తాజావార్తలు

Biryani Recipe: వారి జీవితాన్నే మార్చేసిన అమ్మమ్మ బిర్యానీ రెసిపీ.. రూ.5 లక్షల పెట్టుబడితో రూ.10 కోట్ల వ్యాపారం.. అక్కాచెల్లెళ్ల సక్సెస్‌ స్టోరీ

Biryani Recipe Success Story: తమ అమ్మమ్మ ఇంట్లో చేసే బిర్యానీ రుచి ఒకరోజు ఇంత పెద్ద వ్యాపారంగా మారుతుందని ఎవరూ ఊహించి ఉండరు. కానీ బెంగళూరుకు చెందిన అక్కాచెల్లెళ్లు రమ్య, శ్వేతా రవి తమ అమ్మమ్మ సాంప్రదాయ బిర్యానీ వంటకం ఆధారంగా ప్రారంభించిన చిన్న వ్యాపారాన్ని కోట్లాది రూపాయల ఆహార వ్యాపారంగా మార్చారు. కేవలం రూ.5 లక్షల ప్రారంభ పెట్టుబడితో మొదలైన వారి వ్యాపారం, ఇప్పుడు రూ.10 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. వారి వ్యాపారం పేరు…

Read Full News

Ayushman Bharat: ఆయుష్మాన్ భారత్ కార్డు పోయిందా..? ఇంట్లోనే నిమిషాల్లో డౌన్‌లోడ్ చేసుకోండి!

ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా దేశంలోని సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం ఉచిత వైద్య సౌకర్యం పొందే అవకాశం కల్పిస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో రూ.5 లక్షల వరకు ఉచిత క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్ పొందవచ్చు. నెట్‌వర్ ఆస్పత్రుల్లో ఈ సుదుపాయం అవకాశం ఉంటుంది. ఆయుష్మాన్ భారత్ పోర్టల్‌లోకి వెళ్లి మీ సమీపంలోని ఆస్పత్రులను గుర్తించవచ్చు. జస్ట్ ఈ కార్డు చూపించి రూ.5 లక్షల వరకు ఉచిత ట్రీట్‌మెంట్ పొందవచ్చు. కుటుంబంలోని ప్రతీవ్యక్తికి ఈ సౌకర్యం అందుబాటులో…

Read Full News
‘వందేభారత్‌’ను ప్యాసింజర్‌ చేశారా? ప్రయాణికుల గగ్గోలు!

‘వందేభారత్‌’ను ప్యాసింజర్‌ చేశారా? ప్రయాణికుల గగ్గోలు!

వందే భారత్ రైలు ఆలస్యంపై ప్రయాణికుల అసంతృప్తి దేశంలోని ప్రముఖ సెమీ హై-స్పీడ్ రైళ్లలో ఒకటైన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ తాజాగా ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తోంది. బెంగళూరు–ఎర్నాకులం మార్గంలో నడిచే ఈ రైలు గత కొన్ని వారాలుగా తరచుగా ఆలస్యంగా నడుస్తుండటంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఒక సందర్భంలో రైలు గమ్యస్థానానికి చేరుకోవడంలో దాదాపు తొమ్మిది గంటల ఆలస్యం కావడంతో ప్రయాణికుల అసహనం మరింత పెరిగింది. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు తమ ప్రయాణ…

Read Full News
చెమట వాసనకు చెక్! ఇంట్లోనే మల్లె పూలతో మతిపోగొట్టే అత్తరు తయారు చేసుకోండిలా..

చెమట వాసనకు చెక్! ఇంట్లోనే మల్లె పూలతో మతిపోగొట్టే అత్తరు తయారు చేసుకోండిలా..

వేసవి కాలంలో చెమట వాసన పెద్ద సమస్యగా మారుతుంది. దీనికోసం మార్కెట్లో దొరికే ఖరీదైన పర్ఫ్యూమ్‌లను వాడుతుంటాం. కానీ, వాటిలో ఉండే రసాయనాలు చర్మానికి హాని కలిగించవచ్చు. ఎటువంటి రసాయనాలు లేకుండా, ఇంట్లోనే మల్లె పూలతో అద్భుతమైన పర్ఫ్యూమ్‌ను తయారు చేసుకోవచ్చు. మల్లె పూల సువాసన మనసుకు ప్రశాంతతను ఇవ్వడమే కాకుండా, రోజంతా మిమ్మల్ని తాజాగా ఉంచుతుంది. దీని తయారీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూద్దాం.. మల్లెపూల పర్ఫ్యూమ్‌ తయారీ కోసం కావాల్సినవి.. తాజా…

Read Full News
Cinema : ప్రతికారానికి ప్రతీకారమే.. కేరళను వణికించిన రియల్ స్టోరీ.. యూట్యూబ్ లో తెగ ట్రెండ్ అవుతున్న సినిమా ఇది..

Cinema : ప్రతికారానికి ప్రతీకారమే.. కేరళను వణికించిన రియల్ స్టోరీ.. యూట్యూబ్ లో తెగ ట్రెండ్ అవుతున్న సినిమా ఇది..

