తాజావార్తలు
Team India: ఇది కదా దిమ్మతిరిగే స్కెచ్.. సర్ ప్రైజ్ ఎంట్రీ ఇవ్వనున్న ఖతర్నాక్ ప్లేయర్.. ప్రత్యర్థులకు గుండె దడే

Team India: ఇది కదా దిమ్మతిరిగే స్కెచ్.. సర్ ప్రైజ్ ఎంట్రీ ఇవ్వనున్న ఖతర్నాక్ ప్లేయర్.. ప్రత్యర్థులకు గుండె దడే

Team India: టీ20 వరల్డ్ కప్ 2026 సమరానికి కౌంట్‌డౌన్ మొదలైంది. మరో నెల రోజుల్లో ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, అనూహ్య పరిణామాల మధ్య టీమ్ ఇండియా స్క్వాడ్‌లోకి ఒక స్టార్ ఆటగాడి సర్ప్రైజ్ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు కీలక ఆటగాడి గాయం, మరోవైపు వెటరన్ ప్లేయర్ నిలకడైన ప్రదర్శనతో కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఆలోచనలో…

Read Full News
RO water: మీరు ఆర్వో వాటర్ తాగుతున్నారా..? ఇది తెలియకపోతే పాయిజన్ తాగినట్టే..! WHO మార్గదర్శకాలు

RO water: మీరు ఆర్వో వాటర్ తాగుతున్నారా..? ఇది తెలియకపోతే పాయిజన్ తాగినట్టే..! WHO మార్గదర్శకాలు

నీరు దాహాన్ని తీర్చడమే కాకుండా శరీరానికి పోషణను కూడా అందిస్తుంది. శుభ్రమైన, ఖనిజాలు అధికంగా ఉండే నీరు శరీరం నుండి విషాన్ని, మలినాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది. ఇది మూత్రపిండాలు, కాలేయం, జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. సరైన మొత్తంలో నీళ్లు తాగడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. శరీర ఉష్ణోగ్రతను నిర్వహిస్తుంది. అలసట తగ్గుతుంది. ఖనిజాలు అధికంగా ఉండే నీటిలోని కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం బలమైన ఎముకలు, సరైన కండరాల సంకోచం, మెరుగైన నరాల పనితీరుకు అవసరం….

Read Full News
ప్రతి నెలా 5 వేల మంది రైడర్లను తొలగిస్తుంటాం.. జొమాటో బాస్ షాకింగ్ ప్రకటన

ప్రతి నెలా 5 వేల మంది రైడర్లను తొలగిస్తుంటాం.. జొమాటో బాస్ షాకింగ్ ప్రకటన

ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ తమ కంపెనీ నుంచి ప్రతి నెలా సుమారు 5 వేల మంది గిగ్ వర్కర్ల ను తొలగిస్తుంటామని షాకింగ్‌ ప్రకటన చేసారు. ఎక్కువగా ఇందులో మోసాలకు పాల్పడిన వారే ఉంటారని తెలిపారు. దీని గురించి యూట్యూబర్ రాజ్ షమానీ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడారు గోయల్. ఇంకా తాము తొలగించిన వారే కాకుండా.. అదనంగా ప్రతి నెలా సుమారుగా 1.50 లక్షల నుంచి 2 లక్షల మంది వరకు తమ…

Read Full News
రోజూ ఈ ఒక్క జ్యూస్ తాగితే చాలు.. మీ గుండె  పదిలం.. కంటి చూపు డబుల్‌..!

రోజూ ఈ ఒక్క జ్యూస్ తాగితే చాలు.. మీ గుండె పదిలం.. కంటి చూపు డబుల్‌..!

పాలకూర పోషకాల నిధి. ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా భావించే ముఖ్యమైన ఆకుకూర. దీని నుండి వివిధ రకాల వంటకాలను తయారు చేయవచ్చు. పాలకూర భారతదేశంలో విస్తృతంగా వినియోగిస్తారు. ఇందులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇంకా, ఇందులో కాల్షియం, సోడియం, క్లోరిన్, భాస్వరం, ఇనుము, ప్రోటీన్, విటమిన్ ఎ, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి. కాబట్టి, వారానికి రెండుసార్లు పాలకూర జూస్‌గా తీసుకోవటం వల్ల కలిగే ప్రయోజనాలు, ఎవరు తాగాలో తెలుసుకుందాం….

Read Full News
Weather: సంక్రాంతి ముందు వర్షాలు.! తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం వాతావరణం ఇలా ఉంటుంది.. తాజా వెదర్ రిపోర్ట్ ఇదిగో

Weather: సంక్రాంతి ముందు వర్షాలు.! తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం వాతావరణం ఇలా ఉంటుంది.. తాజా వెదర్ రిపోర్ట్ ఇదిగో

సంక్రాంతి వేళ ఏపీ ప్రజలకు వర్షాలు పలకరించనున్నాయి. ఈ నేపధ్యంలో వాతావరణ శాఖ రెండు తెలుగు రాష్ట్రాలకు కీలక వాతావరణ సూచనలు ఇచ్చింది. తెలంగాణలో రాగల రెండు రోజుల్లో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని చెప్పింది. రాష్ట్రంలో రాత్రి సమయాల్లో సింగిల్ డిజిట్‌కు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. నిన్నటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత పెరిగింది. రాష్ట్రంలో రాగల రెండు రోజుల్లో అక్కడక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీలు నుంచి 3 డిగ్రీల తక్కువగా…

