్యాప్తంగా ఉన్నఎన్‌ఐటీల్లో 2062-27 విద్యా సంవత్సరానికి సంబంధించి బీటెక్‌, బీఆర్క్‌ సీట్ల భర్తీకి జేఈఈ మెయిన్ 2026 తొలి విడత ఆన్‌లైన్‌ రాత పరీక్షలు మరో 2 వారాల్లో ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో ఈ పరీక్షలకు సంబంధించి సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) గురువారం (జనవరి 8) విడుదల చేసింది. ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ వివరాలు నమోదు చేసి పరీక్షకు…

Read Full News
JNVST 2026 Hall Tickets: నవోదయ విద్యాలయాల్లో అడ్మిషన్లకు ప్రవేశ పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల డౌన్‌లోడ్ లింక్‌ ఇదే

JNVST 2026 Hall Tickets: నవోదయ విద్యాలయాల్లో అడ్మిషన్లకు ప్రవేశ పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల డౌన్‌లోడ్ లింక్‌ ఇదే

హైదరాబాద్‌, జనవరి 8: దేశ వ్యాప్తంగా ఉన్న జవహర్ నవోదయ విద్యాలయాల్లో (NVS) 2026-27 విద్యా సంవత్సరానికి 9వ తరగతి, 11వ తరగతిలో ప్రవేశాలకు నిర్వహించే ప్రవేశ పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులు తాజాగా విడుదలయ్యాయి. ఈ మేరకు నవోదయ విద్యాలయ సమితి (NVS) పరీక్షల హాల్‌ టికెట్లను వెబ్‌సైట్‌లో విడుదల చేసింది. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్ట్రేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు….

Read Full News