తాజావార్తలు
వచ్చే నెల నుంచి వీరి దశ తిరగబోతోంది.. అప్పులు మొత్తం క్లియర్.. మీ రాశి ఉందా?

వచ్చే నెల నుంచి వీరి దశ తిరగబోతోంది.. అప్పులు మొత్తం క్లియర్.. మీ రాశి ఉందా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, రాశులు , గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు కలిసి వస్తుంది. మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం 12 రాశుల పైన తీవ్ర ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. గురుగ్రహం మంచిగా ఉంటే అందరూ కూడా అనుకున్న వాటికి చేరుకొని లాభ పడతారు ఇంకా వచ్చే నెలలో ఈ గురుగ్రహం పుష్యమి నక్షత్రంలోకి సంచారం చేయబోతోంది. ఈ ప్రభావం…

Read Full News
బాగా పండిన సపోటాలు తింటే ఏమవుతుందో తెలుసా ?? ఈ వీడియో తప్పక చూడండి

బాగా పండిన సపోటాలు తింటే ఏమవుతుందో తెలుసా ?? ఈ వీడియో తప్పక చూడండి

సపోటాలో అనేక రకాల విటమిన్స్‌, మినరల్స్‌ ఉంటాయి. వీటిని ఆరోగ్య వంతులు తరచూ తీసుకోవచ్చు.ఈ ఫ్రూట్స్‌లో ఎ,బి,సి,ఇ విటమిన్లు, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, మాంగనీస్‌, పోషకాలు ఉంటాయి. వీటిలో పైబర్‌, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా మారుస్తాయని ఇంటర్నేషనల్‌ సైంటిఫిక్‌ జర్నల్స్‌ తేల్చాయి. గుండె ఆరోగ్యానికి సపోటా ఎంతగానో దోహదపడుతుంది. మలబద్దకం, కడుపు ఉబ్బరం, డయేరియా వంటి సమస్యలు తగ్గుతాయి. సపోటా సహజ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ. శరీరంలోని వాపు, ఉష్ణోగ్రతను తగ్గిస్తాయి. ఇందులోని…

Read Full News

Hyderabad: మరీ ఇంత దారుణమా?.. ఇంటర్ బాలికపై 8 మంది అత్యాచారం.. రెండ్రోజుల్లో..

ఇంటర్ చదువుతున్న ఓ 16 ఏళ్ల బాలికపై దాదాపు 8 మంది అత్యాచారానికి పాల్పడిన ఘటన హైదరాబాద్‌లోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మచ్చబొల్లారం ప్రాంతానికి చెందిన 16 ఏళ్ల బాలిక స్థానికంగా ఉన్న ఓ కాలేజ్‌లో ఇంటర్ చదువుతోంది.. అయితే ఆమెకు స్కూల్‌ టైంలో ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. ఈ చనువుతోనే కొన్ని నెలల తర్వాత వరుణ్ ఆమెకు మత్తు మందు కలిపిన కొన్ని చాక్లెట్లు…

Read Full News

ఖైదీతో మహిళా పోలీస్ అధికారి వీడియో కాల్.. వైరల్‌గా మారిన అర్ధనగ్న దృశ్యాలు

కర్ణాటకలో ఓ మహిళా పోలీస్ అధికారికి సంబంధించిన వీడియో కాల్ వ్యవహారం తీవ్ర వివాదానికి దారితీసింది. బెళగావిలోని హిండాల్గా సెంట్రల్ జైలులో ఉన్న వ్యక్తితో ఆమె వాట్సాప్ వీడియో కాల్‌లో మాట్లాడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వీడియోలో అధికారి అభ్యంతరకర రీతిలో కనిపించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరగడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వీడియో వైరల్ కావడంతో పోలీసు శాఖలోనూ చర్చనీయాంశంగా మారింది. తాజా సమాచారం ప్రకారం.. ఈ వ్యవహారానికి సంబంధించి ఆ మహిళా అధికారి బెంగళూరులోని…

Read Full News

ఫుకెట్-ఢిల్లీ విమాన పైలట్‌పై వేటు.. డ్రగ్ టెస్ట్‌లో పాజిటివ్

ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణికుల భద్రతను తీవ్రంగా ప్రభావితం చేసే ఘటన చోటుచేసుకుంది. ఫుకెట్ నుంచి ఢిల్లీకి వచ్చిన AI2379 విమానానికి పైలట్‌గా వ్యవహరించిన కమాండర్‌పై ఎయిర్ ఇండియా కఠిన చర్యలు తీసుకుంది. సైకోయాక్టివ్‌ (మానసిక ప్రభావం చూపే) పదార్థానికి సంబంధించిన నిర్ధారణ పరీక్షలో పాజిటివ్‌గా తేలడంతో పైలట్ ఉద్యోగాన్ని తక్షణమే రద్దు చేసినట్లు ఎయిర్ ఇండియా శుక్రవారం వెల్లడించింది. భద్రత, విధులకు అనుకూలత, నియంత్రణ నిబంధనల ఉల్లంఘన విషయంలో తమది జీరో టాలరెన్స్ విధానమని ఎయిర్…

Read Full News
చినుకు పడకపోయినా పంటలే పంటలు.. డ్రిప్ సేద్యంతో ఆదర్శంగా నిలిచిన తిమ్మాపూర్!

చినుకు పడకపోయినా పంటలే పంటలు.. డ్రిప్ సేద్యంతో ఆదర్శంగా నిలిచిన తిమ్మాపూర్!

