తాజావార్తలు
AP SSC Time Table 2026: పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల టైం టేబుల్ విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే

AP SSC Time Table 2026: పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల టైం టేబుల్ విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే

అమరావతి, జనవరి 20: ఏపీలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. టైం టేబుల్ ప్రకారం పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల 2026 మార్చి 16 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం అవుతాయి.  ఏప్రిల్‌ 1 వరకు ఇవి జరగనున్నాయి. ఆయా తేదీల్లో ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. ఫిజికల్, బయాలజికల్ సైన్స్ పరీక్షలు మాత్రం 9.30 నుంచి 11.30 వరకు జరుగుతాయి. ప్రభుత్వ సెలవుల…

Read Full News
Vasant Panchami: వారికి సరస్వతీ దేవి అనుగ్రహం.. పరీక్షల్లో బిగ్ సక్సస్ పక్కా..!

Vasant Panchami: వారికి సరస్వతీ దేవి అనుగ్రహం.. పరీక్షల్లో బిగ్ సక్సస్ పక్కా..!

వృషభం: పుత్ర కారకుడైన గురువు విద్యాకారకుడైన బుధుడి స్థానంలో బలంగా ఉన్నందువల్ల పిల్లల్లో చదువుల పట్ల శ్రద్ధాసక్తులు బాగా పెరిగే అవకాశం ఉంది. కొత్త నైపుణ్యాలను అలవరచుకునే అవకాశం కూడా కనిపిస్తోంది. ఈ రాశికి చెందిన విద్యార్థులు చదువుల్లోనే కాక, పోటీ పరీక్షల్లోనూ, ఇంటర్వ్యూలలోనూ తప్పకుండా ఘన విజయాలు సాధిస్తారు. పిల్లల విషయంలో శుభ వార్తలు, శుభ పరిణామాలకు బాగా అవకాశం ఉంది. తల్లితండ్రులకు అనుకూలంగా మారడం జరుగుతుంది. మిథునం: బుధుడికి చెందిన ఈ రాశిలో పుత్ర…

Read Full News
Rava Pongal Recipe: నోట్లో కరిగిపోయే గోధుమ రవ్వ పొంగలి.. ఇలా చేస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!

Rava Pongal Recipe: నోట్లో కరిగిపోయే గోధుమ రవ్వ పొంగలి.. ఇలా చేస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!

గోధుమ రవ్వతో రకరకాల ఆహర పదార్ధాలను తయారు చేస్తారు. ఇవి ఆరోగ్యాన్ని ఇస్తాయి. గోధుమ రవ్వతో కేసరి, ఉప్మా వంటివి కూడా చేసుకుంటారు. అయితే అతి తక్కువ మంది మాత్రమే గోధుమ రవ్వ పొంగలిని చేసుకుంటారు. మీరు కూడా డిఫరెంట్ గా గోధుమ రవ్వతో పొంగలి చేసుకోవాలని కోరుకుంటుంటే ఇలా ట్రై చేయండి. వేడివేడిగా ఈ రవ్వ పొంగలిని తింటే టేస్ట్​ అదిరిపోతుంది. పిల్లలు, పెద్దలందరూ ఎంతో ఇష్టంగా తినే గోధుమ రవ్వ పొంగలి రెసిపీ తయారీ…

Read Full News
Trivikram Srinivas: ట్రిపుల్‌ ఆర్‌ హీరోలతో గురూజీ.. ప్లానింగ్‌ పెద్దదే

