తాజావార్తలు

NZ vs IND: న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా ఇదే.. కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!

India vs New Zealand, Team India Squad 2026: న్యూజిలాండ్ పర్యటనకు భారత పురుషుల జట్లను సెలక్షన్ కమిటీ ప్రకటించింది. ఐదు టీ20ల సిరీస్ కోసం శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) కెప్టెన్‌గా 16 మంది సభ్యులతో కూడిన టీ20 జట్టును ఎంపిక చేశారు. వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ వంటి ఆటగాళ్లకు చోటు దక్కింది. మరోవైపు న్యూజిలాండ్ ‘A’తో మూడు మల్టీ-డే మ్యాచ్‌ల కోసం ఇండియా…

Read Full News
రాత్రి పడుకునే ముందు పిస్తాపప్పు తింటే ఏమవుతుంది..? అసలు విషయం తెలిస్తే అవాక్కే..

రాత్రి పడుకునే ముందు పిస్తాపప్పు తింటే ఏమవుతుంది..? అసలు విషయం తెలిస్తే అవాక్కే..

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మన ఆహారపు అలవాట్లు పూర్తిగా మారిపోయాయి. ముఖ్యంగా సాయంత్రం వేళ ఆకలి వేయగానే చిప్స్, బిస్కెట్లు వంటి జంక్ ఫుడ్ వైపు మొగ్గు చూపుతుంటాం. ఇవి నోటికి రుచిగా అనిపించినా.. శరీరానికి మాత్రం తీవ్ర హాని చేస్తాయి. వీటికి ప్రత్యామ్నాయంగా ప్రకృతి ప్రసాదించిన డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని ప్రముఖ పోషకాహార నిపుణురాలు దీప్సిఖా జైన్ తెలిపారు. పోషకాల గని.. ఈ డ్రై ఫ్రూట్స్ బాదం,…

Read Full News
రాత్రి పడుకునే ముందు పిస్తాపప్పు తింటే ఏమవుతుంది..? అసలు విషయం తెలిస్తే అవాక్కే..

Pawan Kalyan: రాజకీయాల్లోకి రావచ్చుగా.. హీరోయిన్‌కు పవన్ కళ్యాణ్ ఆఫర్.. కానీ ఆమె ఏం చెప్పిందంటే

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలతో పాటు, రాజకీయాల్లోనూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఓ వైపు డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. సమయం దొరికినప్పుడల్లా సినిమాలు చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నటిస్తున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మార్చ్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. గతంలో హరీష్, పవన్ కాంబినేషన్ లో తెరకెక్కిన గబ్బర్ సింగ్ సినిమా ఇంతపెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా…

Read Full News
వారెవ్వ అదిరిపోయే వంటకం ఇదే.. బక్కగా అవ్వాలి అనుకునే వారికి బెస్ట్!

వారెవ్వ అదిరిపోయే వంటకం ఇదే.. బక్కగా అవ్వాలి అనుకునే వారికి బెస్ట్!

కావాల్సిన పదార్థాలు : కొర్రలు, కరివేపాకు, టమాటాలు, ఉల్లిపాయలు, క్యాలీఫ్లవర్, ఉప్పు, కారం, సాంబర్ పొడి, నువ్వులు, కొత్తమీర, ఉల్లిపాయలు, సోరకాయ ముక్కలు, నీళ్లు, పెసరపప్పు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు. తయారీ విధానం : ముందుగా కొర్రలు, పెసరపప్పు తీసుకోవాలి. వీటిని శుభ్రంగా కడిగి వంట చేసుకోవడానికి ఒక రోజు ముందు మంచిగా నానబెట్టుకోవాలి. దీని వలన త్వరగా ఉడికిపోతాయి. రుచి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి, అందులో…

Read Full News

ఇరాన్‌తో యుద్దానికి వెనక్కి తగ్గిన ట్రంప్.. అసలు కారణం ఇదేనా..?

ఇరాన్‌తో సుదీర్ఘంగా సాగిన యుద్ధం అమెరికా సైనిక సామర్థ్యంపై కొత్త ప్రశ్నలు లేవనెత్తుతోంది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైనిక వ్యవస్థగా భావించే అమెరికా వద్ద కీలకమైన ఎయిర్ డిఫెన్స్ ఇంటర్‌సెప్టర్ క్షిపణుల నిల్వలు గణనీయంగా తగ్గినట్లు తాజాగా వెలువడిన నివేదికలు చెబుతున్నాయి. ముఖ్యంగా Patriot, THAAD, ATACMS వంటి వ్యవస్థలపై ఒత్తిడి పెరిగినట్లు సమాచారం. వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం, ఇరాన్‌పై మరింత పెద్ద స్థాయి దాడికి అమెరికా సిద్ధమైన సమయంలో.. యుద్ధాన్ని పొడిగించడం వల్ల…

Read Full News

బైక్​ లవర్స్‌కు నిద్రపట్టదు ఇది చూస్తే..! కొత్త టెక్నాలజీతో హోండా రెబల్‌ 300 క్రూయిజర్‌‌..