Read Full News
Horoscope Today: ఆ రాశి వ్యాపారులకు లాభాలే లాభాలు.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: ఆ రాశి వ్యాపారులకు లాభాలే లాభాలు.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (జనవరి 9, 2026): మేష రాశి వారికి ఆర్థిక ప్రయత్నాలు చాలావరకు సఫలం అయ్యే అవకాశముంది. వృషభ రాశి వారికి ఆదాయం బాగానే వృద్ది చెందుతుంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో కాస్తంత పని భారం పెరిగే అవకాశముంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..? మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) వృత్తి, ఉద్యోగాలలో మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రతిభా పాటవాలు…

Read Full News
Indian leaves: అరటి ఆకు ఒక్కటే కాదు! మన దేశంలో వడ్డనకు వాడే ఈ 10 ఆకుల గురించి మీకు తెలుసా?

Indian leaves: అరటి ఆకు ఒక్కటే కాదు! మన దేశంలో వడ్డనకు వాడే ఈ 10 ఆకుల గురించి మీకు తెలుసా?

సాల్, టేకు ఆకులు : పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ ప్రాంతాల్లో వీటిని ఎక్కువగా వాడతారు. ఇవి గట్టిగా ఉండటం వల్ల భోజనానికి చాలా అనువుగా ఉంటాయి.

Read Full News
Rajasaab: ఒక్క సీన్‌కి రూ.23 కోట్లు? పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పట్టుబడితే డైరెక్టర్ మాత్రం ఏం చేస్తాడు!

Rajasaab: ఒక్క సీన్‌కి రూ.23 కోట్లు? పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పట్టుబడితే డైరెక్టర్ మాత్రం ఏం చేస్తాడు!

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన భారీ చిత్రం ‘ది రాజా సాబ్’ విడుదలకు సమయం ఆసన్నమైంది. డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో హర్రర్ కామెడీ జోనర్‌లో తెరకెక్కిన ఈ చిత్రం, జనవరి 9న థియేటర్లలో సందడి చేయబోతోంది. ఈ రోజు రాత్రి నుంచే ప్రీమియర్ షోలు ప్రారంభం కానుండటంతో అభిమానుల సందడి ఆకాశాన్ని తాకుతోంది. అయితే, ఈ సినిమాలోని ఒక క్రేజీ ఫైట్ సీక్వెన్స్‌కు సంబంధించిన వార్త ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సాధారణంగా…

Read Full News
Amala Paul: హీరోయిన్ అమలా పాల్ ముద్దుల కుమారుడు ఎంత క్యూట్‌గా ఉన్నాడో చూశారా? ఫొటోస్ వైరల్

Amala Paul: హీరోయిన్ అమలా పాల్ ముద్దుల కుమారుడు ఎంత క్యూట్‌గా ఉన్నాడో చూశారా? ఫొటోస్ వైరల్

హీరోయిన్ అమలా పాల్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కేరళకు చెందిన ఈ ముద్దుగుమ్మ దక్షిణాది భాషా చిత్రాలతో పాటు బాలీవుడ్ సినిమాల్లోనూ నటించి మెప్పించింది. తెలుగులో బెజవాడ, లవ్‌ ఫెయిల్యూర్‌, ఇద్దరమ్మాయిలతో, నాయక్‌, జెండాపై కపిరాజు,పిట్ట కథలు తదితర సినిమాలతో ఇక్కడి ఆడియెన్స్‌కు బాగా చేరువైంది. అలాగే కొన్ని వెబ్‌ సిరీసుల్లోనూ నటించి మెప్పించింది అమలా పాల్. సినిమాల సంగతి పక్కన పెడితే.. వ్యక్తిగత జీవితంలో ఆటు పోట్లు ఎదుర్కొందీ అందాల తార మొదట తమిళ…

Read Full News
Spirit: సందీప్‌రెడ్డి వంగాకి మాటిచ్చిన ప్రభాస్? ఏంటో తెలిస్తే డార్లింగ్ ఫ్యాన్స్‌ ఎగిరిగంతేస్తారు

Spirit: సందీప్‌రెడ్డి వంగాకి మాటిచ్చిన ప్రభాస్? ఏంటో తెలిస్తే డార్లింగ్ ఫ్యాన్స్‌ ఎగిరిగంతేస్తారు

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటడానికి సిద్ధమవుతున్నారు. ఆయన నటించిన లేటెస్ట్ హర్రర్ కామెడీ ఎంటర్టైనర్ ‘ది రాజా సాబ్’ జనవరి 9న సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా నిర్వహిస్తున్న ప్రమోషన్లలో ప్రభాస్ పంచుకుంటున్న ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా తన సినిమాల గురించి ఆయన చేసిన ఒక షాకింగ్ రివీల్ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ప్రస్తుతం ‘ది రాజా సాబ్’ విడుదల…

Read Full News