Trivikram Srinivas: ట్రిపుల్‌ ఆర్‌ హీరోలతో గురూజీ.. ప్లానింగ్‌ పెద్దదే

హీరోల లైనప్పే ఎప్పుడూ భారీగా ఉంటుంది. ఈ సినిమా తర్వాత వాళ్లతో, ఆ సినిమా తర్వాత వీళ్లతో అంటూ రకరకాల కాంబినేషన్లు వినిపిస్తుంటాయి. అయితే అందుకు భిన్నంగా కొన్నిసార్లు డైరక్టర్ల లైనప్‌ కూడా స్ట్రాంగ్‌గా మారుతుంటుంది. ఇప్పుడు మన గురూజీ త్రివిక్రమ్‌ లైనప్‌ ఉన్నట్టు…. ఇంతకీ గురుజీ గుడ్‌ లుక్స్ లో ఉన్న హీరోలెవరు? చూసేద్దాం వచ్చేయండి. గుంటూరు కారం రిలీజ్‌ అయ్యాక.. నెక్స్ట్ సినిమా మొదలుపెట్టడానికి కాసింత ఎక్కువ గ్యాపే తీసుకున్నారు గురూజీ. ఇప్పుడు వెంకటేష్‌తో…

Read Full News
Watch Video: బర్త్‌ డే పార్టీలో గొడ్డలితో కేక్ కట్ చేసిన యువకులు.. ఊరి జనం గుండెళ్లో గుబులు! వీడియో

Watch Video: బర్త్‌ డే పార్టీలో గొడ్డలితో కేక్ కట్ చేసిన యువకులు.. ఊరి జనం గుండెళ్లో గుబులు! వీడియో

మచిలీపట్నం, జనవరి 20: కృష్ణాజిల్లా పెద్దపట్నం గ్రామానికి చెందిన సతీష్ , రాంకీ , రాజేష్ , సంతోష్ కుమార్ అనే యువకులు పుట్టినరోజు వేడుకల్లో భాగంగా గొడ్డలిని ఉపయోగించి కేక్ కట్ చేసినట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ దృశ్యాలు గ్రామస్తులలో ఆందోళనకు దారి తీశాయి. పండుగలు , వేడుకలు ఆనందంగా జరుపుకోవాలని ఇలాంటి ప్రమాదకరమైన చర్యలు సమాజానికి తప్పుడు సందేశం ఇస్తున్నాయని గ్రామ పెద్దలు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. అయితే గ్రామస్తుల సమాచారం…

Read Full News
Venu Yeldandi: జబర్దస్త్ నుంచి బయటకు వచ్చాక ఎన్నో కష్టాలు.. నాపై ఆ ముద్ర వేశారు.. డైరెక్టర్ వేణు యెల్దండి..

Venu Yeldandi: జబర్దస్త్ నుంచి బయటకు వచ్చాక ఎన్నో కష్టాలు.. నాపై ఆ ముద్ర వేశారు.. డైరెక్టర్ వేణు యెల్దండి..

దర్శకుడు వేణు యెల్దండి.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. ఒకప్పుడు కమెడియన్ గా అలరించిన వేణు..ఇప్పుడు దర్శకుడిగా విజయం సాధిస్తున్నారు. బలగం సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అయిన వేణు.. ఇప్పుడు ఎల్లమ్మ సినిమాతో అడియన్స్ ముందుకు రాబోతున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో వేణు మాట్లాడుతూ.. జబర్దస్త్‌లో తన ప్రస్థానం, దాని నుండి బయటకు వచ్చి సినిమా రంగంలో స్థిరపడాలనే తన ప్రయత్నాలను పంచుకున్నారు. 2004 నుండి 2015 వరకు నటుడిగా నిరంతరం బిజీగా…

Read Full News
చికెన్ Vs మటన్.. షుగర్ ఉన్నవారికి ఏది మంచిదో తెలుసా..?

చికెన్ Vs మటన్.. షుగర్ ఉన్నవారికి ఏది మంచిదో తెలుసా..?

