తాజావార్తలు

Andhra Pradesh: చెట్టు కింద గుట్టలుగా నోట్లు.. అసలు నిజం తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..

విశాఖపట్నం నడిబొడ్డున ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని సెంట్రల్ పార్క్ వద్ద బుధవారం తెల్లవారుజామున వింత ఘటన కలకలం రేపింది. పార్క్ మెయిన్ గేటు ఎదుట ఉన్న ఓ చెట్టు కింద భారీగా చిరిగిపోయిన కరెన్సీ నోట్లు కుప్పగా దర్శనమివ్వడంతో స్థానికులు, మార్నింగ్ వాకర్స్ తీవ్ర విస్మయానికి గురయ్యారు. ఒకేచోట వేర్వేరు రకాల నోట్ల ముక్కలు పడి ఉండటంతో ఎవరో కావాలనే ఇలా పడేశారా లేక దీని వెనుక ఏదైనా నేరపూరిత కోణం దాగి ఉందా అన్న అనుమానాలు…

Read Full News
వీడెవడండీ బాబు..! ఆ సాకుతో నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకున్న అబ్బాయి.. తెలిస్తే మీరు షాక్!

వీడెవడండీ బాబు..! ఆ సాకుతో నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకున్న అబ్బాయి.. తెలిస్తే మీరు షాక్!

బీహార్‌‌లో వరకట్న పిశాచి మరో నిండు జీవితాన్ని, ఒక కుటుంబం ఆశలను చిదిమేసింది. ముజఫర్‌పూర్‌లో ఈ హృదయవిదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. నిశ్చితార్థం ముగిసి, పెళ్లి పనులు జరుగుతున్న తరుణంలో వరుడి తరపు వారు చేసిన వింత డిమాండ్లు, అసంబద్ధమైన సాకులు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ముస్తఫాపూర్‌లోని మిథన్‌సరాయ్‌కు చెందిన ఒక యువతికి, వైశాలి జిల్లాకు చెందిన యువకుడితో వివాహం నిశ్చయమైంది. 2026 ఫిబ్రవరి 22న ఒక హోటల్‌లో వైభవంగా నిశ్చితార్థం (ఫల్దాన్) వేడుక జరిగింది. ఈ…

Read Full News
Petrol Prices: దేశ ప్రజలకు షాకింగ్ న్యూస్.. వచ్చే నెలలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు..? ఎంతంటే..?

Petrol Prices: దేశ ప్రజలకు షాకింగ్ న్యూస్.. వచ్చే నెలలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు..? ఎంతంటే..?

త్వరలో వాహనదారులకు షాక్ తగలనుందా..? పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగనున్నాయా..? అంటే అవునునే సమాధానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. వచ్చే నెలలో ఎన్నికలు ముగియనున్నాయి. దీంతో ఎన్నికల ఫలితాల తర్వాత పెట్రోల్, డీజల్ ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచనుందనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ముడి చమురు ధరలు పెరగడం వల్ల ఆయిల్ ఉత్పత్తి చేసేందుకు ఇంధన కంపెనీలకు ఖర్చు ఎక్కువవుతోంది. ముడి చమురు ధరలు పెరిగినా పెట్రోల్,…

Read Full News
అరుదైన గ్రహ అమరిక.. ఈ 6 రాశుల వారికి అదృష్ట యోగం! ధనం, ఉద్యోగం, కుటుంబంలో శుభవార్తలు

అరుదైన గ్రహ అమరిక.. ఈ 6 రాశుల వారికి అదృష్ట యోగం! ధనం, ఉద్యోగం, కుటుంబంలో శుభవార్తలు

Venus-Ketu Conjunction 2026 Telugu: వేద జ్యోతిష్యశాస్త్రంలో గ్రహాల సంచారాలు, సంయోగాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా శుక్రుడు, కేతువు ఒకే రాశిలో కలవడం అరుదైన గ్రహ అమరికగా భావిస్తారు. జ్యోతిష్య నమ్మకాల ప్రకారం, ఈ సంయోగం కొందరి జీవితాల్లో అనూహ్యమైన మార్పులకు, కొత్త అవకాశాలకు దారితీయవచ్చు. ముఖ్యంగా వృషభ, మిథున, కన్య, తుల, మకర, మీన రాశుల వారికి ఈ కాలం అనుకూలంగా ఉండొచ్చని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే, ఫలితాలు వ్యక్తిగత జన్మకుండలి, దశలు, గోచారాలపై…

Read Full News

తక్కువ ఛార్జీకే రాపిడో బైక్ ఎక్కాడని…ప్రయాణికుడిపై ఆటో డ్రైవర్ దాడి?

