తాజావార్తలు
తిరుగులేని ఉత్సాహం.జీవితంలో.. విజయం-ఉత్సాహం.

తిరుగులేని ఉత్సాహం.జీవితంలో.. విజయం-ఉత్సాహం.

ఇటు ‘ఉత్సాహ లేనిదే గొప్పతనాన్ని సాధించలేము’ అన్నారు ఎమర్సన్. విజయం సాధించాలంటే ఎన్నటికి అలసిపోని ఉత్సాహం ఉండాలి. ఉదయమ్ లేచి T.V.చూస్తే T.V. యాంకర్లు చక్కటి చిరునవ్వుతో ఎనలేని ఉత్సాహంతో మనల్ని పలకరిస్తారు. వారి పెదవుల్లో వెల్లివిరిసే ఉత్సాహం మనలో ఓ కొత్త నూతనోత్సాహాన్ని నింపుతుంది. అలాగే కాలేజీల్లో, స్కూళ్లల్లో మనం ఎంతోమంది టీచర్లని చూస్తుంటాం. వారిలో ఉత్సాహం పొంగిపొరలే వారిని మనం ఇష్టపడుతాం. అలాగే మనం ఎంతోమందిని కలుసుకోవడానికి ఆఫీసులకెళ్తాం. అక్కడ నవ్వుతూ విష్ చేసే…

Read Full News
IND vs ENG 2nd ODI: ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. మారిన రెండో వన్డే టైమింగ్.. ఎప్పుడు, ఎక్కడ, ఎలా చూడాలంటే?

IND vs ENG 2nd ODI: ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. మారిన రెండో వన్డే టైమింగ్.. ఎప్పుడు, ఎక్కడ, ఎలా చూడాలంటే?

India vs England 2nd ODI Live Streaming: టీ20 సిరీస్‌లో ఘోర పరాజయం తర్వాత వన్డేల్లో సత్తా చాటుతున్న టీమిండియా, ఇప్పుడు ఇంగ్లాండ్‌తో రెండో సమరానికి సమరశంఖం పూరించింది. తొలి మ్యాచ్‌లో అద్భుత విజయంతో జోరుమీదున్న భారత జట్టు, రెండో వన్డేలోనూ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. అసలు ఈ ఉత్కంఠభరిత మ్యాచ్ ఎప్పుడు జరుగుతుంది? ఎక్కడ చూడాలి? తదితర పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. తొలి వన్డేలో అదరగొట్టిన భారత వీరులు.. ఇంగ్లాండ్…

Read Full News
Horoscope Today: ఆ రాశి వారికి అంచనాలకు మించి రాబడి.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: ఆ రాశి వారికి అంచనాలకు మించి రాబడి.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2026): మేష రాశి వారికి ప్రస్తుతం గ్రహ సంచారం బాగా అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ లభిస్తుంది. వృషభ రాశి వారికి ఉద్యోగంలో హోదా పెరగడానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు సానుకూలంగా సాగిపోతాయి. మిథున రాశి వారికి వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగానే వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగే సూచనలున్నాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు…

Read Full News

జడ్జి కుర్చీలో గణపయ్య.. చుట్టూ కోర్టు వాతావరణం.. సుప్రీంకోర్టు సెట్టింగ్ ప్రత్యేక ఆకర్షణ!

ఎవరైనా జీవితంలో పోలీస్ స్టేషన్ పాలు కావద్దు. కోర్టు మెట్లు ఎక్కవద్దని బావిస్తారు.. మరి కోర్టు ఎలా ఉంటుంది.. దేవస్థానమే కోర్టు అయితే.. దేవుడే న్యాయమూర్తి అయితే ఎలా ఉంటుంది.అచ్చం థాట్ తో వరంగల్ లో ఏర్పాటుచేసిన న్యాయవాది గణపతి, సుప్రీం కోర్టు సెట్టింగ్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుందిన్యాయమూర్తిగా వినాయకుడు. అర్చకులుగా న్యాయవాదులు.. వింటుంటే విచిత్రంగా ఉంది కదూ.. చూస్తే మీరే షాక్ అవుతారు.వినాయక చవితి వచ్చిందంటే చాలు. బారీ విగ్రహాలు, వెరైటీ మండపాల సెట్టింగులు, ప్రతి…

Read Full News
ఏసీ, కూలర్‌తో పనే లేదు.. ఈ మొక్కలుంటే ఇల్లంతా, చల్ల చల్లగా కూల్ కూల్‌గా..

ఏసీ, కూలర్‌తో పనే లేదు.. ఈ మొక్కలుంటే ఇల్లంతా, చల్ల చల్లగా కూల్ కూల్‌గా..

మనీ ప్లాంట్ : మనీ ప్లాట్ లేని ఇల్లు ఉండదు. చాలా మంది ఈ మొక్కను పెంచుకుంటున్నారు. అయితే కొంత మంది వాస్తు ప్రకారం మనీ ప్లాంట్ పెంచుకుంటే, మరికొంత మంది ఇంటి అందం కోసం పెంచుకుంటారు. కానీ ఇంటిలో మనీ ప్లాంట్ మొక్క పెట్టుకోవడం వలన ఇది స్వచ్ఛమైన గాలిని ఇస్తుంది. అంతే కాకుండా, గాలిలోని మలినాలను ఫిల్టర్ చేసి, స్వచ్ఛమైన గాలిని అందిస్తుంది. అలాగే ఇంటిని చాలా చల్లగా మార్చుతుంది. స్నేక్ ప్లాంట్ :…

Read Full News

ప్రపంచ పవర్‌ఫుల్ దేశాల సరసన భారత్.. జాబితా నుంచి అమెరికా ఔట్..!

