తాజావార్తలు
Gold Prices: సడెన్‌గా మారిన బంగారం ధరలు.. ఒక్కసారిగా రూ.6 వేలు డౌన్.. రేట్లు ఇప్పుడిలా..

Gold Prices: సడెన్‌గా మారిన బంగారం ధరలు.. ఒక్కసారిగా రూ.6 వేలు డౌన్.. రేట్లు ఇప్పుడిలా..

గత కొద్దిరోజులుగా భారీగా పెరుగుతూ వస్తోన్న బంగారం ధరలు ఒక్కసారి కుప్పకూలాయి. సోమవారం నుంచి వరుసగా భారీగా పతనమవుతూ వస్తోన్నాయి. రోజురోజుకు గోల్డ్, వెండి రేట్లు డౌన్ అవుతూ వస్తోన్నాయి. గత వారంలో భారీగా పెరిగిన ధరలు.. ఈ వారంలో ఒక్కసారిగా ఢమాల్ అవ్వుతుండటంతో కొనుగోలుదారులకు ఊరట కలిగినట్లయింది. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్దం ముగియనుందనే వార్తలతో బంగారం రేట్లు తగ్గుముఖం పడుతూ వస్తోన్నాయి. ఈ వారంలో మరింతగా బంగారం ధరలు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండు రోజుల్లో…

Read Full News
మాస్ రాజా సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న ఆషిక రంగనాథ్

మాస్ రాజా సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న ఆషిక రంగనాథ్

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ , టీజర్ సినిమాపై అంచనాలను పెంచేయి. అలాగే రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ సినిమా పై భారీ హైప్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో ఆషిక రంగనాథ్ గ్లామరస్ రోల్ లో కనిపించనుందని తెలుస్తుంది. 

Read Full News
‘సూపర్ పవర్’ వెజిటబుల్ ఇదే.. దీని ముందు ఖరీదైన డైట్స్ కూడా వేస్ట్ అంటున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్

‘సూపర్ పవర్’ వెజిటబుల్ ఇదే.. దీని ముందు ఖరీదైన డైట్స్ కూడా వేస్ట్ అంటున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్

కానీ అసలు విషయం తెలిస్తే మీరు ముక్కున వేలేసుకుంటారు. కరీనా తన ఫిట్‌నెస్ కోసం, ముఖ్యంగా తన జీర్ణవ్యవస్థను మెరుగుపరుచుకోవడానికి ఎక్కడికో వెతకలేదట. మన వంటింట్లో మనం అస్సలు ఇష్టపడని, చూడగానే ముఖం తిప్పుకునే ఒక సాధారణ కూరగాయనే ఆమె తన “సూపర్ పవర్” అని పిలుస్తోంది. మందుల కంటే ఆ కూరగాయతో చేసే సూప్ లేదా సలాడ్ కే ఆమె ప్రాధాన్యత ఇస్తుందట. ఇంతకీ ఆ హీరోయిన్ మనసు గెలుచుకున్న ఆ కూరగాయ ఏంటి? ఆనపకాయే…

Read Full News
వజ్రం వలన లాభాలా? నష్టాలా? ఏ రాశులకు డైమండ్ మంచిది..  జ్యోతిష్య వివరాలు

వజ్రం వలన లాభాలా? నష్టాలా? ఏ రాశులకు డైమండ్ మంచిది.. జ్యోతిష్య వివరాలు

నవగ్రహాల్లో శుక్రుడు విలాసం, ప్రేమ, సౌందర్యానికి ప్రతీకగా భావించబడతాడు. రత్న శాస్త్రం ప్రకారం శుక్రుడి అనుగ్రహం పొందడానికి వజ్రం (Diamond) అత్యంత శక్తివంతమైన రత్నంగా చెప్పబడుతుంది. వజ్రం ధరించడం వల్ల వ్యక్తి ఆకర్షణ మాత్రమే కాదు, ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వంలో కూడా స్పష్టమైన మార్పులు కనిపిస్తాయని జ్యోతిష్య నిపుణుల అభిప్రాయం. అయితే వజ్రం అందరికీ సరిపడదు. కొన్ని నిర్దిష్ట రాశుల వారికి మాత్రమే ఇది మంచి ఫలితాలు ఇస్తుందని చెబుతారు. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Read Full News
అమ్మమ్మల కాలంలా.. మెంతి టమాటా పచ్చడి ఎలా చేయాలి అంటే?