ఆధునిక జీవనశైలిని, లాంగ్ రైడ్‌లను ఇష్టపడే యువతను దృష్టిలో పెట్టుకుని హోండా సంస్థ మార్కెట్లోకి సరికొత్త రెబల్ 300 క్రూయిజర్ బైక్‌ను తీసుకువచ్చింది. శక్తివంతమైన ఇంజిన్ సామర్థ్యం, ఈ-క్లచ్ టెక్నాలజీతో వస్తున్న ఈ హ్యాండ్‌సెట్ ఆటోమొబైల్ మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. సామాన్యుల నుంచి బైక్ రైడర్ల వరకు అందరినీ ఆకట్టుకునేలా రూపొందిన ఈ నూతన సృష్టి పూర్తి వివరాలను తెలుసుకుందాం. హోండా నుంచి సరికొత్త రెబల్ 300 క్రూయిజర్ బైక్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది….

Read Full News
జ్యేష్ఠ మాస బడా మంగళవార్: ఒక్క పూజతో ఆర్థిక  కష్టాలకు ఫుల్ స్టాప్ పడుతుందా?

జ్యేష్ఠ మాస బడా మంగళవార్: ఒక్క పూజతో ఆర్థిక కష్టాలకు ఫుల్ స్టాప్ పడుతుందా?

జ్యేష్ఠ మాసంలో శ్రీరామచంద్రమూర్తిని ఆంజనేయ స్వామి కలిసిన పవిత్ర సమయం కాబట్టి, ఈ మాసంలో ఆంజనేయ స్వామి పూజ విశేష ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. ఈ మాసం అనగానే మంగళవారాలు, ముఖ్యంగా ఉత్తరాదిలో బడా మంగళవార్ గా పిలువబడే ఈ మంగళవారాలు ఆంజనేయ స్వామి ఆరాధనకు అత్యంత విశిష్టమైనవి. జ్యేష్ఠ అంటే పెద్ద అని అర్థం. ఈ మాసంలో చేసే ఆరాధన వల్ల జీవితంలో ఎదురయ్యే పెద్ద కష్టాలు, అలక్ష్మి (దురదృష్టం) తొలగిపోయి, శుభాలు కలుగుతాయని నమ్ముతారు. ఇంట్లో…

Read Full News
ఆధునిక యుగంలోనూ అమానుషం! పది నెలలుగా పగ.. 43 కుటుంబాలకు నరకప్రాయం!

ఆధునిక యుగంలోనూ అమానుషం! పది నెలలుగా పగ.. 43 కుటుంబాలకు నరకప్రాయం!

శాస్త్ర సాంకేతిక రంగాల్లో దూసుకుపోతున్న ఆధునిక యుగంలోనూ.. ఇంకా కొన్ని గ్రామాల్లో సామాజిక బహిష్కరణలు కొనసాగడం నాగరిక సమాజానికే మాయని మచ్చగా మారుతోంది. తాజాగా కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం, పోలేకూరు గ్రామ పంచాయతీ పరిధిలోని తోటపేట గ్రామంలో ఇటువంటి అమానుష ఘటన వెలుగుచూసింది. గ్రామానికి చెందిన 43 కుటుంబాలను గ్రామ పెద్దలు గత పది నెలలుగా వెలివేసి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న వైనం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఊరిలోని కిరాణా కొట్లలో వీరికి సరుకులు…

Read Full News
రాత్రి పడుకునే ముందు పిస్తాపప్పు తింటే ఏమవుతుంది..? అసలు విషయం తెలిస్తే అవాక్కే..

కోడి గుడ్డు కొబ్బరి మసాలా కర్రీ.. ఒక్కసారి ఇలా వండి తిన్నారంటే.. అస్సలు వదలరు!

Kodiguddu Kobbari Masala Curry: కోడి గుడ్డు కూరను ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. నాన్ వెజ్ ప్రియులైతే వారంలో రెండు మూడు సార్లు అయినా ఎగ్ కర్రీ తినకుండా ఉండలేరు. అయితే, ప్రతిసారీ సాధారణంగా చేసే బదులు కొంచెం కొత్తగా ట్రై చేసి తింటే మరింత బాగుంటుంది. ఒక్కసారి తిన్నారంటే మళ్లీ మళ్లీ అదే కావాలంటారు. ఇప్పుడు కొత్తగా కోడి గుడ్డు కొబ్బరి మసాల కర్రీని రుచికరంగా ఎలా చేయాలో తెలుసుకుందాం. కావాల్సిన పదార్థాలు.. ఉడికించిన…

Read Full News
ఐశ్వర్యరాయ్ ‘లుక్’ కాపీ చేసిందా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న హీరోయిన్ పిక్స్

ఐశ్వర్యరాయ్ ‘లుక్’ కాపీ చేసిందా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న హీరోయిన్ పిక్స్

సీఎంగా విజయ్ దళపతి ప్రమాణ స్వీకార కార్యక్రమ వేడుక కోసం త్రిష ధరించిన ఐస్-బ్లూ సిల్క్ చీర నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. అయితే, ఆమె లుక్ చూస్తుంటే 2000వ సంవత్సరంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయిని కలిసినప్పుడు ఐశ్వర్యరాయ్ ధరించిన చీరను గుర్తుకు తెస్తోందని ఇంటర్నెట్ వినియోగదారులు కామెంట్ చేస్తున్నారు. దీంతో ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రంలోని నందిని (ఐశ్వర్య), కుందవై (త్రిష) పాత్రలను పోలుస్తూ ఫోటోలు షేర్ చేస్తున్నారు. త్రిష ఎలిగెంట్ లుక్ విజయ్ ప్రమాణస్వీకార…

Read Full News