మరోవైపు, అంగమాలి ఆహారం, దాని సంస్కృతి సినిమా అంతటా ప్రధానాంశాలుగా ఉంటాయి. రెండు వర్గాల మధ్య సంఘర్షణ, అందులో చోటుచేసుకునే ద్రోహం, శత్రుత్వం, క్రూరత్వం – ఇవన్నీ కలిసి ఒక వాస్తవిక జీవిత కథను ఆవిష్కరిస్తాయి. ఈ కథనం పెద్ద కథాంశం లేకుండా, సందర్భంపై దృష్టి సారిస్తూ సాగుతుంది. అంగమాలి ప్రజల జీవితాన్ని తెరపై చూడవచ్చు. ప్రతి పాత్రకు ఒక నేపథ్యం ఉంటుంది. అదే ఈ కథనం ప్రధాన బలం. ఈ సినిమాలో ప్రస్తావించదగిన రెండు ముఖ్యమైన…

Read Full News
సక్సెస్‌కు అసలైన నిర్వచనం చెప్పేస్తున్న ఢిల్లీ యువతి! జీతం కాదు అదే ముఖ్యమట

సక్సెస్‌కు అసలైన నిర్వచనం చెప్పేస్తున్న ఢిల్లీ యువతి! జీతం కాదు అదే ముఖ్యమట

సక్సెస్ అంటే రోజుకు 12 నుండి 14 గంటలు కష్టపడటమేనా? అసలు ఆనందాన్ని పణంగా పెట్టి సంపాదించే డబ్బు నిజమైన విజయమేనా? ఈ ప్రశ్నలే ఢిల్లీకి చెందిన మెహర్ వర్మ జీవితాన్ని మలుపు తిప్పాయి. లా ఫర్మ్‌లో లాయర్‌గా పనిచేస్తున్నప్పుడు ఆమెకు బయట ప్రపంచానికి అంతా ‘సార్టెడ్’గా కనిపించినా, లోపల మాత్రం ఆమె ఎంతో నలిగిపోయింది. ఏ బ్యాకప్ ప్లాన్ లేకుండానే ఉద్యోగం వదిలేసి, ఇప్పుడు నెలకు రెండు లక్షల ఆదాయంతో హాయిగా జీవిస్తున్న ఆమె ప్రయాణం,…

Read Full News

అందానికి, జుట్టుకు సూపర్‌ఫుడ్.. ఆడవారి ఆరోగ్యానికి ఈ గింజలు వరం లాంటివి..

ముఖ్యంగా, అవిసె గింజలు బరువు తగ్గడంలో ఎంతగానో సహాయపడతాయి. వీటిలో ఉండే ప్రోటీన్, ఫైబర్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీఆక్సిడెంట్లు జీవక్రియ రేటును పెంచి, బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తాయి. అంతేకాకుండా, అవిసె గింజలు ఆడవారిలో హార్మోన్లను సమతుల్యం చేస్తాయి. నెలసరి సమస్యలను తగ్గించి, పీరియడ్స్ సక్రమంగా వచ్చేలా దోహదపడతాయి.

Read Full News

రోజూ పచ్చ గడ్డిపై చెప్పులు లేకుండా నడిస్తే ఎన్ని ఆరోగ్య లాభలో తెలుసా?

ఉదయాన్నే పార్కులు లేదా ఖాళీ ప్రదేశాల్లోని పచ్చటి గడ్డిపై చెప్పులు లేదా బూట్లు లేకుండా నడవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. దీన్ని ఎర్తింగ్ లేదా గ్రౌండింగ్ అని పిలుస్తారు. రోజూ కనీసం 15 నుంచి 30 నిమిషాల పాటు పచ్చగడ్డిపై నడవడం వల్ల ఒత్తిడి, ఆందోళనలను తగ్గించే కార్టిసాల్ హార్మోన్ అదుపులోకి వస్తుంది. ఈ చిన్న అలవాటు అద్భుతంగా సహాయపడుతుంది. ఒత్తిడి దూరం – మానసిక ప్రశాంతత: నేటి బిజీ లైఫ్‌లో…

Read Full News

Varanasi Movie: హాలీవుడ్ సినిమాలను తలదన్నేలా.. మహేష్ బాబు ‘వారణాసి’ కోసం రాజమౌళి మాస్టర్ స్కెచ్

‘బాహుబలి’తో ప్రపంచ సినీ ప్రేమికుల దృష్టిని ఆకర్షించారు దర్శక ధీరుడు రాజమౌళి. ఇక ‘ఆర్ఆర్ఆర్’తో ఆయన క్రేజ్ మరింత పెరిగిపోయింది. క్రిస్టోఫర్ నోలన్ వంటి దిగ్గజ దర్శకులు సైతం రాజమౌళి టేకింగ్, మేకింగ్ పై ప్రశంసలు కురిపించారు. ఇప్పుడీ స్టార్ డైరెక్టర్ టాలీవుడ్ సూపర స్టార్ మహేష్ బాబుతో కలిసి వారణాసి అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పుడు ఈ సినిమాను హాలీవుడ్‌ను మించి మరో మెట్టు పైకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు జక్కన్న. అదేంటంటే.. రాజమౌళి తన ‘వారణాసి’…

Read Full News

సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌, అంచనాలు పెంచేస్తున్న నడిప్పిన్ నాయగన్‌ లైనప్‌

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. వరుస విజయాలతో పాన్ ఇండియా ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇటీవల విడుదలైన “కరుప్పు” బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలవగా, ఆ తర్వాత వచ్చిన “విశ్వనాథ్ అండ్ సన్స్” మరో సంచలనాత్మక విజయాన్ని సాధించింది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన ఈ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. మొదటి రోజునే ప్రపంచవ్యాప్తంగా రికార్డు గ్రాస్ వసూలు చేసి, కేవలం రెండు రోజుల్లో 100 కోట్ల…

Read Full News