అమ్మమ్మల కాలంలా.. మెంతి టమాటా పచ్చడి ఎలా చేయాలి అంటే?

కావాల్సిన పదార్థాలు : టమాటాలు – 1/2 కిలో, గట్టిగా ఎర్రగా ఉండాలి.మెంతులు – 2 టేబుల్ స్పూన్లు.ఎండుమిర్చి – 8 నుండి 10. ఆవాలు – 1/2 టీస్పూన్. ఇంగువ – చిటికెడు. పసుపు – 1/2 టీస్పూన్. ఉప్పు – రుచికి సరిపడా. బెల్లం – చిన్న ముక్క, పులుపు తగ్గడానికి. నూనె – 4 గరిటెలు, నువ్వుల నూనె అయితే ఇంకా రుచి బాగుంటుంది. తయారీ విధానంలోకి వెళితే.. ముందుగా మెంతి ఆకు…

Read Full News

Golden Day: క్రికెట్ చరిత్రలో అద్భుతమైన రోజు.. ఒకే రోజు మూడు ఫార్మాట్లలో సంచలనాలు సృష్టించిన జట్లు

Golden Day: క్రికెట్ అభిమానులకు అక్టోబర్ 22, 2026 ఓ గోల్డెన్ డేగా నిలిచిపోయింది. టీ20, వన్డే, టెస్టు.. ఇలా మూడు ఫార్మాట్లలోనూ సంచలన ఫలితాలు నమోదయ్యాయి. న్యూజిలాండ్‌పై భారత్ టీ20ల్లో తన అత్యధిక లక్ష్యాన్ని ఛేదించగా, ఇంగ్లండ్‌పై శ్రీలంక వన్డేల్లో చారిత్రక విజయాన్ని అందుకుంది. మరోవైపు ఆస్ట్రేలియాను సౌతాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో ఓడించింది. ఒకే రోజున ఇన్ని అద్భుతాలు చోటుచేసుకోవడంతో క్రికెట్ ప్రపంచంలో అక్టోబర్ 22 ప్రత్యేకంగా నిలిచింది. టీ20ల్లో భారత్ రికార్డు ఛేజ్ న్యూజిలాండ్‌తో…

Read Full News
నాకు చాలా ఇష్టమైన హీరోయిన్ ఆమె.. తన గుండెల్లో బాధ ఉన్నా చిరునవ్వుతో కట్టిపడేస్తుంది.. తనికెళ్ల భరణి..

నాకు చాలా ఇష్టమైన హీరోయిన్ ఆమె.. తన గుండెల్లో బాధ ఉన్నా చిరునవ్వుతో కట్టిపడేస్తుంది.. తనికెళ్ల భరణి..

ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. శకుని పాత్రను “అనుకూల శత్రువు”గా వివరిస్తూ, అతనిలోని సంక్లిష్టతను తెలియజేశారు. కౌరవులతో ఉంటూనే వారి నాశనాన్ని కోరుకున్న శకుని, తన సోదరుల మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని దృఢంగా నిశ్చయించుకున్నాడని అన్నారు. తన తండ్రి వెన్నుముకతో పాచికలు తయారుచేసి, వాటితో కౌరవ సంహారాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఈ పాత్రలో ఉన్న కఠినత్వం, ఆవేశం, అంతర్గత సంఘర్షణ దానిని ఒక చిరస్మరణీయమైన పాత్రగా…

Read Full News
IND vs SL: టీంలోకి వస్తూనే గంభీర్‌కు తలనొప్పి తెచ్చాడుగా.. 3వ స్థానంపై వీడని సస్పెన్స్..!