నేటి కాలంలో షుగర్ అనేది ఒక ప్రధాన ఆరోగ్య సమస్యగా మారింది. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉండాలంటే ఆహారపు అలవాట్లలో క్రమశిక్షణ తప్పనిసరి. ముఖ్యంగా మాంసాహారం తినే మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో ఒక పెద్ద సందేహం ఉంటుంది.. చికెన్ తింటే మంచిదా? లేక మటన్ తింటే చక్కెర స్థాయిలు పెరుగుతాయా? అని. దీనిపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. మటన్ మటన్ అనేది రెడ్ మీట్ కేటగిరీకి చెందుతుంది. ఇందులో ఐరన్, జింక్, విటమిన్ బి12…

Read Full News
రూ.500లతో డ్రైవర్‌ రూట్‌ మారింది.. ముచ్చటగా మూడో ప్రయత్నంతో ఎక్కడికో వెళ్లిపోయాడు..!

రూ.500లతో డ్రైవర్‌ రూట్‌ మారింది.. ముచ్చటగా మూడో ప్రయత్నంతో ఎక్కడికో వెళ్లిపోయాడు..!

అదృష్టం బాగుండాలే గానీ, మట్టిని ముట్టుకున్నా అది బంగారం అవుతుందని అంటారు..అంటే ప్రజల్లో అదృష్టం పట్ల అంత నమ్మకం ఉంటుంది. ఇందుకు నిదర్శనంగానే అప్పుడప్పుడు జరిగే కొన్ని సంఘటనలు కూడా ఇలాంటి అదృష్టం మీద విశ్వాసాన్ని మరింత పెంచుతాయి. ఇప్పుడు అలాంటిదే ఒక అద్భుత సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది. రెక్కాడితే కానీ డొక్కాడని ఓ నిరుపేద కుటుంబాన్ని లాటరీ రూపంలో అదృష్టం వరించింది. వారిని రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా మార్చేసింది. దీంతో ఆ…

Read Full News
Vegetable Prices: సామాన్యులకు రిలీఫ్.. చౌవక ధరకే కూరగాయలు.. పడిపోయిన టామాటా

Vegetable Prices: సామాన్యులకు రిలీఫ్.. చౌవక ధరకే కూరగాయలు.. పడిపోయిన టామాటా

సామాన్యులకు నిత్యావసర సరుకుల భారం తగ్గింది. కూరగాయల ధరలు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. ముఖంగా రోజూ కూరల్లోకి ఉపయోగించే టమాటా ధరలు భారీగా తగ్గాయి. వీటి ధరలు రోజురోజుకు పడిపోతున్నాయి. వంటల్లో తరచూ ఉపయోగించే టామాటా ధరలు కుల్పకూలడంతో సామాన్యులు ఊరట చెందుతున్నారు. కొద్దిరోజుల క్రితం టామాటా ధరలు కేజీ రూ.40 నుంచి రూ.50 వరకు పలకగా.. గత వారం రూ.25కి పడిపోయాయి. ఇప్పుడు రూ.10 తగ్గి రూ.15కే లభిస్తున్నాయి. ఇక కాకర ధరలు కాస్త పెరిగాయి….

Read Full News
విశాఖ అబ్బాయి వెడ్స్‌ నార్వే అమ్మాయి

విశాఖ అబ్బాయి వెడ్స్‌ నార్వే అమ్మాయి

వారిద్దరి దేశాలు వేరు.. అయినా మనసులు కలిశాయి. ఇంకేముందీ.. ఇద్దరు ఒక్కటయ్యారు. యూరోప్ దేశమైన నార్వేకి చెందిన అమ్మాయి.. ఇక్కడి అబ్బాయి.. హిందూ సంప్రదాయ ప్రకారం ఒక్కటిగా అయ్యారు. ఇటీవలి కాలంలో ఉపాధి కోసం విదేశాలకు వెళ్లడం.. అక్కడ యువతులతో ప్రేమలో పడటం.. ఆ తర్వాత ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లిళ్లు చేసుకోవడం పరిపాటిగా మారింది. ఇందులో తెలుగు వారే ఎక్కువగా ఉండటం విశేషం. విశాఖకు చెందిన సైమన్ ఉపాధి కోసం నార్వే వెళ్ళాడు. 2016 నుంచి…

Read Full News