గత రెండు నెలల నుంచి భారీ వర్షాలు కురవలేదు. చాలా ప్రాంతాల్లో దుక్కులు దున్ని సాగు కోసం ఎదురుచూస్తున్నారు. ఈ గ్రామానికి చెందిన రైతులు మాత్రం డ్రిప్ ద్వారానే సాగు చేస్తున్నారు. పదేళ్ల నుంచే డ్రిప్ ఆధారంగా సాగు చేస్తూ ఉత్పత్తిని పెంచుతున్నారు. అయితే వరి కాకుండా ఆరుతడి పంటలపైనే మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా కూరగాయల సాగులో ఈ గ్రామమే మొదటి స్థానంలో ఉంటుంది. కరువును జయిస్తున్న తిమ్మాపూర్ గ్రామం గురించి ఇక్కడ తెలుసుకుందాం.. కరీంనగర్ జిల్లా…

Read Full News
ఇలా చేస్తే చపాతీలు ఎప్పటికీ గట్టిపడవు! 100శాతం సాఫ్ట్ గ్యారంటీ

ఇలా చేస్తే చపాతీలు ఎప్పటికీ గట్టిపడవు! 100శాతం సాఫ్ట్ గ్యారంటీ

చపాతి, రోటి.. బరువు తగ్గేందుకు వీటిని చాలా మంది బెస్ట్ ఆప్షన్ అనుకుంటారు. ఎక్కువగా రాత్రి డిన్నర్‌లోకి చపాతీలను ఇష్టంగా చేసుకుని తింటారు. కానీ, చాలామంది ఇళ్లలో ఎదురయ్యే ప్రధాన సమస్య ఏమిటంటే, చపాతీలు చేసిన అరగంటకే గట్టిగా లేదా రబ్బరులా మారిపోవడం. ఎంత ప్రయత్నించినా హోటల్ లేదా రెస్టారెంట్లలో దొరికే విధంగా సాఫ్ట్‌గా రావడం లేదని బాధపడేవారి కోసం కొన్ని అద్భుతమైన వంట చిట్కాలు ఇక్కడ ఉన్నాయి. గోరువెచ్చని నీరు లేదా పాలు: పిండి కలిపేటప్పుడు…

Read Full News
ఆకర్ణ ధనురాసనం.. యోగాలో ఈ ఆసనంతో అద్భుతమైన లాభాలు.. తెలిస్తే వెంటనే మొదలుపెట్టేస్తారు..

ఆకర్ణ ధనురాసనం.. యోగాలో ఈ ఆసనంతో అద్భుతమైన లాభాలు.. తెలిస్తే వెంటనే మొదలుపెట్టేస్తారు..

నేటి క్రమరహిత జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్ల కారణంగా, శారీరక, మానసిక సమస్యలు వేగంగా పెరుగుతున్నాయి. యోగాను సాధారణ దినచర్యలో భాగం చేసుకుంటే, ఈ సమస్యలను చాలా వరకు నివారించవచ్చు. ఈ ప్రయోజనకరమైన యోగా ఆసనాలలో ఒకటి ఆకర్ణ ధనురాసన. ఇది శరీరం, మనస్సు రెండింటినీ బలపరుస్తుంది. భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆకర్ణ ధనురాసనాన్ని ప్రత్యేక యోగా భంగిమగా గుర్తించింది. మంత్రిత్వ శాఖ ప్రకారం, ఈ ఆసనం శారీరక వ్యాయామం మాత్రమే కాదు, శరీరంలో…

Read Full News
ఇలాంటోడు ఒక్కడు చాలు భయ్యో.. 2 ఓవర్లు 18 బంతులు.. అంపైర్‌కే మెంటలెక్కించాడుగా..

ఇలాంటోడు ఒక్కడు చాలు భయ్యో.. 2 ఓవర్లు 18 బంతులు.. అంపైర్‌కే మెంటలెక్కించాడుగా..

Shivam Dube Bowling: తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో సూర్యసేన సారధ్యంలోని భారత జట్టు 72 పరుగుల తేడాతో జింబాబ్వేను మట్టికరింపించింది. అయితే, 77 పరుగుల తేడాతో గెలవాల్సిన తరుణంలో సూర్యకుమార్ తీసుకున్న ఓ నిర్ణయం దారుణంగా విఫలమైంది. దీంతో భారత జట్టు ఆ ఒక్క ఓవర్ తో సీన్ రివర్స్ అయింది. టీమిండియా ఆల్ రౌండర్ శివం దుబే వేసిన రెండు ఓవర్లు జింబాబ్వేపై భారీ విజయాన్ని కాస్త తగ్గించేలా చేసింది. ఈ క్రమంలో శివం…

Read Full News

ఆఫ్ఘనిస్తాన్‌పై టీమిండియా ఘన విజయం.. 2-0తో సిరీస్ కైవసం!

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన రెండో టీ20లో టీమిండియా అద్భుత ప్రదర్శనతో ఆఫ్ఘనిస్తాన్‌ను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. తొలుత భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ఆఫ్ఘనిస్తాన్‌ను 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులకే పరిమితం చేశారు. అనంతరం భారత ఓపెనర్లు సంజు సామ్సన్, అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో లక్ష్యాన్ని కేవలం 14.5 ఓవర్లలోనే ఛేదించింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-0తో తిరుగులేని…

Read Full News