IND vs SL: టీంలోకి వస్తూనే గంభీర్‌కు తలనొప్పి తెచ్చాడుగా.. 3వ స్థానంపై వీడని సస్పెన్స్..!

IND vs SL: శ్రీలంకతో జరగనున్న ప్రతిష్టాత్మక టెస్టు సిరీస్‌కు ముందు భారత జట్టు మేనేజ్‌మెంట్‌కు పెద్ద చిక్కు వచ్చి పడింది. గాయపడిన సాయి సుదర్శన్ స్థానంలో ముంబై డాషింగ్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ అనూహ్యంగా జట్టులోకి తిరిగొచ్చాడు. అతడి రాకతో తుది జట్టులో ఎవరిని ఆడించాలో తెలియక హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీవ్ర గందరగోళంలో పడిపోయారు. సాయి సుదర్శన్ గాయం.. సర్ఫరాజ్‌కు అనూహ్య పిలుపు! శ్రీలంక పర్యటన ప్రారంభానికి ముందే టీమిండియాను గాయాల సమస్య…

Read Full News
కెమెరా లవర్స్‌ కోసం అదిరిపోయే ఫోన్ తెచ్చేస్తున్న వివో.. 200MP పెరిస్కోప్‌ లెన్స్‌తో.?

కెమెరా లవర్స్‌ కోసం అదిరిపోయే ఫోన్ తెచ్చేస్తున్న వివో.. 200MP పెరిస్కోప్‌ లెన్స్‌తో.?

టెక్ ప్రపంచంలో సంచలనం సృష్టించేందుకు వివో మరో అడుగు వేసింది. కెమెరా సెటప్‌లో విప్లవాత్మక మార్పులతో Vivo X500 Pro Max సిద్ధమవుతోంది. ముఖ్యంగా 200MP పెరిస్కోప్ లెన్స్‌తో వస్తున్న ఈ ఫోన్, ఫోటోగ్రఫీని మరో స్థాయికి తీసుకెళ్లనుంది. శక్తివంతమైన ప్రాసెసర్, భారీ బ్యాటరీ సామర్థ్యంతో వస్తున్న ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ గురించి ఇంటర్నెట్‌లో లీక్ అయిన ఆసక్తికర వివరాలు తెలుసుకుందాం. కెమెరా విభాగంలో విప్లవాత్మక మార్పులు వివో ఎప్పుడూ తన ఫ్లాగ్‌షిప్ ఫోన్లలో కెమెరా పనితీరుకు…

Read Full News
10 కిలోల బరువు పెరిగాడంటూ విమర్శలు.. కట్‌చేస్తే.. 10 బౌండరీలతో ఇచ్చిపడేసిన ప్రీతిజింటా బ్రహ్మాస్త్రం

10 కిలోల బరువు పెరిగాడంటూ విమర్శలు.. కట్‌చేస్తే.. 10 బౌండరీలతో ఇచ్చిపడేసిన ప్రీతిజింటా బ్రహ్మాస్త్రం

ఈ ఐపీఎల్ సీజన్ మధ్యలో ప్రభ్‌సిమ్రాన్ సింగ్ సుమారు 10 కిలోల బరువు పెరిగాడని, దాని వల్ల ఆయన క్రీజులో చురుగ్గా కదలలేకపోతున్నారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. గత మూడు ఇన్నింగ్స్‌ల్లో విఫలం కావడంతో ఈ విమర్శలు మరింత ఎక్కువయ్యాయి. అయితే ముంబై ఇండియన్స్‌తో జరిగిన పోరులో ఆయన తన అసాధారణ క్లాస్ ప్రదర్శించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. బరువు పెరిగారన్న వారికి తన పరుగుల వేగంతోనే గట్టి జవాబు ఇచ్చాడు. ధర్మశాల స్టేడియంలో…

Read Full News