కిర్గిజిస్థాన్ రాజధాని బిష్కెక్‌లో జరిగిన 26వ షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశంలో భారత్‌కు అనూహ్య ప్రశంసలు లభించాయి. బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో భారత్‌ను ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశాల సరసన నిలిపారు. చైనా, రష్యాతో పాటు భారత్‌ను మూడు కీలక శక్తులుగా అభివర్ణించారు. భారత్, చైనా, రష్యానే మూడు శక్తులు SCO వేదికపై లుకాషెంకో మాట్లాడుతూ.. సభ్య దేశాలన్నీ సమానమే అయినప్పటికీ, చైనా, భారత్, రష్యా మూడు అత్యంత శక్తివంతమైన దేశాలని గుర్తించాల్సి…

Read Full News

పాప్‌కార్న్ తింటే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..? ఈ తప్పులు అస్సలు చేయొద్దు..

సినిమా థియేటర్‌కు వెళ్లినా, ఇంట్లో టీవీ చూస్తూ సేదతీరుతున్నా అందరికీ ఠక్కున గుర్తొచ్చే మొదటి స్నాక్ కార్న్. దీనిని కేవలం టైమ్‌పాస్ స్నాక్‌గా మాత్రమే చాలామంది భావిస్తారు. అయితే సరైన పద్ధతిలో తయారు చేసుకుని తింటే ఇది శరీరానికి బోలెడన్ని పోషకాలను అందించే అద్భుతమైన ఆరోగ్య సంరక్షణిగా మారుతుందని పోషకాహార నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మొక్కజొన్న గింజలతో తయారయ్యే పాప్‌కార్న్‌లో ఫైబర్, ప్రొటీన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్.మక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. పాప్‌కార్న్‌తో కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు…..

Read Full News

India A vs Nepal: టాస్ గెలిచిన నేపాల్‌.. భారత్ బ్యాటింగ్

India A vs Nepal: రైజింగ్‌ స్టార్స్‌ ఆసియా కప్‌లో భారత్‌-నేపాల్‌ జట్లు తలపడనున్నాయి. తిలక్‌ వర్మ నాయకత్వంలోని భారత జట్టు ఈ మ్యాచ్‌తోనే టోర్నీలో తన ప్రయాణాన్ని ప్రారంభించనుంది. అభిషేక్‌ శర్మ, వైభవ్‌ సూర్యవంశీ, రింకూ సింగ్‌ వంటి ఆటగాళ్లు బరిలోకి దిగే అవకాశం ఉండటంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. రైజింగ్‌ స్టార్స్‌ ఆసియా కప్‌లో భాగంగా భారత్‌-నేపాల్‌ జట్ల మధ్య శుక్రవారం కీలక పోరు జరగనుంది. దోహాలోని వెస్ట్‌ ఎండ్‌ పార్క్‌ అంతర్జాతీయ క్రికెట్‌…

Read Full News

మదురోను పట్టుకునే ముందు AI గ్రోక్‌ను గంటల తరబడి ప్రశ్నించిన ట్రంప్‌

ఆ తర్వాత జనవరి 2026లో అమెరికా బలగాలు వెనిజులా రాజధాని కరాకస్‌పై సైనిక ఆపరేషన్ చేపట్టాయి. మదురో, ఆయన భార్య అమెరికా అదుపులోకి వెళ్లారు. ఆ సమయంలో వెనిజులాలో మదురో వ్యతిరేకవర్గాల్లో సంబరాలు కనిపించాయి. ట్రంప్ కూడా Grok చెప్పిన సమాధానం ఆ తర్వాత జరిగిన పరిణామాలతో సరిపోలడంతో ఆశ్చర్యపోయారు. అయితే Grok సమాధానం వల్లే మదురోను పట్టుకునే నిర్ణయం తీసుకున్నారా? అన్న ప్రశ్నకు మాత్రం స్పష్టమైన సమాధానం లేదు. ఆపరేషన్‌కు ముందు Grokను ఆశ్రయించిన ట్రంప్?…

Read Full News
ఉదయం ఏ టైమ్‌కు నిద్రలేవాలి..? 99శాతం మందికి కరెక్ట్ సమయం తెలియదు

ఉదయం ఏ టైమ్‌కు నిద్రలేవాలి..? 99శాతం మందికి కరెక్ట్ సమయం తెలియదు

వాతావరణంలో అద్భుతం: శాస్త్రీయ పరిశోధనల ప్రకారం.. తెల్లవారుజామున వాతావరణంలో ఓజోన్ వాయువు సాంద్రత ఎక్కువగా ఉంటుంది. ఈ స్వచ్ఛమైన గాలిని పీల్చడం వల్ల ఊపిరితిత్తులు శుభ్రపడతాయి. ఓజోన్ మిశ్రమిత గాలి మెదడు కణాలకు అమృతం లాంటిది. ఇది జ్ఞాపకశక్తిని పెంచడమే కాకుండా, ఆలోచనా శక్తిని మెరుగుపరుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 99 శాతం మంది ఈ సమయంలో నిద్రలో ఉంటారు. దీనివల్ల శబ్ద కాలుష్యం ఉండదు, మానసిక ప్రశాంతత అత్యున్నత స్థాయిలో ఉంటుంది. అందుకే రచయితలు, శాస్త్రవేత్తలు, విద్యార్థులకు…

Read Full News