Spiritual Secrets: గుడి హుండీలో ఎంత డబ్బు వేస్తే పుణ్యం లభిస్తుంది? ఈ నియమాలు తెలియకపోతే మీ పూజ వృథానే!
సనాతన ధర్మ గ్రంథాల ప్రకారం దేవాలయాలకు వెళ్లినప్పుడు మన ఇష్టదైవాన్ని దర్శించుకుని హుండీలో యథాశక్తి కానుకలు సమర్పించడం అష్టైశ్వర్యాలను ప్రసాదించే పుణ్యకార్యం. అయితే కేవలం పెద్ద మొత్తంలో డబ్బులు వేసినంత మాత్రాన భగవంతుడు ప్రసన్నుడు కాడు. హుండీ సమర్పణలో పాటించాల్సిన ఆంతర్యం, శాస్త్రాలు నిర్దేశించిన విధానాలను అర్థం చేసుకుని కానుకలు సమర్పించినప్పుడే ఆ సమర్పణకు సంపూర్ణ ఫలితం దక్కుతుందని వేద పండితులు స్పష్టం చేస్తున్నారు. ధర్మబద్ధమైన సంపాదనకు ప్రాధాన్యత భగవంతుడికి సమర్పించే కానుకల్లో మొత్తానికి కాకుండా ఆ…