దేశ టెక్ రాజధాని బెంగళూరులో ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసే భయానక ఘటన చోటు చేసుకుంది. తక్కువ ఛార్జీలకే వస్తుందని ఆటోకు బదులుగా రాపిడో బైక్ ట్యాక్సీని ఎక్కిన ఒక ప్రయాణికుడిపై ఆగ్రహించిన ఆటో డ్రైవర్, కదులుతున్న బైక్‌ను వెంబడించి భౌతిక దాడికి యత్నించాడు. ఈ ఘటన బాధితుడు సోషల్ మీడియాలో పంచుకోవడంతో వెలుగులోకి వచ్చింది.బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం, రెండు నుంచి మూడు కిలోమీటర్ల దూరానికి ఆటో డ్రైవర్లు రూ. 120 వరకు డిమాండ్ చేయడంతో,…

Read Full News
Govt Jobs 2026: నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. త్వరలో భారీగా పోలీస్ ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్

Govt Jobs 2026: నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. త్వరలో భారీగా పోలీస్ ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్

హైదరాబాద్‌, జూన్‌ 7: తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు రేవంత్‌ సర్కార్‌ వరుస గుడ్‌ న్యూస్‌లు చెబుతుంది. ఈ క్రమంలో త్వరలోనే మరో ఉద్యోగ ప్రకటనకు సమాయత్త మవుతోంది. దాదాపు 5 వేల పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సదస్సులో వెల్లడించారు. ది హిందూ దినపత్రిక బెంగుళూరులో నిర్వహించిన The Hindu Huddle 2026 చర్చా గోష్ఠిలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్‌ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు….

Read Full News
Cinema : ఓటీటీలో సంచలనం.. చిరయా సీరిస్‏లో ఈ నటుడు ఎవరో తెలుసా.. ? బ్యాగ్రౌండ్ ఇదే..

Cinema : ఓటీటీలో సంచలనం.. చిరయా సీరిస్‏లో ఈ నటుడు ఎవరో తెలుసా.. ? బ్యాగ్రౌండ్ ఇదే..

'చిరయ్యా' వెబ్ సిరీస్ 2026 మార్చిలో జియో హాట్‌స్టార్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదలైంది. దీని బలమైన కథాంశం కారణంగా, కొద్ది రోజుల్లోనే ఈ సిరీస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారి ఓటీటీలో ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించిన అనేక రీల్స్, పోస్టులు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ వెబ్ సిరీస్ 'వైవాహిక అత్యాచారం' వంటి తీవ్రమైన అంశం ఆధారంగా తెరకెక్కించారు. ఇందులో దివ్య దత్తా, సంజయ్ మిశ్రా, ప్రసన్న బిష్త్, సిద్ధార్థ్ షా ప్రధాన…

Read Full News

National Social Security Board: జాతీయ సామాజిక భద్రతా బోర్డులో సభ్యుడిగా శ్రీనివాస్ జలిగం

National Social Security Board: దేశంలోని అసంఘటిత రంగ కార్మికులు, గిగ్‌ వర్కర్లు, ప్లాట్‌ఫామ్‌ ఉద్యోగులకు సామాజిక భద్రత కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీరి సంక్షేమం కోసం రెండు జాతీయ సామాజిక భద్రతా బోర్డులను ఏర్పాటు చేసింది. ఈ బోర్డులకు కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. కార్మికులకు అనుకూలమైన సంక్షేమ పథకాల రూపకల్పన, వాటి అమలును పర్యవేక్షించడం ఈ బోర్డుల ప్రధాన బాధ్యతగా ఉండనుంది….

Read Full News
Team India : వరల్డ్ కప్ వార్మప్ మ్యాచులకు కుర్రాళ్లు రెడీ..తిరిగొచ్చిన తెలుగోడు..ఇక దంచికొట్టడమే తరువాయి

Team India : వరల్డ్ కప్ వార్మప్ మ్యాచులకు కుర్రాళ్లు రెడీ..తిరిగొచ్చిన తెలుగోడు..ఇక దంచికొట్టడమే తరువాయి

Team India : టీ20 వరల్డ్ కప్ 2026 సమరానికి కౌంట్‌డౌన్ మొదలైంది. ఈ మెగా టోర్నీకి ముందు టీమిండియా సన్నాహకాల్లో భాగంగా రెండు వార్మప్ మ్యాచ్‌లు ఆడనుంది. దీని కోసం బీసీసీఐ సోమవారం (ఫిబ్రవరి 2) ఇండియా-ఎ జట్టును ప్రకటించింది. యువ సంచలనం తిలక్ వర్మ రీ-ఎంట్రీ ఇవ్వడం, ఐపీఎల్ స్పీడ్ స్టార్ మయూంక్ యాదవ్ జట్టులోకి రావడం ఈ స్క్వాడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026 మరికొద్ది రోజుల్లో ప్రారంభం…

Read Full News

టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. మల్లారెడ్డి కాలేజీ, మూవీ టీమ్‌పై కేసు నమోదు.. ఎందుకంటే..?

పాన్ ఇండియా లెవెల్లో భారీ హైప్‌తో వస్తున్న టాక్సిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కాస్తా ఊహించని వివాదంలో చిక్కుకుంది. హైదరాబాద్ శివారులోని మల్లారెడ్డి కాలేజీ వేదికగా జరిగిన ఈ మెగా ఈవెంట్‌లో ఒక్కసారిగా అదుపుతప్పిన క్రౌడ్ వల్ల తీవ్ర తొక్కిసలాట చోటుచేసుకుంది. అభిమానుల తాకిడితో గ్రౌండ్ మొత్తం గందరగోళంగా మారడమే కాకుండా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ రచ్చపై సీరియస్ అయిన పేట్ బషీరాబాద్ పోలీసులు మూవీ యూనిట్‌తో పాటు కాలేజీ మేనేజ్‌మెంట్‌పై కేసు నమోదు…

Read Full News